Close Menu
  • Telugu today
  • తాజా వార్తలు
  • వార్తలు
Facebook X (Twitter) Instagram
Trending
  • Gamble Caribbean Hold’em Casino poker on the internet pokie
  • Better No deposit Local casino Bonuses 2024 » 100 percent free Bucks & Free Spins
  • The Increase of Student-Driven Encyclopedias: Changing Understanding Landscapes
  • Finest Cellular Casinos: Greatest Us Cellular Gambling enterprise Applications and Advertisements within the 2025
  • Best Mobile Web based poker Software the real deal Cash on apple’s ios & Android os within the 2025
  • Greatest ten Online gambling Programs for real Cash in 2025
  • Casino utan svensk licens 2025 – Topp 10 casino utan Spelpaus
  • Bet with Sahabet 💰 Bonus up to 10000 Rupees 💰 Play Online Casino Games
Telangana Press
  • Telugu today
  • తాజా వార్తలు
  • వార్తలు
Telangana Press
వార్తలు

స్థానిక మత పెద్ద సీఏఏ ‘అర్హత పత్రం’ ఇవ్వొచ్చు!-Namasthe Telangana

TelanganapressBy TelanganapressMarch 28, 2024No Comments

ఒక దరఖాస్తుదారుడి మతాన్ని ధ్రువీకరించేందుకు పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)-2019 కింద మత పెద్ద కూడా ‘అర్హత పత్రాన్ని’ జారీ చేయవచ్చని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ పేర్కొన్నది. ఈ మేరకు హోంశాఖ ఏర్పాటు చేసిన సీఏఏ హెల్ప్‌లైన్‌ నుంచి సమాధానం వచ్చిందని ది హిందూ తాజా కథనంలో పేర్కొన్నది.

March 28, 2024 / 07:12 AM IST
CAA | స్థానిక మత పెద్ద సీఏఏ ‘అర్హత పత్రం’ ఇవ్వొచ్చు!
  • కేంద్ర హోంశాఖ హెల్ప్‌లైన్‌ సమాధానం వెల్లడి

న్యూఢిల్లీ, మార్చి 27: ఒక దరఖాస్తుదారుడి మతాన్ని ధ్రువీకరించేందుకు పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)-2019 కింద మత పెద్ద కూడా ‘అర్హత పత్రాన్ని’ జారీ చేయవచ్చని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ పేర్కొన్నది. ఈ మేరకు హోంశాఖ ఏర్పాటు చేసిన సీఏఏ హెల్ప్‌లైన్‌ నుంచి సమాధానం వచ్చిందని ది హిందూ తాజా కథనంలో పేర్కొన్నది.

కాగా, అఫిడవిట్‌, ఇతర పత్రాలతో సహా తప్పనిసరిగా సమర్పించాల్సిన డాక్యుమెంట్‌గా ఈ అర్హత సర్టిఫికెట్‌ ఉన్నది. దీన్ని కూడా పోర్టల్‌లో అప్‌లోడ్‌ చేయాల్సి ఉంటుంది. స్థానికంగా ప్రజల్లో విశ్వాసం ఉన్న ఏ మత సంస్థ అయినా ఈ సర్టిఫికెట్‌ను జారీచేయవచ్చనే సమాధానం సీఏఏనుంచి వచ్చిందని హిందూ తెలిపింది.

Source link

Telanganapress
  • Website

Related Posts

రైతు ఆదాయం రెట్టింపునకు ప్రత్యేక ప్రణాళిక-Namasthe Telangana

April 16, 2024

‘లోక్‌సభ’కు బీఆర్‌ఎస్‌ సన్నద్ధం-Namasthe Telangana

April 16, 2024

Health Insurance- IRDAI | హెల్త్ ఇన్సూరెన్సీ ‘కవరేజీ’పై ఐఆర్డీఏఐ గుడ్ న్యూస్.. అదేమిటంటే..?!-Namasthe Telangana

April 16, 2024
Leave A Reply Cancel Reply

Categories
  • 1
  • AI News
  • News
  • Telugu today
  • Uncategorized
  • తాజా వార్తలు
  • వార్తలు
కాపీరైట్ © 2024 Telanganapress.com సర్వ హక్కులు ప్రత్యేకించబడినవి.
  • Privacy Policy
  • Disclaimer
  • Terms & Conditions
  • About us
  • Contact us

Type above and press Enter to search. Press Esc to cancel.