Close Menu
  • Telugu today
  • తాజా వార్తలు
  • వార్తలు
Facebook X (Twitter) Instagram
Trending
  • Gamble Caribbean Hold’em Casino poker on the internet pokie
  • Better No deposit Local casino Bonuses 2024 » 100 percent free Bucks & Free Spins
  • The Increase of Student-Driven Encyclopedias: Changing Understanding Landscapes
  • Finest Cellular Casinos: Greatest Us Cellular Gambling enterprise Applications and Advertisements within the 2025
  • Best Mobile Web based poker Software the real deal Cash on apple’s ios & Android os within the 2025
  • Greatest ten Online gambling Programs for real Cash in 2025
  • Casino utan svensk licens 2025 – Topp 10 casino utan Spelpaus
  • Bet with Sahabet 💰 Bonus up to 10000 Rupees 💰 Play Online Casino Games
Telangana Press
  • Telugu today
  • తాజా వార్తలు
  • వార్తలు
Telangana Press
వార్తలు

Ram Charan Birthday | రామ్ చరణ్‌కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన పవన్ కళ్యాణ్-Namasthe Telangana

TelanganapressBy TelanganapressMarch 27, 2024No Comments

Ram Charan Birthday | టాలీవుడ్ న‌టుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపాడు. తండ్రికి తగ్గ తనయుడిగా రాణిస్తున్న చరణ్ రానున్న రోజుల్లో మరిన్ని విజయాలను అందుకోవాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను అంటూ ఎక్స్ వేదిక‌గా పోస్ట్ పెట్టాడు.

March 27, 2024 / 11:50 AM IST
Ram Charan Birthday | రామ్ చరణ్‌కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన పవన్ కళ్యాణ్

Ram Charan Birthday | టాలీవుడ్ న‌టుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపాడు. తండ్రికి తగ్గ తనయుడిగా రాణిస్తున్న చరణ్ రానున్న రోజుల్లో మరిన్ని విజయాలను అందుకోవాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను అంటూ ఎక్స్ వేదిక‌గా పోస్ట్ పెట్టాడు.

‘ఆస్కార్ పురస్కారాలు పొందిన చిత్రంలో నటించి గ్లోబల్ స్టార్ స్థాయికి చేరుకున్న రామ్ చరణ్ కు నా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. సంపూర్ణ ఆనందాన్ని… సుఖ సంతోషాలను అందించాలని భగవంతుణ్ణి ప్రార్ధిస్తున్నాను. దైవ భక్తి మెండుగా ఉన్న చరణ్ ఎప్పుడూ సానుకూల దృక్పథంతో ఆలోచిస్తాడు. పెద్దలు, అనుభవజ్ఞులపట్ల గౌరవమర్యాదలతో ఉంటాడు. కొత్త విషయాలను నేర్చుకోవడంలో ఒక విద్యార్థిలా నడుచుకుంటాడు. అవే శ్రీరామ రక్షగా నిలుస్తాయి… మరింత ఉన్నత స్థాయికి ఎదగటానికి దోహదపడతాయి. తండ్రికి తగ్గ తనయుడిగా ముందుకు వెళ్తున్న చరణ్- రానున్న రోజుల్లో మరిన్ని విజయాలను అందుకోవాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను”. ఇట్లు పవన్ కళ్యాణ్ అంటూ పోస్ట్ చేశాడు.

రామ్ చరణ్ మరింత ఉన్నత స్థాయికి ఎదగాలి – JanaSena Chief Shri @PawanKalyan @AlwaysRamCharan #HBDRamCharan #HBDGlobalStarRamCharan pic.twitter.com/TSpL9BsA8c

— JanaSena Party (@JanaSenaParty) March 27, 2024



Source link

Telanganapress
  • Website

Related Posts

రైతు ఆదాయం రెట్టింపునకు ప్రత్యేక ప్రణాళిక-Namasthe Telangana

April 16, 2024

‘లోక్‌సభ’కు బీఆర్‌ఎస్‌ సన్నద్ధం-Namasthe Telangana

April 16, 2024

Health Insurance- IRDAI | హెల్త్ ఇన్సూరెన్సీ ‘కవరేజీ’పై ఐఆర్డీఏఐ గుడ్ న్యూస్.. అదేమిటంటే..?!-Namasthe Telangana

April 16, 2024
Leave A Reply Cancel Reply

Categories
  • 1
  • AI News
  • News
  • Telugu today
  • Uncategorized
  • తాజా వార్తలు
  • వార్తలు
కాపీరైట్ © 2024 Telanganapress.com సర్వ హక్కులు ప్రత్యేకించబడినవి.
  • Privacy Policy
  • Disclaimer
  • Terms & Conditions
  • About us
  • Contact us

Type above and press Enter to search. Press Esc to cancel.