Close Menu
  • Telugu today
  • తాజా వార్తలు
  • వార్తలు
Facebook X (Twitter) Instagram
Trending
  • Gamble Caribbean Hold’em Casino poker on the internet pokie
  • Better No deposit Local casino Bonuses 2024 » 100 percent free Bucks & Free Spins
  • The Increase of Student-Driven Encyclopedias: Changing Understanding Landscapes
  • Finest Cellular Casinos: Greatest Us Cellular Gambling enterprise Applications and Advertisements within the 2025
  • Best Mobile Web based poker Software the real deal Cash on apple’s ios & Android os within the 2025
  • Greatest ten Online gambling Programs for real Cash in 2025
  • Casino utan svensk licens 2025 – Topp 10 casino utan Spelpaus
  • Bet with Sahabet 💰 Bonus up to 10000 Rupees 💰 Play Online Casino Games
Telangana Press
  • Telugu today
  • తాజా వార్తలు
  • వార్తలు
Telangana Press
వార్తలు

Gangs of Godavari | విశ్వక్‌సేన్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి నుంచి మోత లిరికల్ సాంగ్‌-Namasthe Telangana

TelanganapressBy TelanganapressMarch 25, 2024No Comments

Gangs of Godavari | మాస్‌ కా దాస్ విశ్వక్‌సేన్ (Vishwak Sen) నటిస్తున్న ప్రాజెక్టుల్లో ఒకటి గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి (Gangs of Godavari). విశ్వక్‌ సేన్‌ 11 (VS11)గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ఛల్ మోహన్ రంగ ఫేం కృష్ణ చైతన్య డైరెక్ట్ చేస్తున్నాడు. ఇప్పటికే మేకర్స్‌ ఈ మూవీ నుంచి లాంఛ్ చేసిన ఫస్ట్‌ సింగిల్‌ సుట్టంలా సూసి పోకలా లిరికల్ వీడియో సాంగ్‌ నెట్టింట మిలియన్ల సంఖ్యలో వ్యూస్ రాబడుతూ.. టాక్ ఆఫ్‌ ది ఇండస్ట్రీగా నిలుస్తోంది. తాజాగా మాస్‌ సాంగ్ మోత లిరికల్ వీడియోను విడుదల చేశారు.

March 25, 2024 / 08:07 PM IST
Gangs of Godavari | విశ్వక్‌సేన్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి నుంచి మోత లిరికల్ సాంగ్‌

Gangs of Godavari | మాస్‌ కా దాస్ విశ్వక్‌సేన్ (Vishwak Sen) నటిస్తున్న ప్రాజెక్టుల్లో ఒకటి గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి (Gangs of Godavari). విశ్వక్‌ సేన్‌ 11 (VS11)గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ఛల్ మోహన్ రంగ ఫేం కృష్ణ చైతన్య డైరెక్ట్ చేస్తున్నాడు. ఇప్పటికే మేకర్స్‌ ఈ మూవీ నుంచి లాంఛ్ చేసిన ఫస్ట్‌ సింగిల్‌ సుట్టంలా సూసి పోకలా లిరికల్ వీడియో సాంగ్‌ నెట్టింట మిలియన్ల సంఖ్యలో వ్యూస్ రాబడుతూ.. టాక్ ఆఫ్‌ ది ఇండస్ట్రీగా నిలుస్తోంది. తాజాగా మాస్‌ సాంగ్ మోత లిరికల్ వీడియోను విడుదల చేశారు.

విశ్వక్‌సేన్ అయేషా ఖాన్‌ మధ్య వచ్చే ఈ సాంగ్‌ మాస్‌ మూవీ లవర్స్‌ను ఇంప్రెస్ చేయడం ఖాయమని తాజా వీడియో చెబుతోంది. ఈ మూవీలో డీజే టిల్లు ఫేం నేహాశెట్టి (Neha Shetty), అంజలి ఫీ మేల్‌ లీడ్ రోల్స్‌ పోషిస్తున్నారు. ఇప్పటికే విశ్వక్‌ సేన్ ఊరమాస్‌ అవతార్‌లో చేతిలో పందెం కోడి పట్టుకుని కనిపిస్తున్న కొత్త లుక్ విడుదల చేయగా నెట్టింట హల్ చల్ చేస్తోంది. ఈ మూవీలో విశ్వక్‌సేన్‌ను నెక్ట్స్ లెవల్‌లో చూపించబోతున్నట్టు ఇప్పటివరకు వచ్చిన రషెస్‌, లుక్స్‌తో అర్థమవుతోంది.

ఈ చిత్రాన్ని శ్రీకర స్టూడియోస్‌ సమర్పణలో సితార సంస్థ బ్యానర్‌తో కలిసి ఫార్చ్యూన్ ఫోర్‌ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. విశ్వక్‌సేన్‌ మరోవైపు VS10లో కూడా నటిస్తుండగా.. మీనాక్షి చౌదరి ఫీ మేల్ లీడ్ రోల్‌లో నటిస్తోంది. విశ్వక్‌సేన్‌ ఇటీవలే అడ్వెంచరస్‌ ఫాంటసీ ఫిల్మ్‌ గామి (Gaami) తో ప్రేక్షకుల ముందుకు రాగా.. మంచి వసూళ్లు రాబట్టింది.

మోత లిరికల్ సాంగ్‌..

 

Here’s the Electrifying MASS BEAT of the YEAR ~ #Motha 🔥 ft. Mass Ka Das @VishwakSenActor & #AyeshaaKhan 🕺💃

Full Song Out Now 🎧 – https://t.co/VNVlqekcKb

A @thisisysr Musical 🎹🥁
Lyrics ✍️ by Academy Award Winner @boselyricist
🎤 @manasimm #GangsOfGodavari WW Grand… pic.twitter.com/i7UktvvnYH

— VishwakSen (@VishwakSenActor) March 25, 2024

పందెంకోడితో విశ్వక్‌సేన్‌..

Team #GangsOfGodavari wishes you all a prosperous and delightful Sankranthi! #HappySankranthi 🌾✨

GANGS OF GODAVARI will arrive in theatres on 8th March, 2024! 💥 pic.twitter.com/2hwbtyUOcf

— VishwakSen (@VishwakSenActor) January 15, 2024

గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి గ్లింప్స్‌..

విశ్వక్‌సేన్‌, నేహాశెట్టి డ్యాన్స్‌..

 

#VishwakSen & #Nehashetty Dance Performance #SuttamlaSoosi Song Launch Event #GangsofGodavari pic.twitter.com/CKHuj7YNbJ

— Suresh PRO (@SureshPRO_) August 16, 2023

Stylish & intense ‘Mass ka Das’ @VishwakSenActor ‘s #VS10 is hitting the road soon🚗

Title announcement & glimpse on August 6th. Watch out!🔥🔥#ProductionNo7@itsRamTalluri @RaviTejaDirects @Meenakshiioffl @JxBe @SRTmovies @manojhreddydop @anwaraliedit pic.twitter.com/rSkJV7lzAQ

— Ramesh Bala (@rameshlaus) July 23, 2023



Source link

Telanganapress
  • Website

Related Posts

రైతు ఆదాయం రెట్టింపునకు ప్రత్యేక ప్రణాళిక-Namasthe Telangana

April 16, 2024

‘లోక్‌సభ’కు బీఆర్‌ఎస్‌ సన్నద్ధం-Namasthe Telangana

April 16, 2024

Health Insurance- IRDAI | హెల్త్ ఇన్సూరెన్సీ ‘కవరేజీ’పై ఐఆర్డీఏఐ గుడ్ న్యూస్.. అదేమిటంటే..?!-Namasthe Telangana

April 16, 2024
Leave A Reply Cancel Reply

Categories
  • 1
  • AI News
  • News
  • Telugu today
  • Uncategorized
  • తాజా వార్తలు
  • వార్తలు
కాపీరైట్ © 2024 Telanganapress.com సర్వ హక్కులు ప్రత్యేకించబడినవి.
  • Privacy Policy
  • Disclaimer
  • Terms & Conditions
  • About us
  • Contact us

Type above and press Enter to search. Press Esc to cancel.