Close Menu
  • Telugu today
  • తాజా వార్తలు
  • వార్తలు
Facebook X (Twitter) Instagram
Trending
  • Gamble Caribbean Hold’em Casino poker on the internet pokie
  • Better No deposit Local casino Bonuses 2024 » 100 percent free Bucks & Free Spins
  • The Increase of Student-Driven Encyclopedias: Changing Understanding Landscapes
  • Finest Cellular Casinos: Greatest Us Cellular Gambling enterprise Applications and Advertisements within the 2025
  • Best Mobile Web based poker Software the real deal Cash on apple’s ios & Android os within the 2025
  • Greatest ten Online gambling Programs for real Cash in 2025
  • Casino utan svensk licens 2025 – Topp 10 casino utan Spelpaus
  • Bet with Sahabet 💰 Bonus up to 10000 Rupees 💰 Play Online Casino Games
Telangana Press
  • Telugu today
  • తాజా వార్తలు
  • వార్తలు
Telangana Press
వార్తలు

China | అరుణాచల్ ‘సేలా టన్నెల్’పై చైనా సన్నాయి నొక్కులు

TelanganapressBy TelanganapressMarch 17, 2024No Comments

Selatunnel

China | ఇటీవల అరుణాచల్ ప్రదేశ్‌లో ప్రధాని నరేంద్రమోదీ పర్యటనపై చైనా సన్నాయి నొక్కులు నొక్కింది. టిబెట్ సౌత్ రీజియన్ (జాంగ్నాన్) తమ భూభాగమేనని చైనా రక్షణ శాఖ ప్రతినిధి ఝాంగ్ షియాంగాంగ్ అన్నారు. ఈ ప్రాంతాన్ని భారత్ అక్రమంగా స్థాపించిందని, దీన్ని చైనా ఎన్నడూ అంగీకరించలేదన్నారు. ఇటీవల అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో పర్యటించిన ప్రధాని నరేంద్రమోదీ.. సేలా టన్నెల్ ప్రారంభించారు.

చైనా-భారత్ సరిహద్దుల్లోని తవాంగ్ ప్రాంతాన్ని సైన్యం, ఆయుధ సంపత్తి తరలించడానికి ఉపయోగపడేలా సిద్ధం చేసిన ‘సేలా’ సొరంగాన్ని ఆయన ప్రారంభించారు. దీంతో చైనా అధికార ప్రతినిధి ఈ వ్యాఖ్య చేయడం గమనార్హం.

అరుణాచల్ ప్రదేశ్‌లో సేలా టన్నెల్ ప్రారంభించినందుకే ఝాంగ్ షియాంగాంగ్ ఈ వ్యాఖ్య చేశారని చైనా రక్షణ శాఖ వెబ్ సైట్ తెలిపింది. ‘జాంగ్నాన్’ తమ అంతర్భాగం అని, అక్కడ భారత్ చర్యలు సరిహద్దు వివాదాన్ని మరింత క్లిష్టతరం చేయడమేనని వ్యాఖ్యానించింది.

Source link

Telanganapress
  • Website

Related Posts

రైతు ఆదాయం రెట్టింపునకు ప్రత్యేక ప్రణాళిక-Namasthe Telangana

April 16, 2024

‘లోక్‌సభ’కు బీఆర్‌ఎస్‌ సన్నద్ధం-Namasthe Telangana

April 16, 2024

Health Insurance- IRDAI | హెల్త్ ఇన్సూరెన్సీ ‘కవరేజీ’పై ఐఆర్డీఏఐ గుడ్ న్యూస్.. అదేమిటంటే..?!-Namasthe Telangana

April 16, 2024
Leave A Reply Cancel Reply

Categories
  • 1
  • AI News
  • News
  • Telugu today
  • Uncategorized
  • తాజా వార్తలు
  • వార్తలు
కాపీరైట్ © 2024 Telanganapress.com సర్వ హక్కులు ప్రత్యేకించబడినవి.
  • Privacy Policy
  • Disclaimer
  • Terms & Conditions
  • About us
  • Contact us

Type above and press Enter to search. Press Esc to cancel.