Draupadi Murmu | భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము( Draupadi Murmu) శుక్రవారం హైదరాబాద్కు(Hyderabad) చేరుకున్నారు.
హైదరాబాద్ : భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము( Draupadi Murmu) శుక్రవారం హైదరాబాద్కు(Hyderabad) చేరుకున్నారు. ఆమెకు శంషాబాద్ విమానాశ్రయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth reddy), గవర్నర్ తమిళిసై సౌందర రాజన్, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు, అధికారులు సాదర స్వాగతం పలికారు. అక్కడ నుంచి కన్హా శాంతి వనం చేరుకున్న రాష్ట్రపతి శాంతి వనంలో మొక్క నాటారు.
