Close Menu
  • Telugu today
  • తాజా వార్తలు
  • వార్తలు
Facebook X (Twitter) Instagram
Trending
  • Gamble Caribbean Hold’em Casino poker on the internet pokie
  • Better No deposit Local casino Bonuses 2024 » 100 percent free Bucks & Free Spins
  • The Increase of Student-Driven Encyclopedias: Changing Understanding Landscapes
  • Finest Cellular Casinos: Greatest Us Cellular Gambling enterprise Applications and Advertisements within the 2025
  • Best Mobile Web based poker Software the real deal Cash on apple’s ios & Android os within the 2025
  • Greatest ten Online gambling Programs for real Cash in 2025
  • Casino utan svensk licens 2025 – Topp 10 casino utan Spelpaus
  • Bet with Sahabet 💰 Bonus up to 10000 Rupees 💰 Play Online Casino Games
Telangana Press
  • Telugu today
  • తాజా వార్తలు
  • వార్తలు
Telangana Press
వార్తలు

Prakash Raj | విలక్షణ నటనకు కేరాఫ్‌ అడ్రస్‌.. ప్రకాశ్‌రాజ్‌కు బర్త్‌ డే విషెస్‌-Namasthe Telangana

TelanganapressBy TelanganapressMarch 26, 2024No Comments

Prakash Raj | క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా, లీడ్‌ రోల్‌, నెగెటివ్‌ రోల్, విలన్‌గా.. వచ్చిన పాత్రేదైనా సరే ఆ పాత్రకు ప్రాణం పోయడం ఈ మల్టీ టాలెంటెడ్‌ యాక్టర్‌ ప్రకాశ్‌రాజ్‌ (Prakash Raj). వెన్నతో పెట్టిన విద్య. బెంగళూరుకు చెందిన ప్రకాశ్‌ రాజ్‌ తెలుగు, తమిళం, మలయాళం, హిందీ ప్రేక్షకులకు పెద్దగా ఇంట్రడక్షన్‌ అవసరం లేని నటుడు.

March 26, 2024 / 10:21 AM IST
Prakash Raj | విలక్షణ నటనకు కేరాఫ్‌ అడ్రస్‌.. ప్రకాశ్‌రాజ్‌కు బర్త్‌ డే విషెస్‌

Prakash Raj | నటుడిగా, నిర్మాతగా, దర్శకుడిగా, టీవీ ప్రజెంటర్‌గా.. మరోవైపు రాజకీయ వేత్తగా కొనసాగుతూ భారత చలన చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు విలక్షణ నటుడు ప్రకాశ్‌రాజ్‌ (Prakash Raj). క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా, లీడ్‌ రోల్‌, నెగెటివ్‌ రోల్, విలన్‌గా.. వచ్చిన పాత్రేదైనా సరే ఆ పాత్రకు ప్రాణం పోయడం ఈ మల్టీ టాలెంటెడ్‌ యాక్టర్‌కు వెన్నతో పెట్టిన విద్య. బెంగళూరుకు చెందిన ప్రకాశ్‌ రాజ్‌ తెలుగు, తమిళం, మలయాళం, హిందీ ప్రేక్షకులకు పెద్దగా ఇంట్రడక్షన్‌ అవసరం లేని నటుడు.

ఆయా భాషల్లో సినిమాలు చేస్తూ.. తన పాత్రకు తానే డబ్బింగ్‌ చెప్పుకుంటూ మూవీ లవర్స్‌ను ఇంప్రెస్ చేస్తుంటాడు ప్రకాశ్‌రాజ్‌. మూడు దశాబ్దాలకుపైగా సినీ కెరీర్‌లో ఎన్నో అవార్డులు, రివార్డులు, సత్కారాలతో కోట్లాదిమంది అభిమానులను సంపాదించుకున్న విలక్షణ నటుడికి పెద్ద ఎత్తున పుట్టినరోజు శుభాకాంక్షల వర్షం కురిపిస్తున్నారు మూవీ లవర్స్‌, ఫాలోవర్లు, శ్రేయోభిలాషులు, అభిమానులు. తెలుగులో పాన్‌ ఇండియా ప్రాజెక్టులు పవన్‌ కల్యాణ్ నటిస్తోన్న ఓజీ, అల్లు అర్జున్‌ నటిస్తోన్న పుష్ప ది రూల్‌, జూనియర్ టైటిల్‌ రోల్‌లో నటిస్తున్న దేవర చిత్రాల్లో కీలక పాత్రల్లో నటిస్తున్నాడు. తమిళం, కన్నడలో ఒక్కో సినిమా చేస్తుండగా.. ఈ మూవీస్‌ పోస్ట్ ప్రొడక్షన్‌ దశలో ఉన్నాయి.

సినిమాలతో వినోదాన్ని అందించడమే కాకుండా సామాజిక కార్యక్రమాల్లో కూడా చురుకుగా పాల్గొంటారు ప్రకటించారు. తెలంగాణ మహబూబ్‌నగర్‌లోని కొండారెడ్డిపల్లి గ్రామాలతోపాటు, కర్ణాటక చిత్రదుర్గ జిల్లాలోని బండ్లర హట్టిని దత్తత తీసుకున్నాడు ప్రకాశ్ రాజ్‌. అంతేకాదు #justasking అంటూ ఎప్పటికపుడు ఆయా ప్రభుత్వాల తీరును ప్రశ్నిస్తూ వార్తల్లో నిలుస్తుంటాడు ప్రకాశ్‌రాజ్‌.

బర్త్‌ డే విషెస్‌ ఇలా..

Wishing one of the finest phenomenal actor @prakashraaj garu, a Jubiliant Birthday 🎉🎉🎉

We wish you to keep entertaining us all the time 😊#HBDPrakashRaj #Prakashraj #HappybirthdayPrakashraj pic.twitter.com/ezCcEWzEVu

— Sreedhar Sri (@SreedharSri4u) March 26, 2024

Wishing the man with impeccable versatility @prakashraaj, a Jubiliant Birthday 🤩🎂

May you continue to entertain us with your intuiging charecters🌟

-Team @shreyasgroup ✌🏻#HBDPrakashRaj #HappyBirthdayPrakashRaj #PrakashRaj #ShreyasMedia #ShreyasGroup pic.twitter.com/3RK81IB1TU

— Shreyas Media (@shreyasgroup) March 26, 2024

Wishing the most fascinating personality of Indian film fraternity, Prakash Raj sir, a very happy birthday 💥✨

From Team #StudioGreen @GnanavelrajaKe@prakashraaj #HappyBirthdayPrakashRaj #HBDPrakashRaj #PrakashRaj pic.twitter.com/LMwci1qAOu

— Studio Green (@StudioGreen2) March 26, 2024

 



Source link

Telanganapress
  • Website

Related Posts

రైతు ఆదాయం రెట్టింపునకు ప్రత్యేక ప్రణాళిక-Namasthe Telangana

April 16, 2024

‘లోక్‌సభ’కు బీఆర్‌ఎస్‌ సన్నద్ధం-Namasthe Telangana

April 16, 2024

Health Insurance- IRDAI | హెల్త్ ఇన్సూరెన్సీ ‘కవరేజీ’పై ఐఆర్డీఏఐ గుడ్ న్యూస్.. అదేమిటంటే..?!-Namasthe Telangana

April 16, 2024
Leave A Reply Cancel Reply

Categories
  • 1
  • AI News
  • News
  • Telugu today
  • Uncategorized
  • తాజా వార్తలు
  • వార్తలు
కాపీరైట్ © 2024 Telanganapress.com సర్వ హక్కులు ప్రత్యేకించబడినవి.
  • Privacy Policy
  • Disclaimer
  • Terms & Conditions
  • About us
  • Contact us

Type above and press Enter to search. Press Esc to cancel.