Close Menu
  • Telugu today
  • తాజా వార్తలు
  • వార్తలు
Facebook X (Twitter) Instagram
Trending
  • Gamble Caribbean Hold’em Casino poker on the internet pokie
  • Better No deposit Local casino Bonuses 2024 » 100 percent free Bucks & Free Spins
  • The Increase of Student-Driven Encyclopedias: Changing Understanding Landscapes
  • Finest Cellular Casinos: Greatest Us Cellular Gambling enterprise Applications and Advertisements within the 2025
  • Best Mobile Web based poker Software the real deal Cash on apple’s ios & Android os within the 2025
  • Greatest ten Online gambling Programs for real Cash in 2025
  • Casino utan svensk licens 2025 – Topp 10 casino utan Spelpaus
  • Bet with Sahabet 💰 Bonus up to 10000 Rupees 💰 Play Online Casino Games
Telangana Press
  • Telugu today
  • తాజా వార్తలు
  • వార్తలు
Telangana Press
వార్తలు

Aranmanai 4 | వేసవికి ఛిల్‌ అవుతారా.. అరణ్మనై 4ను చూసేందుకు రెడీ కండి..!-Namasthe Telangana

TelanganapressBy TelanganapressMarch 27, 2024No Comments

Aranmanai 4 | సుందర్ సి (Sundar C) స్వీయదర్శకత్వంలో వస్తున్న తాజా ప్రాజెక్ట్‌ అరణ్మనై 4 (Aranmanai 4). ఇప్పటికే మేకర్స్‌ అరణ్మనై 4 ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ను మేకర్స్ లాంఛ్ చేయగా.. తల్లి తన కుమారుడు, కూతురును ఓ ఇంట్లోకి తీసుకెళ్తున్న లుక్‌ సినిమాపై క్యూరియాసిటీ పెంచుతోంది.

March 27, 2024 / 02:50 PM IST
Aranmanai 4 | వేసవికి ఛిల్‌ అవుతారా.. అరణ్మనై 4ను చూసేందుకు రెడీ కండి..!

Aranmanai 4 | సుందర్ సి (Sundar C) స్వీయదర్శకత్వంలో వస్తున్న తాజా ప్రాజెక్ట్‌ అరణ్మనై 4 (Aranmanai 4). అరణ్మనై ఫ్రాంచైజీలో వస్తోన్న ఈ మూవీలో తమన్నా, రాశీఖన్నా ఫీ మేల్ లీడ్ రోల్స్‌ పోషిస్తున్నారు. చాలా రోజుల తర్వాత ఈ మూవీకి సంబంధించిన ఇంట్రెస్టింగ్ ఆసక్తికర వార్తను షేర్ చేసింది మేకర్స్‌ టీం. ఇప్పటికే మేకర్స్‌ అరణ్మనై 4 ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ను మేకర్స్ లాంఛ్ చేయగా.. తల్లి తన కుమారుడు, కూతురును ఓ ఇంట్లోకి తీసుకెళ్తున్న లుక్‌ సినిమాపై క్యూరియాసిటీ పెంచుతోంది.

తాజాగా మరో లుక్‌ విడుదల చేశారు. కొందరంటారు ఈ ఖరీదైన విల్లా చలిగా ఉంటుందని, ఈ భవంతి చాలా చల్లగా ఉంటుందని మరికొందరు చెబుతారు. ఈ ఏప్రిల్‌లో అరణ్మనై 4 వేసవికి చక్కటి నవ్వుతోపాటు చల్లదనాన్ని, థ్రిల్‌లను అందించేందుకు వస్తోంది… కావున మీరంతా సిద్ధంగా ఉన్నారా? అంటూ కొత్త పోస్టర్‌ విడుదల చేశారు మేకర్స్‌. ఫొటో ఫ్రేమ్‌లో సుందర్‌ సీ, కోవై సరళ, యోగి బాబు కనిపిస్తుండగా.. మరోవైపు తమన్నా, రాశీ ఖన్నా, ఓ విల్లా, దాని ముందు కారును చూడొచ్చు.

అరణ్మనై 4 చిత్రంలో కోవై సరళ, యోగిబాబు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. హిప్ హాప్‌ తమిఝా మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్‌ను Avni Cinemax, Benzz Media సంయుక్తంగా తెరకెక్కిస్తున్నాయి. ఇంతకీ ఈ మూవీ విడుదల తేదీ ఎప్పుడనేది మాత్రం క్లారిటీ ఇవ్వలేదు.

అరణ్మనై 4 నయా లుక్‌..

Some say this Mansion is very chill, and some say it is very chilling 👻

This April #Aranmanai4 is coming to give your summer a nice dose of laughter and a whole lot of chills and thrills… So are you ready?

A Film by #SundarC
A @hiphoptamizha Musical@khushsundar… pic.twitter.com/jUXWUssujV

— Tamannaah Bhatia (@tamannaahspeaks) March 27, 2024

 

అరణ్మనై 4 ఫస్ట్‌ లుక్‌ అప్‌డేట్‌..

Here is the smashing first look of the much awaited #Aranmanai4 👻🔥Hold on to your seats, we’ll see you in Pongal 2024!! #SundarC @khushsundar @benzzmedia #Raashikhanna @iYogiBabu #VTVGanesh @hiphoptamizha @dineshashok_13 @galaxycinemass @teamaimpr pic.twitter.com/3O0tikcuif

— Tamannaah Bhatia (@tamannaahspeaks) September 29, 2023

Presenting the first look of the much awaited #Aranmanai4 👻🔥

Hold on to your seats, we’ll see you in Pongal 2024! #SundarC @khushsundar @benzzmedia @tamannaahspeaks #Raashikhanna @iYogiBabu #VTVGanesh @hiphoptamizha @dineshashok_13 @galaxycinemass @teamaimpr pic.twitter.com/yIfy0ayRqe

— KhushbuSundar (@khushsundar) September 29, 2023

Presenting the first look of the much awaited #Aranmanai4 👻🔥
Hold on to your seats, we’ll see you in Pongal 2024! #SundarC @khushsundar @benzzmedia @tamannaahspeaks #Raashikhanna #VTVGanesh @hiphoptamizha @dineshashok_13 @galaxycinemass @teamaimpr pic.twitter.com/jBtcaM7vtt

— Yogi Babu (@iYogiBabu) September 29, 2023

#Aranmanai4 🔥👌🏻@tamannaahspeaks x #RaashiKhanna

Happy to the Music Director @hiphoptamizha is back in the game 👏🏻💥

Pongal 2024 !!!

Pongal 2024 releases:#Ayalaan – #Vanangaan – #Aranmanai4 pic.twitter.com/IcJNAsPMEv

— KARTHIK DP (@dp_karthik) September 29, 2023



Source link

Telanganapress
  • Website

Related Posts

రైతు ఆదాయం రెట్టింపునకు ప్రత్యేక ప్రణాళిక-Namasthe Telangana

April 16, 2024

‘లోక్‌సభ’కు బీఆర్‌ఎస్‌ సన్నద్ధం-Namasthe Telangana

April 16, 2024

Health Insurance- IRDAI | హెల్త్ ఇన్సూరెన్సీ ‘కవరేజీ’పై ఐఆర్డీఏఐ గుడ్ న్యూస్.. అదేమిటంటే..?!-Namasthe Telangana

April 16, 2024
Leave A Reply Cancel Reply

Categories
  • 1
  • AI News
  • News
  • Telugu today
  • Uncategorized
  • తాజా వార్తలు
  • వార్తలు
కాపీరైట్ © 2024 Telanganapress.com సర్వ హక్కులు ప్రత్యేకించబడినవి.
  • Privacy Policy
  • Disclaimer
  • Terms & Conditions
  • About us
  • Contact us

Type above and press Enter to search. Press Esc to cancel.