Close Menu
  • Telugu today
  • తాజా వార్తలు
  • వార్తలు
Facebook X (Twitter) Instagram
Trending
  • Gamble Caribbean Hold’em Casino poker on the internet pokie
  • Better No deposit Local casino Bonuses 2024 » 100 percent free Bucks & Free Spins
  • The Increase of Student-Driven Encyclopedias: Changing Understanding Landscapes
  • Finest Cellular Casinos: Greatest Us Cellular Gambling enterprise Applications and Advertisements within the 2025
  • Best Mobile Web based poker Software the real deal Cash on apple’s ios & Android os within the 2025
  • Greatest ten Online gambling Programs for real Cash in 2025
  • Casino utan svensk licens 2025 – Topp 10 casino utan Spelpaus
  • Bet with Sahabet 💰 Bonus up to 10000 Rupees 💰 Play Online Casino Games
Telangana Press
  • Telugu today
  • తాజా వార్తలు
  • వార్తలు
Telangana Press
వార్తలు

Elephant Fight | ఆలయ ఊరేగింపులో అపశ్రుతి.. ఏనుగుల ఫైటింగ్‌తో తొక్కిసలాట.. VIDEO-Namasthe Telangana

TelanganapressBy TelanganapressMarch 23, 2024No Comments

Elephant Fight | కేరళ (Kerala) రాష్ట్రంలోని ఓ ఆలయంలో నిర్వహించిన ఉత్సవాల్లో (temple ritual) అపశ్రుతి చోటు చేసుకుంది. ఉత్సవ విగ్రహాలను ఊరేగించేందుకు రెండు ఏనుగులను (elephants) తీసుకురాగా.. అందులో ఓ ఏనుగు బీభత్సం సృష్టించింది.

March 23, 2024 / 12:11 PM IST
Elephant Fight | ఆలయ ఊరేగింపులో అపశ్రుతి.. ఏనుగుల ఫైటింగ్‌తో తొక్కిసలాట.. VIDEO

Elephant Fight | కేరళ (Kerala) రాష్ట్రంలోని ఓ ఆలయంలో నిర్వహించిన ఉత్సవాల్లో (temple ritual) అపశ్రుతి చోటు చేసుకుంది. ఉత్సవ విగ్రహాలను ఊరేగించేందుకు రెండు ఏనుగులను (elephants) తీసుకురాగా.. అందులో ఓ ఏనుగు బీభత్సం సృష్టించింది. మరో ఏనుగుపై దాడి చేసి దాన్ని అక్కడి నుంచి పరిగెత్తించింది.

త్రిస్సూర్‌ జిల్లాలోని అరట్టుపుజ ఆలయంలో శుక్రవారం రాత్రి ఆరాజ్‌ ఆచార ఊరేగింపు నిర్వహించారు. ఈ ఊరేగింపుకు రెండు ఏనుగులను తీసుకొచ్చారు. ఉత్సవాల్లో పాల్గొన్న గురువాయూర్‌ ఆలయానికి చెందిన ప్రధాన ఏనుగు రవికృష్ణన్‌ ఒక్కసారిగా బీభత్సం సృష్టించింది. తోటి గజరాజుపై దాడికి దిగింది. మావటిని కిందపడేసి తొండంతో దాడి చేసింది.

ఈ ఘటనతో వేలాదిగా తరలివచ్చిన భక్తులు భయాందోళనకు గురయ్యారు. అక్కడి నుంచి పరుగులు తీశారు. శుక్రవారం రాత్రి 10:30 గంటల సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఘటన కారణంగా అక్కడ తొక్కిసలాట చోటు చేసుకున్నట్లు తెలిసింది. మరోవైపు విషయం తెలుసుకున్న ఎలిఫెంట్‌ స్వ్కాడ్‌ వెంటనే అక్కడికి చేరుకొని అతికష్టం మీద రెండు ఏనుగులను కంట్రోల్లోకి తెచ్చారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ആറാട്ടുപുഴ പൂരത്തിനിടെ ആനകൾ തമ്മിൽ കൊമ്പുകോർത്തു pic.twitter.com/rExJ8Bdd2G

— Samakalika Malayalam (@samakalikam) March 23, 2024

Also Read..

Mahua Moitra | టీఎంసీ నేత మహువా మొయిత్రా ఇంట్లో సీబీఐ సోదాలు

Terror Attack | మాస్కోలో ఉగ్రదాడి.. నెలక్రితమే హెచ్చరించామన్న అమెరికా

Kate Middleton | అదృశ్యం వార్తల వేళ.. క్యాన్సర్‌ బారినపడినట్లు ప్రకటించిన కేట్‌



Source link

Telanganapress
  • Website

Related Posts

రైతు ఆదాయం రెట్టింపునకు ప్రత్యేక ప్రణాళిక-Namasthe Telangana

April 16, 2024

‘లోక్‌సభ’కు బీఆర్‌ఎస్‌ సన్నద్ధం-Namasthe Telangana

April 16, 2024

Health Insurance- IRDAI | హెల్త్ ఇన్సూరెన్సీ ‘కవరేజీ’పై ఐఆర్డీఏఐ గుడ్ న్యూస్.. అదేమిటంటే..?!-Namasthe Telangana

April 16, 2024
Leave A Reply Cancel Reply

Categories
  • 1
  • AI News
  • News
  • Telugu today
  • Uncategorized
  • తాజా వార్తలు
  • వార్తలు
కాపీరైట్ © 2024 Telanganapress.com సర్వ హక్కులు ప్రత్యేకించబడినవి.
  • Privacy Policy
  • Disclaimer
  • Terms & Conditions
  • About us
  • Contact us

Type above and press Enter to search. Press Esc to cancel.