Close Menu
  • Telugu today
  • తాజా వార్తలు
  • వార్తలు
Facebook X (Twitter) Instagram
Trending
  • Gamble Caribbean Hold’em Casino poker on the internet pokie
  • Better No deposit Local casino Bonuses 2024 » 100 percent free Bucks & Free Spins
  • The Increase of Student-Driven Encyclopedias: Changing Understanding Landscapes
  • Finest Cellular Casinos: Greatest Us Cellular Gambling enterprise Applications and Advertisements within the 2025
  • Best Mobile Web based poker Software the real deal Cash on apple’s ios & Android os within the 2025
  • Greatest ten Online gambling Programs for real Cash in 2025
  • Casino utan svensk licens 2025 – Topp 10 casino utan Spelpaus
  • Bet with Sahabet 💰 Bonus up to 10000 Rupees 💰 Play Online Casino Games
Telangana Press
  • Telugu today
  • తాజా వార్తలు
  • వార్తలు
Telangana Press
వార్తలు

రంగస్థలం హిట్ కాంబో రిపీట్‌.. ఇక RC17తో రికార్డులు బద్దలే ..!-Namasthe Telangana

TelanganapressBy TelanganapressMarch 21, 2024No Comments

RC17 | టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న హిట్ కాంబినేషన్స్‌లో ఒకటి సుకుమార్‌-రాంచరణ్ (Ramcharan)‌. ఈ సూపర్ హిట్‌ జోడీ మరో సినిమాతో బాక్సాఫీస్‌పై దండయాత్ర చేసేందుకు రెడీ అవుతుందన్న వార్త ఇప్పుడు ఫిలింనగర్‌ సర్కిల్‌లో రౌండప్ చేస్తోంది.

March 21, 2024 / 04:24 PM IST
RC17 | రంగస్థలం హిట్ కాంబో రిపీట్‌.. ఇక RC17తో రికార్డులు బద్దలే ..!

RC17 | టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న హిట్ కాంబినేషన్స్‌లో ఒకటి సుకుమార్‌-రాంచరణ్ (Ramcharan)‌. ఈ ఇద్దరి కాంబోలో వచ్చిన రంగస్థలం బాక్సాఫీస్‌ వద్ద ఏ రేంజ్‌లో హిట్‌ కొట్టిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. రాంచరణ్‌ను నటుడిగా మరో స్థాయికి తీసుకెళ్లింది. వినికిడి లోపం ఉన్న వ్యక్తిగా రాంచరణ్‌ పోషించిన పాత్రకు ప్రేక్షకులు నీరాజనాలు పలికారు. ఈ సూపర్ హిట్‌ జోడీ మరో సినిమాతో బాక్సాఫీస్‌పై దండయాత్ర చేసేందుకు రెడీ అవుతుందన్న వార్త ఇప్పుడు ఫిలింనగర్‌ సర్కిల్‌లో రౌండప్ చేస్తోంది.

ఇప్పటికే RC15, RC16 సినిమాలతో బిజీగా ఉన్న రాంచరణ్‌.. తాజాగా RC17 కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడన్న వార్త మెగా అభిమానుల్లో ఫుల్ జోష్‌ నింపుతోంది. సుకుమార్ (Sukumar) హోం బ్యానర్‌ సుకుమార్‌ రైటింగ్స్‌పై తెరకెక్కుతున్న ఈ ప్రాజెక్టుకు సంబంధించిన త్వరలోనే అధికారిక ప్రకటన ఉండబోతుందని టాలీవుడ్ సర్కిల్ సమాచారం. రాంచరణ్‌ పుట్టినరోజైన మార్చి 27న దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ఉండబోతుందట. మరి ఈ సారి సుకుమార్‌-రాంచరణ్‌ ఎలాంటి సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతుందని ఎక్జయిటింగ్‌గా ఎదురుచూస్తున్నారు అభిమానులు.

ఆర్‌సీ 15గా రాబోతున్న చిత్రానికి గేమ్‌ ఛేంజర్‌ టైటిల్‌ను ఫిక్స్ చేశారని తెలిసిందే. శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ షూటింగ్ దశలో ఉంది. ఈ చిత్రంలో కియారా అద్వానీ ఫీ మేల్‌ రోల్‌లో నటిస్తుండగా.. అంజ‌లి , ఎస్‌జే సూర్య, శ్రీకాంత్‌, స‌ముద్రఖని, న‌వీన్ చంద్ర‌, జ‌య‌రాయ్‌, సునీల్ ఇత‌ర కీల‌క పాత్రలు పోషిస్తున్నారు. ఈ మూవీని శ్రీ వెంక‌టేశ్వర క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై దిల్‌ రాజు అత్యంత భారీ బ‌డ్జెట్‌తో తెర‌కెక్కిస్తున్నారు. థమన్ మ్యూజిక్‌, బ్యాక్‌ గ్రౌండ్ స్కోర్‌ అందిస్తున్నాడు. ఈ చిత్రానికి కార్తీక్ సుబ్బరాజు కథనందిస్తుండగా.. సాయిమాధ‌వ్ బుర్రా డైలాగ్స్ అందిస్తున్నారు.

ఉప్పెన ఫేం బుచ్చి బాబు సాన (Buchi Babu Sana) డైరెక్షన్‌లో RC16 మూవీ చేస్తుండగా..ఘనంగా పూజా కార్యక్రమాలు కూడా నిర్వహించారు. ఈ మూవీకి ఆర్‌ రత్నవేలు సినిమాటోగ్రఫర్‌గా పనిచేయనుండగా.. పాపులర్‌ కంపోజర్‌ ఏఆర్‌ రెహమాన్‌ మ్యూజిక్‌, బ్యాక్‌ గ్రౌండ్ స్కోర్‌ అందిస్తున్నారు. స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంలో రాబోతున్నఈ చిత్రాన్ని సుకుమార్‌ రైటింగ్స్‌-మైత్రీ మూవీ మేకర్స్- వృద్ధి సినిమాస్‌ సంయుక్తంగా తెరకెక్కించనున్నాయి.

 

News is that @AlwaysRamCharan has signed @SukumarWritings ‘s next. Can’t wait!#rc17 #siddharthkannan #sidk pic.twitter.com/4605scV71B

— Siddharth Kannan (@sidkannan) March 21, 2024

The most awaited project is all set to take off on an auspicious note❤️#RC16PoojaCeremony tomorrow at 10.10 AM.#RamCharanRevolts #RC16
Global Star @AlwaysRamCharan #JanhviKapoor @BuchiBabuSana @arrahman @RathnaveluDop @artkolla @vriddhicinemas @SukumarWritings @MythriOfficial pic.twitter.com/AgDo1lgK0T

— RC 16 (@RC16TheFilm) March 19, 2024

Our Next #RC16 Director 📸✨ @BuchiBabuSana and Assistant Director Ramana with Our MAN OF MASSES @AlwaysRamCharan 🦁👑🔥🤩

RAW & RUSTIC #RamCharanRevolts LOADINGGGGG 💯🔥💥#ManofMassesRamCharan #RamCharan pic.twitter.com/NayCeAevqK

— 𝐀𝐤𝐚𝐬𝐡𝐡 𝐑𝐂™ (@AlwaysAkashRC) January 4, 2024

ఆఫీస్‌ ప్రారంభోత్సవ ఫొటోలు..

The team of #RC16 from the office opening Pooja ❤️

Full fledged Pre-production underway💥

Mega PowerStar @AlwaysRamCharan @BuchiBabuSana @aryasukku @vriddhicinemas @SukumarWritings @MythriOfficial pic.twitter.com/8pjGiCARC2

— Vriddhi Cinemas (@vriddhicinemas) August 27, 2023

 



Source link

Telanganapress
  • Website

Related Posts

రైతు ఆదాయం రెట్టింపునకు ప్రత్యేక ప్రణాళిక-Namasthe Telangana

April 16, 2024

‘లోక్‌సభ’కు బీఆర్‌ఎస్‌ సన్నద్ధం-Namasthe Telangana

April 16, 2024

Health Insurance- IRDAI | హెల్త్ ఇన్సూరెన్సీ ‘కవరేజీ’పై ఐఆర్డీఏఐ గుడ్ న్యూస్.. అదేమిటంటే..?!-Namasthe Telangana

April 16, 2024
Leave A Reply Cancel Reply

Categories
  • 1
  • AI News
  • News
  • Telugu today
  • Uncategorized
  • తాజా వార్తలు
  • వార్తలు
కాపీరైట్ © 2024 Telanganapress.com సర్వ హక్కులు ప్రత్యేకించబడినవి.
  • Privacy Policy
  • Disclaimer
  • Terms & Conditions
  • About us
  • Contact us

Type above and press Enter to search. Press Esc to cancel.