Close Menu
  • Telugu today
  • తాజా వార్తలు
  • వార్తలు
Facebook X (Twitter) Instagram
Trending
  • Gamble Caribbean Hold’em Casino poker on the internet pokie
  • Better No deposit Local casino Bonuses 2024 » 100 percent free Bucks & Free Spins
  • The Increase of Student-Driven Encyclopedias: Changing Understanding Landscapes
  • Finest Cellular Casinos: Greatest Us Cellular Gambling enterprise Applications and Advertisements within the 2025
  • Best Mobile Web based poker Software the real deal Cash on apple’s ios & Android os within the 2025
  • Greatest ten Online gambling Programs for real Cash in 2025
  • Casino utan svensk licens 2025 – Topp 10 casino utan Spelpaus
  • Bet with Sahabet 💰 Bonus up to 10000 Rupees 💰 Play Online Casino Games
Telangana Press
  • Telugu today
  • తాజా వార్తలు
  • వార్తలు
Telangana Press
వార్తలు

IPL 2024 | గుజ‌రాత్ క్యాంప్‌లో కొత్త కెప్టెన్.. కేన్ మామా వ‌చ్చేశాడుగా-Namasthe Telangana

TelanganapressBy TelanganapressMarch 18, 2024No Comments

IPL 2024 : ఐపీఎల్ 17వ సీజ‌న్‌కు మ‌రో నాలుగు రోజుల్లో తెర‌లేవ‌నుంది. ఈ మెగా టోర్నీలో అభిమానుల‌ను అల‌రించేందుకు స్టార్ క్రికెట‌ర్లు సిద్ద‌మ‌వుతున్నారు. టోర్నీకి స‌మయం ద‌గ్గ‌ర‌ప‌డ‌డంతో ఆట‌గాళ్లు జ‌ట్టుతో క‌లుస్తున్నారు. తాజాగా కొత్త కెప్టెన్ శుభ్‌మ‌న్ గిల్(Shubman Gill) గుజ‌రాత్…

March 18, 2024 / 01:07 PM IST
IPL 2024 | గుజ‌రాత్ క్యాంప్‌లో కొత్త కెప్టెన్.. కేన్ మామా వ‌చ్చేశాడుగా

IPL 2024 : ఐపీఎల్ 17వ సీజ‌న్‌కు మ‌రో నాలుగు రోజుల్లో తెర‌లేవ‌నుంది. ఈ మెగా టోర్నీలో అభిమానుల‌ను అల‌రించేందుకు స్టార్ క్రికెట‌ర్లు సిద్ద‌మ‌వుతున్నారు. టోర్నీకి స‌మయం ద‌గ్గ‌ర‌ప‌డ‌డంతో ఆట‌గాళ్లు జ‌ట్టుతో క‌లుస్తున్నారు. తాజాగా కొత్త కెప్టెన్ శుభ్‌మ‌న్ గిల్(Shubman Gill) గుజ‌రాత్ టైటాన్స్ క్యాంప్‌లో చేరాడు. పూర్తిగా స్ట‌యిలిష్ లుక్‌లో గిల్ ఎంట్రీ ఇచ్చాడు.

దాంతో గుజ‌రాత్ మేనేజ్‌మెంట్ ‘సొంత జ‌ట్టులోకి స్వాగ‌తం.. కెప్టెన్ గిల్’ అనే క్యాప్ష‌న్‌తో గిల్ ఫొటోల‌ను ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసింది. అంతేకాదు 16వ సీజ‌న్ ఆరంభ పోరులో గాయ‌ప‌డి టోర్నీ మొత్తానికి దూర‌మైన కేన్ విలియ‌మ్స‌న్ సైతం జ‌ట్టుతో క‌లిశాడు. ఈ ఇద్ద‌రు స్టార్ ఆట‌గాళ్ల ఎంట్రీ ఫొటోలు ప్ర‌స్తుతం వైర‌ల్ అవుతున్నాయి.

Welcome home Captain Gill! 🤩

Our Skipper has officially landed! 🛬 Watch his grand entry exclusively on the Titans FAM app! ⚡

Update your app 𝙉𝙊𝙒! 🙌#AavaDe | #GTKarshe | #TATAIPL2024 pic.twitter.com/oTOIdeVsZI

— Gujarat Titans (@gujarat_titans) March 18, 2024

కెప్టెన్‌గా తొలి సీజ‌న్‌

గుజరాత్ టైటాన్స్ 2022లో ఐపీఎల్‌లో అరంగేట్రం చేసింది. తొలి సీజ‌న్‌లోనూ హార్దిక్ పాండ్యా(Hardhik Pandya) సార‌థ్యంలో గుజ‌రాత్ ట్రోఫీని ఎగ‌రేసుకుపోయింది. 16వ సీజ‌న్‌లోనూ గుజ‌రాత్ అద్భుత‌మైన ఆట‌తో ఫైన‌ల్‌కు చేరింది. అయితే.. ధోనీ కెప్టెన్‌గా ఉన్న చెన్నై సూప‌ర్ కింగ్స్ చేతిలో ఓడి.. ర‌న్న‌ర‌ప్‌తో సరిపెట్టుకుంది.

శుభ్‌మ‌న్ గిల్, హార్దిక్ పాండ్యా

Gill Pandya F

 

17వ సీజ‌న్‌కు స‌న్న‌ద్ధ‌మ‌వుతున్న స‌మ‌యంలోనే పాండ్యా ముంబై ఇండియన్స్‌కు మారాడు. దాంతో, శుభ్‌మ‌న్ గిల్‌ను కొత్త సార‌థిగా గుజ‌రాత్ యాజ‌మాన్యం ప్ర‌క‌టించింది. ఆట‌గాడిగా ఎన్నో రికార్డులు బ‌ద్ధ‌లు కొట్టిన గిల్‌.. కెప్టెన్‌గా తొలి సీజ‌న్ ఆడబోతున్నాడు. భారీ అంచనాల న‌డుమ సార‌థ్య‌ ప‌గ్గాలు చేప‌ట్టిన గిల్ ఏమేర‌కు రాణిస్తాడు? అనేది మ‌రికొన్ని రోజుల్లో తెలియ‌నుంది. 17వ సీజ‌న్ తొలి మ్యాచ్‌లో గుజ‌రాత్ మార్చి 24న ముంబైతో త‌ల‌ప‌డ‌నుంది.

𝐀𝐚𝐯𝐨 𝐚𝐚𝐯𝐨 𝐊𝐚𝐧𝐞 𝐛𝐡𝐚𝐢… 𝐓𝐚𝐦𝐚𝐫𝐮 𝐬𝐰𝐚𝐠𝐚𝐭 𝐜𝐡𝐡𝐞 🥳💙#AavaDe | #GTKarshe | #TATAIPL2024 pic.twitter.com/QPvt7NnyoN

— Gujarat Titans (@gujarat_titans) March 17, 2024

ఇవి కూడా చ‌ద‌వండి



Source link

Telanganapress
  • Website

Related Posts

రైతు ఆదాయం రెట్టింపునకు ప్రత్యేక ప్రణాళిక-Namasthe Telangana

April 16, 2024

‘లోక్‌సభ’కు బీఆర్‌ఎస్‌ సన్నద్ధం-Namasthe Telangana

April 16, 2024

Health Insurance- IRDAI | హెల్త్ ఇన్సూరెన్సీ ‘కవరేజీ’పై ఐఆర్డీఏఐ గుడ్ న్యూస్.. అదేమిటంటే..?!-Namasthe Telangana

April 16, 2024
Leave A Reply Cancel Reply

Categories
  • 1
  • AI News
  • News
  • Telugu today
  • Uncategorized
  • తాజా వార్తలు
  • వార్తలు
కాపీరైట్ © 2024 Telanganapress.com సర్వ హక్కులు ప్రత్యేకించబడినవి.
  • Privacy Policy
  • Disclaimer
  • Terms & Conditions
  • About us
  • Contact us

Type above and press Enter to search. Press Esc to cancel.