Close Menu
  • Telugu today
  • తాజా వార్తలు
  • వార్తలు
Facebook X (Twitter) Instagram
Trending
  • Gamble Caribbean Hold’em Casino poker on the internet pokie
  • Better No deposit Local casino Bonuses 2024 » 100 percent free Bucks & Free Spins
  • The Increase of Student-Driven Encyclopedias: Changing Understanding Landscapes
  • Finest Cellular Casinos: Greatest Us Cellular Gambling enterprise Applications and Advertisements within the 2025
  • Best Mobile Web based poker Software the real deal Cash on apple’s ios & Android os within the 2025
  • Greatest ten Online gambling Programs for real Cash in 2025
  • Casino utan svensk licens 2025 – Topp 10 casino utan Spelpaus
  • Bet with Sahabet 💰 Bonus up to 10000 Rupees 💰 Play Online Casino Games
Telangana Press
  • Telugu today
  • తాజా వార్తలు
  • వార్తలు
Telangana Press
వార్తలు

శ్రీశైలానికి రూ.1.81 లక్షల నగదు విరాళాలు..!-Namasthe Telangana

TelanganapressBy TelanganapressMarch 28, 2024No Comments

Srisailam | శ్రీశైల మహాక్షేత్రానికి ఈ నెల 12 నుంచి గత 16 రోజుల్లో రూ.1,81,485 నగదు విరాళాలు వచ్చాయని ఈఓ డీ పెద్దిరాజు తెలిపారు.

March 28, 2024 / 10:25 PM IST
Srisailam | శ్రీశైలానికి రూ.1.81 లక్షల నగదు విరాళాలు..!

Srisailam | శ్రీశైల మహాక్షేత్రానికి గత 16 రోజుల్లో (ఈ నెల 12 నుంచి 27 వరకు) హుండీల్లో రూ.1,81,485 నగదు విరాళాలు వచ్చాయి. ఆలయంలోని హుండీలను గురువారం కట్టుదిట్టమైన భద్రత మధ్య లెక్కించారు. ఈ విరాళాల్లో 178 అమెరికా డాలర్లు, 20 సౌదీ అరేబియా రియాల్స్, 20, యునైటెడ్ కింగ్ డం పౌండ్లు, ఐదు ఆస్ట్రేలియా డాలర్లు, 100 స్వీడన్ క్రోనర్లు తదితర విదేశీ కరెన్సీ వచ్చింది.

ఈ హుండీలలో వచ్చిన నగదు కానుకను పటిష్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య సీసీటీవీ కెమెరాల నిఘాతో లెక్కించారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం ఈఓ డీ పెద్దిరాజు, అన్ని విభాగాల యూనిట్ల అధికారులు, పర్యవేక్షకులు, ఆలయ సిబ్బంది, శివ సేవకులు తదితరులు పాల్గొన్నారు.

Source link

Telanganapress
  • Website

Related Posts

రైతు ఆదాయం రెట్టింపునకు ప్రత్యేక ప్రణాళిక-Namasthe Telangana

April 16, 2024

‘లోక్‌సభ’కు బీఆర్‌ఎస్‌ సన్నద్ధం-Namasthe Telangana

April 16, 2024

Health Insurance- IRDAI | హెల్త్ ఇన్సూరెన్సీ ‘కవరేజీ’పై ఐఆర్డీఏఐ గుడ్ న్యూస్.. అదేమిటంటే..?!-Namasthe Telangana

April 16, 2024
Leave A Reply Cancel Reply

Categories
  • 1
  • AI News
  • News
  • Telugu today
  • Uncategorized
  • తాజా వార్తలు
  • వార్తలు
కాపీరైట్ © 2024 Telanganapress.com సర్వ హక్కులు ప్రత్యేకించబడినవి.
  • Privacy Policy
  • Disclaimer
  • Terms & Conditions
  • About us
  • Contact us

Type above and press Enter to search. Press Esc to cancel.