Close Menu
  • Telugu today
  • తాజా వార్తలు
  • వార్తలు
Facebook X (Twitter) Instagram
Trending
  • Gamble Caribbean Hold’em Casino poker on the internet pokie
  • Better No deposit Local casino Bonuses 2024 » 100 percent free Bucks & Free Spins
  • The Increase of Student-Driven Encyclopedias: Changing Understanding Landscapes
  • Finest Cellular Casinos: Greatest Us Cellular Gambling enterprise Applications and Advertisements within the 2025
  • Best Mobile Web based poker Software the real deal Cash on apple’s ios & Android os within the 2025
  • Greatest ten Online gambling Programs for real Cash in 2025
  • Casino utan svensk licens 2025 – Topp 10 casino utan Spelpaus
  • Bet with Sahabet 💰 Bonus up to 10000 Rupees 💰 Play Online Casino Games
Telangana Press
  • Telugu today
  • తాజా వార్తలు
  • వార్తలు
Telangana Press
వార్తలు

Family Star | అమెజాన్‌ ప్రైమ్‌ ఈవెంట్‌లో ఫ్యామిలీ స్టార్ టీం.. ట్రెండింగ్‌లో స్టిల్స్‌-Namasthe Telangana

TelanganapressBy TelanganapressMarch 19, 2024No Comments

Family Star | పాపులర్‌ డిజిటల్ ప్లాట్‌ఫాం అమెజాన్ ప్రైమ్‌ వీడియో 2024 కంటెంట్‌ ఎలా ఉండబోతుందో తెలియజేసేందుకు ముంబైలో గ్రాండ్‌ ఈవెంట్ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అమెజాన్‌ ప్రైమ్‌లో టాప్‌ సినిమాలు క్యూ కట్టబోతున్నాయి.

March 19, 2024 / 08:45 PM IST
Family Star | అమెజాన్‌ ప్రైమ్‌ ఈవెంట్‌లో ఫ్యామిలీ స్టార్ టీం.. ట్రెండింగ్‌లో స్టిల్స్‌

Family Star | పాపులర్‌ డిజిటల్ ప్లాట్‌ఫాం అమెజాన్ ప్రైమ్‌ వీడియో 2024 కంటెంట్‌ ఎలా ఉండబోతుందో తెలియజేసేందుకు ముంబైలో గ్రాండ్‌ ఈవెంట్ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా తమ ప్లాట్‌ఫాం నుంచి వచ్చే వెబ్ సిరీస్‌ Citadel: Honey Bunny టైటిల్‌ అనౌన్స్‌మెంట్‌ పోస్టర్‌ను కూడా విడుదల చేశారు. అమెజాన్‌ ప్రైమ్‌లో టాప్‌ సినిమాలు క్యూ కట్టబోతున్నాయి. విజయ్‌ దేవరకొండ, మృణాళ్‌ ఠాకూర్‌ కాంబోలో వస్తున్న ఫ్యామిలీ స్టార్‌ (Family Star) ప్రైమ్‌లో స్ట్రీమింగ్‌ కానుంది.

ఫ్యామిలీ స్టార్‌ పోస్ట్‌ థ్రియాట్రికల్‌ రిలీజ్‌ కానుందని తెలియజేసింది అమెజాన్‌ ప్రైమ్‌. ఈవెంట్‌లో హీరోహీరోయిన్లు విజయ్ దేవరకొండ, మృణాళ్‌ ఠాకూర్‌, నిర్మాత దిల్ రాజు సూపర్ స్టైలిష్‌ లుక్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈ స్టిల్స్‌ నెట్టింట ట్రెండింగ్ అవుతున్నాయి. మోస్ట్ ఎవెయిటెడ్‌ ప్రాజెక్టు గేమ్‌ ఛేంజర్‌ కూడా అమెజాన్‌ ప్రైమ్‌లో విడుదల కానున్నాయి. థ్రియాట్రికల్ రిలీజ్‌ కాకముందే డిజిటల్ స్ట్రీమింగ్ అప్‌డేట్ ఇచ్చి మూవీ లవర్స్‌ లో జోష్ నింపుతోంది.

ఈవెంట్‌లో ఇలా..

Kabir paida ho tha
Thank you Vijay Thank you 🙂 #VijayDeverakonda #ShahidKapoorpic.twitter.com/bvQHC9C8F3

— Suresh PRO (@SureshPRO_) March 19, 2024

#VijayDeverakonda speech at @PrimeVideoIN event #FamilyStar pic.twitter.com/ED5AZSkzTQ

— Suresh PRO (@SureshPRO_) March 19, 2024

Team #FamilyStar @ @PrimeVideoIN Event#VijayDeverakonda #MrunalThakur #DilRaju #FamilyStarOnApril5th pic.twitter.com/wOZR3lB7mc

— Vamsi Kaka (@vamsikaka) March 19, 2024

Team #FamilyStar at @PrimeVideoIN event 🤍#VijayDeverakonda #MrunalThakur pic.twitter.com/OqlbHtYdVi

— Anonymous (@__GirDhar) March 19, 2024

ఫ్యామిలీ స్టార్‌ టీజర్‌..

విజయ్‌ దేవరకొండ, పూజాహెగ్డే డ్యాన్స్..

#VijayDeverakonda and #PoojaHegde dancing for #NandaNandanaa song from #FamilyStar at Dhana Lakshmi Srinivasan College Nakshatra 24 art festival ❤️pic.twitter.com/Xt99lEprHh

— Suresh PRO (@SureshPRO_) March 2, 2024

నందనందనా..


ట్రెండింగ్‌లో విజయ్‌ దేవరకొండ నయా స్టిల్స్‌..

Stylish clicks of @TheDeverakonda ❤️‍🔥#VijayDeverakondapic.twitter.com/3mdXrh9RIX

— Suresh PRO (@SureshPRO_) October 29, 2023

ఫ్యామిలీ స్టార్‌ గ్లింప్స్..

VD 13 లాంఛింగ్ స్టిల్స్‌..

The much awaited collaboration of THE #VijayDeverakonda, @parasurampetla, & @svc_official’s #VD13 is officially launched today.

The talented @mrunal0801 joins the stellar cast.

Shoot begins soon.#SVC54@Thedeverakonda#KUMohanan @GopiSundarOffl #VasuVarma #DilRaju #Shirish pic.twitter.com/ZzOfigIvme

— Sri Venkateswara Creations (@SVC_official) June 14, 2023

The shoot of our #VD13 #SVC54 kick started today!🤩

Promising you a perfect entertainer for Sankranthi 2024.❤️‍🔥@TheDeverakonda #MrunalThakur @ParasuramPetla #KUMohanan @GopiSundarOffl @SVC_official pic.twitter.com/wEBkpqDROv

— Sri Venkateswara Creations (@SVC_official) July 15, 2023

 



Source link

Telanganapress
  • Website

Related Posts

రైతు ఆదాయం రెట్టింపునకు ప్రత్యేక ప్రణాళిక-Namasthe Telangana

April 16, 2024

‘లోక్‌సభ’కు బీఆర్‌ఎస్‌ సన్నద్ధం-Namasthe Telangana

April 16, 2024

Health Insurance- IRDAI | హెల్త్ ఇన్సూరెన్సీ ‘కవరేజీ’పై ఐఆర్డీఏఐ గుడ్ న్యూస్.. అదేమిటంటే..?!-Namasthe Telangana

April 16, 2024
Leave A Reply Cancel Reply

Categories
  • 1
  • AI News
  • News
  • Telugu today
  • Uncategorized
  • తాజా వార్తలు
  • వార్తలు
కాపీరైట్ © 2024 Telanganapress.com సర్వ హక్కులు ప్రత్యేకించబడినవి.
  • Privacy Policy
  • Disclaimer
  • Terms & Conditions
  • About us
  • Contact us

Type above and press Enter to search. Press Esc to cancel.