Close Menu
  • Telugu today
  • తాజా వార్తలు
  • వార్తలు
Facebook X (Twitter) Instagram
Trending
  • Gamble Caribbean Hold’em Casino poker on the internet pokie
  • Better No deposit Local casino Bonuses 2024 » 100 percent free Bucks & Free Spins
  • The Increase of Student-Driven Encyclopedias: Changing Understanding Landscapes
  • Finest Cellular Casinos: Greatest Us Cellular Gambling enterprise Applications and Advertisements within the 2025
  • Best Mobile Web based poker Software the real deal Cash on apple’s ios & Android os within the 2025
  • Greatest ten Online gambling Programs for real Cash in 2025
  • Casino utan svensk licens 2025 – Topp 10 casino utan Spelpaus
  • Bet with Sahabet 💰 Bonus up to 10000 Rupees 💰 Play Online Casino Games
Telangana Press
  • Telugu today
  • తాజా వార్తలు
  • వార్తలు
Telangana Press
వార్తలు

Devara Part 1 | తారక్‌ దేవర షూటింగ్‌ నయా అప్‌డేట్‌.. ఈ వీడియోపై ఓ లుక్కేయండి-Namasthe Telangana

TelanganapressBy TelanganapressMarch 22, 2024No Comments

Devara Part 1 | కొరటాల శివ (Siva Koratala) దర్శకత్వంలో జూనియర్‌ ఎన్టీఆర్ టైటిల్ రోల్‌లో వస్తోన్న దేవర (Devara) రెండు పార్టులుగా విడుదల కానుండగా.. దేవర పార్టు 1 అక్టోబర్‌ 10న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్‌. ఫిషింగ్‌ హార్బర్‌ విలేజ్‌, పోర్ట్ మాఫియా నేపథ్యంలో రాబోతున్న దేవర నుంచి ఇప్పటికే షేర్ చేసిన అదిరిపోయే గ్లింప్స్‌ నెట్టింట వైరల్ అవుతోంది.

March 22, 2024 / 08:33 AM IST
Devara Part 1 | తారక్‌ దేవర షూటింగ్‌ నయా అప్‌డేట్‌.. ఈ వీడియోపై ఓ లుక్కేయండి

Devara Part 1 | జూనియర్‌ ఎన్టీఆర్ (Jr NTR) తోపాటు నందమూరి అభిమానులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రాజెక్ట్‌ దేవర (Devara). కొరటాల శివ (Siva Koratala) దర్శకత్వం వహిస్తున్నాడు. పాన్ ఇండియా స్థాయిలో వస్తోన్న మూవీ రెండు పార్టులుగా విడుదల కానుండగా.. దేవర పార్టు 1 అక్టోబర్‌ 10న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్‌. ఫిషింగ్‌ హార్బర్‌ విలేజ్‌, పోర్ట్ మాఫియా నేపథ్యంలో రాబోతున్న దేవర నుంచి ఇప్పటికే షేర్ చేసిన అదిరిపోయే గ్లింప్స్‌ నెట్టింట వైరల్ అవుతోంది.

బాలీవుడ్ భామ జాన్వీకపూర్ ఫీ మేల్ లీడ్ రోల్‌లో నటిస్తోండగా.. ఈ భామకు తెలుగులో డెబ్యూ ప్రాజెక్ట్‌ కావడం విశేషం. కాగా చాలా రోజుల తర్వాత దేవర షూటింగ్ స్పాట్‌ నుంచి లీకైన ఓ వీడియో ఇప్పుడు నెట్టింట హల్ చల్ చేస్తోంది. బ్లాక్ షర్ట్‌, లుంగీలో ఉన్న తారక్‌ ఓ సెలయేరులో నుంచి నడుచుకుంటూ వస్తున్న విజువల్స్‌ సోషల్ మీడియాలో రౌండప్ చేస్తున్నాయి. తాజా వీడియో చూస్తుంటే దేవరపై వచ్చే కీలక సన్నివేశాల చిత్రీకరణ కొనసాగుతుందని తెలుస్తోండగా.. ఈ లొకేషన్‌ గోవాలోనిదని నెట్టింట చక్కర్లు కొడుతున్న పోస్ట్‌తో అర్థమవుతోంది.

దేవర రెండు పార్టులుగా వస్తోండగా.. దేవర పార్టు 1 డిజిటల్‌ స్ట్రీమింగ్‌ రైట్స్‌ను పాపులర్ ఓటీటీ ప్లాట్‌ఫాం నెట్‌ఫ్లిక్స్ దక్కించుకున్న విషయం తెలిసిందే. దేవర ఒరిజినల్‌ సౌండ్ ట్రాక్‌ AllHailTheTigerను విడుదల చేయగా.. అదిరిపోయే మ్యూజిక్‌, బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌తో కంపోజ్‌ చేసిన AllHailTheTiger గూస్ బంప్స్‌ తెప్పిస్తోంది.ఈ చిత్రంలో బాలీవుడ్ యాక్టర్‌ సైఫ్‌ అలీఖాన్‌ భైర పాత్రలో నటిస్తున్నాడు. ప్రకాశ్ రాజ్‌, షైన్ టామ్ ఛాకో, శ్రీకాంత్‌, మురళీ శర్మ ఇతర కీ రోల్స్‌ పోషిస్తున్నారు.

మ‌ల్టీ లింగ్యువల్‌ ప్రాజెక్ట్‌గా వస్తోన్న ఈ మూవీకి అనిరుధ్ ర‌విచంద‌ర్ మ్యూజిక్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌ అందిస్తున్నాడు. ఈ మూవీని ఎన్టీఆర్ ఆర్ట్స్, యువ‌సుధ ఆర్ట్స్ బ్యానర్లపై సుధాకర్‌ మిక్కిలినేని, కొనరాజు హరికృష్ణ, కల్యాణ్ రామ్‌ సంయుక్తంగా తెరకెక్కిస్తున్నారు.

దేవర షూటింగ్‌  వీడియో..

#Devara Leaked Video 🥵🔥 pic.twitter.com/YK9X1ZImte

— Daya_9999 (@Praveenalluri33) March 22, 2024

#Devara – Part 1 All 5 Languages Digital Rights Sold For 155 Crores To @netflix 🔥🔥🥵

Note :- Movie Streaming on OTT After 60 Days pic.twitter.com/aQBr8JxJPX

— Milagro Movies (@MilagroMovies) January 18, 2024

Dear Friends n Fans thank you So much for the tremendous appreciation and unconditional love ! Means a lot ! Love you all❤️#Devara @tarak9999 #KoratalaSiva @anirudhofficial @NTRArtsOfficial @YuvasudhaArts pic.twitter.com/DWNJD5XjZL

— Rathnavelu ISC (@RathnaveluDop) January 8, 2024

All Hail The Tiger సౌండ్‌ ట్రాక్‌..

#AllHailTheTiger OST out now https://t.co/lusvR6mvHa

Streaming on all your favorite music platforms

An @anirudhofficial musical 🔥#Devara@tarak9999 #KoratalaSiva #SaifAliKhan #JanhviKapoor @NANDAMURIKALYAN @RathnaveluDop @sabucyril @sreekar_prasad @Yugandhart_… pic.twitter.com/L7WRMmGesW

— BA Raju’s Team (@baraju_SuperHit) January 9, 2024

దేవర గ్లింప్స్..

డ్యాన్సర్లతో తారక్‌..

Those pics are all coming from the dancers, which were shot in the sets of Devara. A small celebration music bit was shot on Devara and his gang in the last schedule.#Devara @tarak9999 pic.twitter.com/Y2lMhXUO0e

— Shiva Akunuri (@AkunuriShivaa) November 8, 2023

దేవర బిగినింగ్ మాత్రమే..

#DEVARA pic.twitter.com/74oTrv1u2W

— Devara (@DevaraMovie) October 4, 2023

దేవర స్టన్నింగ్‌ యాక్షన్‌ అప్‌డేట్‌..

Completed a mammoth mid sea night action .Under water n Surface level filming with @tarak9999 bro 🔥director #koratala siva @anirudhofficial #king Solomon @sabucyril @Yugandhart_ @NTRArtsOfficial @YuvasudhaArts and my team #Devara 🔥@ARRIChannel #Nauticam pic.twitter.com/Bzl6Boj5Tu

— Rathnavelu ISC (@RathnaveluDop) October 1, 2023

దేవర ఫస్ట్‌ లుక్‌..

#Devara pic.twitter.com/bUrmfh46sR

— Jr NTR (@tarak9999) May 19, 2023

సైఫ్‌ అలీఖాన్‌ లుక్‌..

Team #Devara wishes the powerhouse of talent, the man who oozes sheer brilliance in every role, 𝘽𝙝𝙖𝙞𝙧𝙖 Aka #SaifAliKhan a very Happy Birthday 🔥

The ultimate face-off awaits on the big screens 🌊🙌🏻

In Cinemas 5th April 2024@tarak9999 #KoratalaSiva #JanhviKapoor… pic.twitter.com/7ndKVbTe2D

— NTR Arts (@NTRArtsOfficial) August 16, 2023

దేవర షూటింగ్‌ అప్‌డేట్స్‌..

After a short break and some rehearsals to execute the sequence on a massive scale, we are back on sets from today. 🌊🌊#Devara pic.twitter.com/geCDZmQMYz

— Devara (@DevaraMovie) July 31, 2023

 



Source link

Telanganapress
  • Website

Related Posts

రైతు ఆదాయం రెట్టింపునకు ప్రత్యేక ప్రణాళిక-Namasthe Telangana

April 16, 2024

‘లోక్‌సభ’కు బీఆర్‌ఎస్‌ సన్నద్ధం-Namasthe Telangana

April 16, 2024

Health Insurance- IRDAI | హెల్త్ ఇన్సూరెన్సీ ‘కవరేజీ’పై ఐఆర్డీఏఐ గుడ్ న్యూస్.. అదేమిటంటే..?!-Namasthe Telangana

April 16, 2024
Leave A Reply Cancel Reply

Categories
  • 1
  • AI News
  • News
  • Telugu today
  • Uncategorized
  • తాజా వార్తలు
  • వార్తలు
కాపీరైట్ © 2024 Telanganapress.com సర్వ హక్కులు ప్రత్యేకించబడినవి.
  • Privacy Policy
  • Disclaimer
  • Terms & Conditions
  • About us
  • Contact us

Type above and press Enter to search. Press Esc to cancel.