Close Menu
  • Telugu today
  • తాజా వార్తలు
  • వార్తలు
Facebook X (Twitter) Instagram
Trending
  • Gamble Caribbean Hold’em Casino poker on the internet pokie
  • Better No deposit Local casino Bonuses 2024 » 100 percent free Bucks & Free Spins
  • The Increase of Student-Driven Encyclopedias: Changing Understanding Landscapes
  • Finest Cellular Casinos: Greatest Us Cellular Gambling enterprise Applications and Advertisements within the 2025
  • Best Mobile Web based poker Software the real deal Cash on apple’s ios & Android os within the 2025
  • Greatest ten Online gambling Programs for real Cash in 2025
  • Casino utan svensk licens 2025 – Topp 10 casino utan Spelpaus
  • Bet with Sahabet 💰 Bonus up to 10000 Rupees 💰 Play Online Casino Games
Telangana Press
  • Telugu today
  • తాజా వార్తలు
  • వార్తలు
Telangana Press
వార్తలు

Ram Charan | రామ్ చ‌ర‌ణ్ బ‌ర్త్‌డే.. నేడు బ్లడ్ డొనేషన్ డ్రైవ్‌ను ప్రారంభించనున్న దిల్ రాజు-Namasthe Telangana

TelanganapressBy TelanganapressMarch 24, 2024No Comments

Dil Raju | ‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో గ్లోబల్ స్టార్ ఇమేజ్ ను సొంతం చేసుకున్నాడు మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్. ఈ సినిమా ఇచ్చిన జోష్‌తో చ‌ర‌ణ్ ప్ర‌స్తుతం వ‌రుస సినిమాల‌ను లైన్‌లో పెట్టిన విష‌యం తెలిసిందే. ఇప్ప‌టికే శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో గేమ్ ఛేంజర్ సినిమా చేస్తున్న చ‌ర‌ణ్ తాజాగా బుచ్చిబాబు సానా డైరెక్ష‌న్‌లో ఆర్‌సీ 16 ఓకే చేశాడు.

March 24, 2024 / 07:29 AM IST
Ram Charan | రామ్ చ‌ర‌ణ్ బ‌ర్త్‌డే.. నేడు బ్లడ్ డొనేషన్ డ్రైవ్‌ను ప్రారంభించనున్న దిల్ రాజు

Dil Raju | ‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో గ్లోబల్ స్టార్ ఇమేజ్ ను సొంతం చేసుకున్నాడు మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్. ఈ సినిమా ఇచ్చిన జోష్‌తో చ‌ర‌ణ్ ప్ర‌స్తుతం వ‌రుస సినిమాల‌ను లైన్‌లో పెట్టిన విష‌యం తెలిసిందే. ఇప్ప‌టికే శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో గేమ్ ఛేంజర్ సినిమా చేస్తున్న చ‌ర‌ణ్ తాజాగా బుచ్చిబాబు సానా డైరెక్ష‌న్‌లో ఆర్‌సీ 16 ఓకే చేశాడు. అయితే రామ్ చరణ్ పుట్టినరోజు దగ్గరపడుతున్న విష‌యం తెలిసిందే. ఈ నెల 27న చరణ్ త‌న పుట్టినరోజు జరుపుకోబోతున్నాడు. ఇక రామ్ చ‌ర‌ణ్ బ‌ర్త్ డే సంద‌ర్భంగా మేక‌ర్స్ ఇప్ప‌టికే అప్‌డేట్‌లు ప్లాన్ చేసుకుంటున్నారు.

ఇదిలావుంటే.. చరణ్ పుట్టినరోజును పురస్కరించుకుని హైదరాబాద్ లోని జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ వద్ద ఉన్న చిరంజీవి బ్లడ్ బ్యాంకులో నేడు బ్లడ్ డొనేషన్ డ్రైవ్ ను నిర్వహించనున్నారు. ఈరోజు ఉద‌యం 10 గంటల నుంచి ఈ డ్రైవ్ నిర్వ‌హించ‌బోతుండ‌గా.. ఈ డ్రైవ్‌ను టాలీవుడ్ స్టార్ నిర్మాత దిల్ రాజు ప్రారంభించ‌నున్నాడు.

దిల్ రాజు ప్ర‌స్తుతం రామ్ చ‌ర‌ణ్‌తో ‘గేమ్ ఛేంజర్’ సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు శంకర్ దర్శకత్వం వహిస్తుండగా… బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ, అంజలి హీరోయిన్లుగా నటిస్తున్నారు. దిల్ రాజు ప్రొడక్షన్ లో ఈ సినిమాను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో చెర్రీ లుక్ కు, టైటిల్ గ్లిమ్ప్స్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది.

BLOOD DONATION DRIVE Inauguration
Will Be Done By Our #GameChanger Producer #DilRaju Garu
On The Eve Of Our 𝐆𝐋𝐎𝐁𝐀𝐋 𝐒𝐓𝐀𝐑 #RamCharan BirthdayAt Chiranjeevi Blood Bank, HYD
On 24th March, 10:00 AM Onwards

Organised By #TeamRamCharan #HBDRamCharan pic.twitter.com/DhFam7qQ3o

— Team RC Hyderabad (@TeamRCHyd) March 22, 2024



Source link

Telanganapress
  • Website

Related Posts

రైతు ఆదాయం రెట్టింపునకు ప్రత్యేక ప్రణాళిక-Namasthe Telangana

April 16, 2024

‘లోక్‌సభ’కు బీఆర్‌ఎస్‌ సన్నద్ధం-Namasthe Telangana

April 16, 2024

Health Insurance- IRDAI | హెల్త్ ఇన్సూరెన్సీ ‘కవరేజీ’పై ఐఆర్డీఏఐ గుడ్ న్యూస్.. అదేమిటంటే..?!-Namasthe Telangana

April 16, 2024
Leave A Reply Cancel Reply

Categories
  • 1
  • AI News
  • News
  • Telugu today
  • Uncategorized
  • తాజా వార్తలు
  • వార్తలు
కాపీరైట్ © 2024 Telanganapress.com సర్వ హక్కులు ప్రత్యేకించబడినవి.
  • Privacy Policy
  • Disclaimer
  • Terms & Conditions
  • About us
  • Contact us

Type above and press Enter to search. Press Esc to cancel.