Close Menu
  • Telugu today
  • తాజా వార్తలు
  • వార్తలు
Facebook X (Twitter) Instagram
Trending
  • Gamble Caribbean Hold’em Casino poker on the internet pokie
  • Better No deposit Local casino Bonuses 2024 » 100 percent free Bucks & Free Spins
  • The Increase of Student-Driven Encyclopedias: Changing Understanding Landscapes
  • Finest Cellular Casinos: Greatest Us Cellular Gambling enterprise Applications and Advertisements within the 2025
  • Best Mobile Web based poker Software the real deal Cash on apple’s ios & Android os within the 2025
  • Greatest ten Online gambling Programs for real Cash in 2025
  • Casino utan svensk licens 2025 – Topp 10 casino utan Spelpaus
  • Bet with Sahabet 💰 Bonus up to 10000 Rupees 💰 Play Online Casino Games
Telangana Press
  • Telugu today
  • తాజా వార్తలు
  • వార్తలు
Telangana Press
వార్తలు

జన్యుమార్పిడి ఆవు పాలతో ఇన్సులిన్‌-Namasthe Telangana

TelanganapressBy TelanganapressMarch 22, 2024No Comments

ప్రపంచవ్యాప్తంగా ఒకవైపు మధుమేహ బాధితులు పెరిగిపోతున్న నేపథ్యంలో ఇన్సులిన్‌కు డిమాండ్‌ విపరీతంగా పెరుగుతున్నది. ఫలితంగా ఇన్సులిన్‌ కొరత ఏర్పడుతున్నది. భవిష్యత్తులో ఇది మరింత పెరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఇన్సులి న్‌ కొరతను పరిష్కరించేందుకు అమెరికా కు చెందిన శాస్త్రవేత్తలు సరికొత్త ప్రయో గం చేపట్టారు.

March 23, 2024 / 12:59 AM IST
జన్యుమార్పిడి ఆవు పాలతో ఇన్సులిన్‌

న్యూయార్క్‌, మార్చి 22: ప్రపంచవ్యాప్తంగా ఒకవైపు మధుమేహ బాధితులు పెరిగిపోతున్న నేపథ్యంలో ఇన్సులిన్‌కు డిమాండ్‌ విపరీతంగా పెరుగుతున్నది. ఫలితంగా ఇన్సులిన్‌ కొరత ఏర్పడుతున్నది. భవిష్యత్తులో ఇది మరింత పెరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఇన్సులి న్‌ కొరతను పరిష్కరించేందుకు అమెరికా కు చెందిన శాస్త్రవేత్తలు సరికొత్త ప్రయో గం చేపట్టారు.

బ్రెజిల్‌లోని బ్రౌన్‌ బొవైన్‌ అనే రకం ఆవును జన్యుమార్పిడి చేసి ఆ ఆవు పాల నుంచి ఇన్సులిన్‌ను సేకరించారు. ఇలా జన్యుమార్పిడి చేసిన ఒక ఆవు పాలలో మనుషులకు ఉపయోగపడే ప్రొఇన్సిలిన్‌, ఇన్సులిన్‌ ఉంటుందని శాస్త్రవేత్తలు గుర్తించారు.

Source link

Telanganapress
  • Website

Related Posts

రైతు ఆదాయం రెట్టింపునకు ప్రత్యేక ప్రణాళిక-Namasthe Telangana

April 16, 2024

‘లోక్‌సభ’కు బీఆర్‌ఎస్‌ సన్నద్ధం-Namasthe Telangana

April 16, 2024

Health Insurance- IRDAI | హెల్త్ ఇన్సూరెన్సీ ‘కవరేజీ’పై ఐఆర్డీఏఐ గుడ్ న్యూస్.. అదేమిటంటే..?!-Namasthe Telangana

April 16, 2024
Leave A Reply Cancel Reply

Categories
  • 1
  • AI News
  • News
  • Telugu today
  • Uncategorized
  • తాజా వార్తలు
  • వార్తలు
కాపీరైట్ © 2024 Telanganapress.com సర్వ హక్కులు ప్రత్యేకించబడినవి.
  • Privacy Policy
  • Disclaimer
  • Terms & Conditions
  • About us
  • Contact us

Type above and press Enter to search. Press Esc to cancel.