Close Menu
  • Telugu today
  • తాజా వార్తలు
  • వార్తలు
Facebook X (Twitter) Instagram
Trending
  • Gamble Caribbean Hold’em Casino poker on the internet pokie
  • Better No deposit Local casino Bonuses 2024 » 100 percent free Bucks & Free Spins
  • The Increase of Student-Driven Encyclopedias: Changing Understanding Landscapes
  • Finest Cellular Casinos: Greatest Us Cellular Gambling enterprise Applications and Advertisements within the 2025
  • Best Mobile Web based poker Software the real deal Cash on apple’s ios & Android os within the 2025
  • Greatest ten Online gambling Programs for real Cash in 2025
  • Casino utan svensk licens 2025 – Topp 10 casino utan Spelpaus
  • Bet with Sahabet 💰 Bonus up to 10000 Rupees 💰 Play Online Casino Games
Telangana Press
  • Telugu today
  • తాజా వార్తలు
  • వార్తలు
Telangana Press
వార్తలు

ఊపిరితిత్తుల క్యాన్సర్‌కు వ్యాక్సిన్‌-Namasthe Telangana

TelanganapressBy TelanganapressMarch 23, 2024No Comments

ప్రతియేటా లక్షలాది మందిని బలితీసుకుంటున్న ఊపిరితిత్తుల క్యాన్సర్‌కు విరుగుడు కనిపెట్టే ప నిలో బ్రిటన్‌ శాస్త్రవేత్తలు ఉన్నారు. ఆక్స్‌ఫ ర్డ్‌ యూనివర్సిటీ, ఫ్రాన్సిప్‌ క్రిక్‌ ఇన్‌స్టిట్యూ ట్‌, యూనివర్సిటీ కాలేజ్‌ లండన్‌కు చెంది న శాస్త్రవేత్తలు కలిసి ఊపిరితిత్తుల క్యాన్సర్‌కు వ్యాక్సిన్‌ను అభివృద్ధి చే స్తున్నారు.

March 23, 2024 / 12:56 AM IST
ఊపిరితిత్తుల క్యాన్సర్‌కు వ్యాక్సిన్‌

లండన్‌, మార్చి 22: ప్రతియేటా లక్షలాది మందిని బలితీసుకుంటున్న ఊపిరితిత్తుల క్యాన్సర్‌కు విరుగుడు కనిపెట్టే ప నిలో బ్రిటన్‌ శాస్త్రవేత్తలు ఉన్నారు. ఆక్స్‌ఫ ర్డ్‌ యూనివర్సిటీ, ఫ్రాన్సిప్‌ క్రిక్‌ ఇన్‌స్టిట్యూ ట్‌, యూనివర్సిటీ కాలేజ్‌ లండన్‌కు చెంది న శాస్త్రవేత్తలు కలిసి ఊపిరితిత్తుల క్యాన్సర్‌కు వ్యాక్సిన్‌ను అభివృద్ధి చే స్తున్నారు.

‘లంగ్‌వ్యాక్స్‌’గా దీనికి పేరు పెట్టారు. ఇది ప్రపంచంలోనే మొదటి ఊపిరితిత్తుల క్యా న్సర్‌ వ్యాక్సిన్‌. ఊపిరితిత్తుల క్యాన్సర్‌ క ణాలను గుర్తించి, తొలగించేలా ఈ వ్యాక్సి న్‌ పని చేస్తుందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. మొదట మూడు వేల డోసుల వ్యాక్సిన్‌ను ఉత్పత్తి చేయాలని భా విస్తున్నారు. త్వరలోనే క్లినికల్‌ ట్రయల్స్‌ చేపట్టనున్నారు.

Source link

Telanganapress
  • Website

Related Posts

రైతు ఆదాయం రెట్టింపునకు ప్రత్యేక ప్రణాళిక-Namasthe Telangana

April 16, 2024

‘లోక్‌సభ’కు బీఆర్‌ఎస్‌ సన్నద్ధం-Namasthe Telangana

April 16, 2024

Health Insurance- IRDAI | హెల్త్ ఇన్సూరెన్సీ ‘కవరేజీ’పై ఐఆర్డీఏఐ గుడ్ న్యూస్.. అదేమిటంటే..?!-Namasthe Telangana

April 16, 2024
Leave A Reply Cancel Reply

Categories
  • 1
  • AI News
  • News
  • Telugu today
  • Uncategorized
  • తాజా వార్తలు
  • వార్తలు
కాపీరైట్ © 2024 Telanganapress.com సర్వ హక్కులు ప్రత్యేకించబడినవి.
  • Privacy Policy
  • Disclaimer
  • Terms & Conditions
  • About us
  • Contact us

Type above and press Enter to search. Press Esc to cancel.