Close Menu
  • Telugu today
  • తాజా వార్తలు
  • వార్తలు
Facebook X (Twitter) Instagram
Trending
  • Gamble Caribbean Hold’em Casino poker on the internet pokie
  • Better No deposit Local casino Bonuses 2024 » 100 percent free Bucks & Free Spins
  • The Increase of Student-Driven Encyclopedias: Changing Understanding Landscapes
  • Finest Cellular Casinos: Greatest Us Cellular Gambling enterprise Applications and Advertisements within the 2025
  • Best Mobile Web based poker Software the real deal Cash on apple’s ios & Android os within the 2025
  • Greatest ten Online gambling Programs for real Cash in 2025
  • Casino utan svensk licens 2025 – Topp 10 casino utan Spelpaus
  • Bet with Sahabet 💰 Bonus up to 10000 Rupees 💰 Play Online Casino Games
Telangana Press
  • Telugu today
  • తాజా వార్తలు
  • వార్తలు
Telangana Press
వార్తలు

పన్నుల కోసం అధికారుల నిరసన-Namasthe Telangana

TelanganapressBy TelanganapressMarch 20, 2024No Comments

పన్ను చెల్లించాలని కోరుతూ కామారెడ్డి జిల్లా కేంద్రంలోని పలు దుకాణాల ఎదుట మున్సిపల్‌ అధికారులు మంగళవారం నిరసన తెలిపారు. ప్రభుత్వం ఆస్తి పన్నులో 90 శా తం రాయితీ ఇచ్చిందని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

March 20, 2024 / 06:03 AM IST
పన్నుల కోసం అధికారుల నిరసన

కామారెడ్డి, మార్చి 19: పన్ను చెల్లించాలని కోరుతూ కామారెడ్డి జిల్లా కేంద్రంలోని పలు దుకాణాల ఎదుట మున్సిపల్‌ అధికారులు మంగళవారం నిరసన తెలిపారు. ప్రభుత్వం ఆస్తి పన్నులో 90 శా తం రాయితీ ఇచ్చిందని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. రాయితీ పోను మిగిలిన పన్నులను ఈ నెల 31లోపు చెల్లించాలని ఎన్నిసార్లు చెబుతున్నా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, అందుకే షాపుల ఎదుట నిరసన తెలుపుతున్నట్లు అధికారులు వివరించారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ ఆఫీసర్‌ రవిగోపాల్‌ రెడ్డి, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌ జానయ్య, బిల్‌ కలెక్టర్లు సాయిలు, రాజు తదితరులు పాల్గొన్నారు.

Source link

Telanganapress
  • Website

Related Posts

రైతు ఆదాయం రెట్టింపునకు ప్రత్యేక ప్రణాళిక-Namasthe Telangana

April 16, 2024

‘లోక్‌సభ’కు బీఆర్‌ఎస్‌ సన్నద్ధం-Namasthe Telangana

April 16, 2024

Health Insurance- IRDAI | హెల్త్ ఇన్సూరెన్సీ ‘కవరేజీ’పై ఐఆర్డీఏఐ గుడ్ న్యూస్.. అదేమిటంటే..?!-Namasthe Telangana

April 16, 2024
Leave A Reply Cancel Reply

Categories
  • 1
  • AI News
  • News
  • Telugu today
  • Uncategorized
  • తాజా వార్తలు
  • వార్తలు
కాపీరైట్ © 2024 Telanganapress.com సర్వ హక్కులు ప్రత్యేకించబడినవి.
  • Privacy Policy
  • Disclaimer
  • Terms & Conditions
  • About us
  • Contact us

Type above and press Enter to search. Press Esc to cancel.