Close Menu
  • Telugu today
  • తాజా వార్తలు
  • వార్తలు
Facebook X (Twitter) Instagram
Trending
  • Gamble Caribbean Hold’em Casino poker on the internet pokie
  • Better No deposit Local casino Bonuses 2024 » 100 percent free Bucks & Free Spins
  • The Increase of Student-Driven Encyclopedias: Changing Understanding Landscapes
  • Finest Cellular Casinos: Greatest Us Cellular Gambling enterprise Applications and Advertisements within the 2025
  • Best Mobile Web based poker Software the real deal Cash on apple’s ios & Android os within the 2025
  • Greatest ten Online gambling Programs for real Cash in 2025
  • Casino utan svensk licens 2025 – Topp 10 casino utan Spelpaus
  • Bet with Sahabet 💰 Bonus up to 10000 Rupees 💰 Play Online Casino Games
Telangana Press
  • Telugu today
  • తాజా వార్తలు
  • వార్తలు
Telangana Press
వార్తలు

Prithviraj Sukumaran | వెయిట్‌ చేయలేకపోతున్నా.. అక్షయ్‌ కుమార్‌తో ఫైట్‌పై పృథ్విరాజ్‌ సుకుమారన్-Namasthe Telangana

TelanganapressBy TelanganapressMarch 18, 2024No Comments

Prithviraj Sukumaran | అలీ అబ్బాస్‌ జాఫర్‌ దర్శకత్వం వహిస్తున్న బాలీవుడ్‌ మల్టీస్టారర్‌ ‘బడే మియాన్‌ చోటే మియాన్‌’ (Bade Miyan Chote Miyan). అక్షయ్‌కుమార్‌ (Akshaykumar), టైగర్‌ ష్రాఫ్‌ (Tigershroff) లీడ్ రోల్స్‌లో నటిస్తుండగా.. మాలీవుడ్ స్టార్ హీరో పృథ్విరాజ్‌ సుకుమారన్ విలన్‌గా నటిస్తున్నాడు.

March 18, 2024 / 02:49 PM IST
Prithviraj Sukumaran | వెయిట్‌ చేయలేకపోతున్నా.. అక్షయ్‌ కుమార్‌తో ఫైట్‌పై పృథ్విరాజ్‌ సుకుమారన్

Prithviraj Sukumaran | బాలీవుడ్‌ నుంచి త్వరలో థియేటర్లలో సందడి చేయబోతున్న మల్టీస్టారర్‌ ‘బడే మియాన్‌ చోటే మియాన్‌’ (Bade Miyan Chote Miyan). అలీ అబ్బాస్‌ జాఫర్‌ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మూవీలో అక్షయ్‌కుమార్‌ (Akshaykumar), టైగర్‌ ష్రాఫ్‌ (Tigershroff) లీడ్ రోల్స్‌లో నటిస్తుండగా.. మాలీవుడ్ స్టార్ హీరో పృథ్విరాజ్‌ సుకుమారన్ విలన్‌గా నటిస్తున్నాడు. ఈద్‌ కానుకగా ఏప్రిల్ 10న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది.

కాగా పృథ్విరాజ్‌ సుకుమారన్ The Goat life ప్రమోషనల్ ఇంటర్వ్యూలో అక్షయ్‌ కుమార్‌ సినిమా పట్ల ఎంత ఎక్జయిటింగ్‌గా ఉన్నాడో చెప్పాడు‌. అక్షయ్‌కుమార్ సార్‌తో పోటీ పడి మరీ నటించిన ఈ సినిమా ఎప్పెడెప్పుడొస్తుందా..? అని ఎదురుచూస్తున్నా. ఈద్‌ వరకు వేచి ఉండలేకపోతున్నానన్నాడు. బడే మియాన్‌ చోటే మియాన్ ట్రైలర్‌ మార్చి 26న విడుదల కానుంది. ఈ చిత్రంలో మానుషి ఛిల్లార్‌, అలయ ఎఫ్ ఫీ మేల్‌ లీడ్ రోల్స్‌లో నటిస్తుండగా.. పోస్టర్‌లు, గ్లింప్స్‌ సినిమాపై అంచనాలు పెంచుతున్నాయి.

ఈ బిగ్గెస్ట్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌లో వచ్చే ఓ సాంగ్‌ను డెడ్‌ సీ బీచ్‌లో షూట్ చేస్తున్న విజువల్స్‌ కూడా ఇప్పటికే నెట్టింట వైరల్ అవుతున్నాయి. బడే మియాన్‌ చోటే మియాన్‌కు సెన్సార్‌ బోర్డు (సీబీఎఫ్‌సీ) యూఏ సర్టిఫికెట్‌ను జారీ చేసింది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి లాంఛ్ చేసిన స్పెషల్‌ పోస్టర్లు, అక్షయ్‌కుమార్‌, టైగర్‌ ష్రాఫ్‌ ఆర్మీ గెటప్‌లో యాక్షన్‌ మోడ్‌లో ఉన్న స్టిల్స్ నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి. ఈ మూవీలో ఈ చిత్రాన్ని పూజా ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఆజ్‌ ఫిలింస్‌ సంస్థలు సంయుక్తంగా తెరకెక్కిస్తున్నాయి. ఈ మూవీని హిందీతోపాటు అన్ని దక్షిణాది భాషల్లో రిలీజ్‌ చేయాలని మేకర్స్‌ సన్నాహాలు చేస్తున్నారు.

బడే మియాన్‌ చోటే మియాన్ షూట్‌ స్టిల్స్‌, విజువల్స్ ..

#BadeMiyanChoteMiyan 🔥⚠️
Get ready for Biggest action entertainer of Indian cinema on Eid 💥#TigerShroff #AkshayKumar
Directed by @aliabbaszafar#BMCM pic.twitter.com/opXm2tBabA

— TIGERSHROFF_FP__ (@vishhh_al) February 2, 2024

Akki, Tiger, Prithviraj And Ronit Roy On the shooting Set Of #BMCM 🏖️ 🎥 #BadeMiyanChoteMiyan #DeadSea #NHC #AAZF pic.twitter.com/ANEQZL7an5

— h. (@Hemashroff_) February 2, 2024

Got a gut feeling that this sequence in #BadeMiyanChoteMiyan#Pathaan ~ 4500#Gadar2 ~ 2200#Fighter ~ 1600#Dunki ~ 1500 #TigerShroff #BMCM #ManushiChhillar #PrithvirajSukumaran#SonakshiSinha#AliAbbasZafar#PoojaEntertainment #VTV70MM#AkshayKumar pic.twitter.com/LjL9j4J8EG

— Pooja Sharma (@sharma_poojaa) February 2, 2024

It’s a ‘mud-tastic’ wrap! From 100+ days of thrilling action to a wrap celebration at the Dead Sea in Jordan! 🌊 #BadeMiyanChoteMiyan #ShootWrap#BadeMiyanChoteMiyanTeaser out now!#BadeMiyanChoteMiyanOnEid2024@akshaykumar @iTIGERSHROFF @PrithviOfficial @vashubhagnani pic.twitter.com/jiQ6r7uXTL

— Aj Sourov Gyan (@AjSourovGyan) February 1, 2024

This master of a gem strategic #BMCM WRAP UP pic is No 1 most shared pic in the world since last 24 hours.

It is also ruling the meme world with Akki fans rubbing it on others for fun.#BadeMiyanChoteMiyan starring Superstar #AkshayKumar and Superhot #TigerShroff pic.twitter.com/yg5tt6qXRf

— Nitesh Naveen (@NiteshNaveenAus) February 1, 2024



Source link

Telanganapress
  • Website

Related Posts

రైతు ఆదాయం రెట్టింపునకు ప్రత్యేక ప్రణాళిక-Namasthe Telangana

April 16, 2024

‘లోక్‌సభ’కు బీఆర్‌ఎస్‌ సన్నద్ధం-Namasthe Telangana

April 16, 2024

Health Insurance- IRDAI | హెల్త్ ఇన్సూరెన్సీ ‘కవరేజీ’పై ఐఆర్డీఏఐ గుడ్ న్యూస్.. అదేమిటంటే..?!-Namasthe Telangana

April 16, 2024
Leave A Reply Cancel Reply

Categories
  • 1
  • AI News
  • News
  • Telugu today
  • Uncategorized
  • తాజా వార్తలు
  • వార్తలు
కాపీరైట్ © 2024 Telanganapress.com సర్వ హక్కులు ప్రత్యేకించబడినవి.
  • Privacy Policy
  • Disclaimer
  • Terms & Conditions
  • About us
  • Contact us

Type above and press Enter to search. Press Esc to cancel.