Close Menu
  • Telugu today
  • తాజా వార్తలు
  • వార్తలు
Facebook X (Twitter) Instagram
Trending
  • The Increase of Student-Driven Encyclopedias: Changing Understanding Landscapes
  • Finest Cellular Casinos: Greatest Us Cellular Gambling enterprise Applications and Advertisements within the 2025
  • Best Mobile Web based poker Software the real deal Cash on apple’s ios & Android os within the 2025
  • Greatest ten Online gambling Programs for real Cash in 2025
  • Casino utan svensk licens 2025 – Topp 10 casino utan Spelpaus
  • Bet with Sahabet 💰 Bonus up to 10000 Rupees 💰 Play Online Casino Games
  • Parhaat jättipottikasinot ilman bonusehtoja ja rajoituksia
  • Best Video poker Web sites to have 2025 Courtroom Electronic poker Video game
Telangana Press
  • Telugu today
  • తాజా వార్తలు
  • వార్తలు
Telangana Press
వార్తలు

ఐయామ్ హాటీ.. ఐయామ్ నాటీ.. ర‌విశాస్త్రి పోస్టు వైర‌ల్‌-Namasthe Telangana

TelanganapressBy TelanganapressApril 10, 2024No Comments

Ravi Shastri: ఐయామ్ హాటీ.. ఐయామ్ నాటీ.. ఐయామ్ సిక్స్‌టీ అంటూ ర‌విశాస్త్రి సోష‌ల్ మీడియాలో చేసిన పోస్టు వైర‌ల్ అవుతోంది. అత‌ను ఏ ఉద్దేశంతో ఆ పోస్టు చేశాడో ఎవ‌రికీ అర్థం కావ‌డం లేదు. బ‌హుశా ఓ యాడ్ కోసం అలా పోస్టు చేసి ఉంటార‌ని భావిస్తున్నారు.

April 10, 2024 / 03:42 PM IST
Ravi Shastri: ఐయామ్ హాటీ.. ఐయామ్ నాటీ.. ర‌విశాస్త్రి పోస్టు వైర‌ల్‌

ముంబై: టీమిండియా మాజీ క్రికెట‌ర్‌, కోచ్ ర‌విశాస్త్రి(Ravi Shastri).. త‌న ఎక్స్ అకౌంట్‌లో చేసిన పోస్టు ప్ర‌స్తుతం వైర‌ల్ అవుతోంది. ఐయామ్ హాటీ, ఐయామ్ నాటీ, ఐయామ్ సిక్స్‌టీ.. అంటూ ఆ పోస్టుకు క్యాప్ష‌న్ ఇచ్చాడు. దీంతో క్రికెట్ ఫ్యాన్స్ ఆ పోస్టు ఏంటో అర్థం చేసుకోలేక‌ క‌న్‌ఫ్యూజ్ అవుతున్నారు. ప్ర‌స్తుతం ఐపీఎల్‌కు కామెంట్రీ ఇస్తున్న ర‌విశాస్త్రీ.. ఫుల్ బిజీగా ఉన్నారు. ఆయ‌న చేసిన ఆ చ‌మ‌త్కార‌పూరిత పోస్టుపై మాత్రం క్లారిటీ లేదు. సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్న ఆ పోస్టు .. బ‌హుశా ఓ యాడ్‌కు చెంది ఉంటుంద‌ని అంచ‌నా వేస్తున్నారు. కొత్త‌గా ఓ యాడ్ కంపెనీతో ర‌విశాస్త్రి సంత‌కం చేశార‌ని, బ‌హుశా ఆ కంపెనీ యాడ్ అయి ఉంటుంద‌ని కొంద‌రు భావిస్తున్నారు.

I am hottie, I am naughty, I am sixtyyyy 🥵 pic.twitter.com/oHBQw3WoIf

— Ravi Shastri (@RaviShastriOfc) April 10, 2024



Source link

Telanganapress
  • Website

Related Posts

రైతు ఆదాయం రెట్టింపునకు ప్రత్యేక ప్రణాళిక-Namasthe Telangana

April 16, 2024

‘లోక్‌సభ’కు బీఆర్‌ఎస్‌ సన్నద్ధం-Namasthe Telangana

April 16, 2024

Health Insurance- IRDAI | హెల్త్ ఇన్సూరెన్సీ ‘కవరేజీ’పై ఐఆర్డీఏఐ గుడ్ న్యూస్.. అదేమిటంటే..?!-Namasthe Telangana

April 16, 2024
Leave A Reply Cancel Reply

Categories
  • 1
  • AI News
  • News
  • Telugu today
  • Uncategorized
  • తాజా వార్తలు
  • వార్తలు
కాపీరైట్ © 2024 Telanganapress.com సర్వ హక్కులు ప్రత్యేకించబడినవి.
  • Privacy Policy
  • Disclaimer
  • Terms & Conditions
  • About us
  • Contact us

Type above and press Enter to search. Press Esc to cancel.