Close Menu
  • Telugu today
  • తాజా వార్తలు
  • వార్తలు
Facebook X (Twitter) Instagram
Trending
  • Gamble Caribbean Hold’em Casino poker on the internet pokie
  • Better No deposit Local casino Bonuses 2024 » 100 percent free Bucks & Free Spins
  • The Increase of Student-Driven Encyclopedias: Changing Understanding Landscapes
  • Finest Cellular Casinos: Greatest Us Cellular Gambling enterprise Applications and Advertisements within the 2025
  • Best Mobile Web based poker Software the real deal Cash on apple’s ios & Android os within the 2025
  • Greatest ten Online gambling Programs for real Cash in 2025
  • Casino utan svensk licens 2025 – Topp 10 casino utan Spelpaus
  • Bet with Sahabet 💰 Bonus up to 10000 Rupees 💰 Play Online Casino Games
Telangana Press
  • Telugu today
  • తాజా వార్తలు
  • వార్తలు
Telangana Press
వార్తలు

Srisailam | అమ్మవారికి కొబ్బరికాయల సమర్పణ-Namasthe Telangana

TelanganapressBy TelanganapressMarch 26, 2024No Comments

Srisailam | చైత్రమాసంలో పౌర్ణమి తర్వాత వచ్చే మంగళవారం లేదా శుక్రవారం (ముందుగా వచ్చే రోజు) భ్రమరాంబికా దేవి అమ్మవారికి కుంభోత్సవం జరపడం సంప్రదాయం.

March 26, 2024 / 11:35 PM IST
Srisailam | అమ్మవారికి కొబ్బరికాయల సమర్పణ

Srisailam | చైత్రమాసంలో పౌర్ణమి తర్వాత వచ్చే మంగళవారం లేదా శుక్రవారం (ముందుగా వచ్చే రోజు) భ్రమరాంబికా దేవి అమ్మవారికి కుంభోత్సవం జరపడం సంప్రదాయం. ఈ సంవత్సరం ఏప్రిల్ 26న కుంభోత్సవం నిర్వహిస్తారు. అమ్మవారికి సాత్విక బలి నిర్వహణకు (కొబ్బరికాయలు, గుమ్మడి కాయలు, నిమ్మకాయలు) ఈ కుంభోత్సవం జరిపించడం ఆనవాయితీ. కుంభోత్సవం నాడు స్త్రీ వేషంలో ఉన్న పురుషుడు అమ్మవారికి కుంభ హారతి సమర్పించడం ప్రధాన ఘట్టం.

Coconut

ఈ ఉత్సవాన్ని పురస్కరించుకుని మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ముగిసిన వెంటనే ప్రతి మంగళవారం, ప్రతి శుక్రవారం అమ్మవారికి కొబ్బరికాయలు సమర్పిస్తున్నారు. మంగళవారం (2024, మార్చి 26) అమ్మవారికి కొబ్బరికాయలు సమర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముందు అమ్మవారి ఆలయ ప్రదక్షిణ మండపంలో కొబ్బరికాయలు రాశిగా పోసి పసుపు, కుంకుమలతో పూజాదికాలు జరిపించారు. తర్వాత అమ్మవారికి కొబ్బరికాయలు సమర్పించడం జరిగిందని శ్రీశైలం ఈఓ డీ పెద్దిరాజు చెప్పారు.

Coconut2

Source link

Telanganapress
  • Website

Related Posts

రైతు ఆదాయం రెట్టింపునకు ప్రత్యేక ప్రణాళిక-Namasthe Telangana

April 16, 2024

‘లోక్‌సభ’కు బీఆర్‌ఎస్‌ సన్నద్ధం-Namasthe Telangana

April 16, 2024

Health Insurance- IRDAI | హెల్త్ ఇన్సూరెన్సీ ‘కవరేజీ’పై ఐఆర్డీఏఐ గుడ్ న్యూస్.. అదేమిటంటే..?!-Namasthe Telangana

April 16, 2024
Leave A Reply Cancel Reply

Categories
  • 1
  • AI News
  • News
  • Telugu today
  • Uncategorized
  • తాజా వార్తలు
  • వార్తలు
కాపీరైట్ © 2024 Telanganapress.com సర్వ హక్కులు ప్రత్యేకించబడినవి.
  • Privacy Policy
  • Disclaimer
  • Terms & Conditions
  • About us
  • Contact us

Type above and press Enter to search. Press Esc to cancel.