Megastar Chiranjeevi | పవిత్ర రంజాన్ మాసం చివరిరోజు ‘ఈద్ ఉల్ ఫితర్’ పర్వదినం సందర్భంగా ముస్లిం సోదరులకు టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి రంజాన్ శుభాకాంక్షలు తెలిపాడు. అందరికీ ఈద్ ముబారక్! అందరికీ ఆనందం, శాంతి మరియు సంతోషాలతో నిండిన రంజాన్ శుభాకాంక్షలు! అంటూ చిరు ఎక్స్ వేదికగా రాసుకోచ్చాడు.

Megastar Chiranjeevi | పవిత్ర రంజాన్ మాసం చివరిరోజు ‘ఈద్ ఉల్ ఫితర్’ పర్వదినం సందర్భంగా ముస్లిం సోదరులకు టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి రంజాన్ శుభాకాంక్షలు తెలిపాడు. అందరికీ ఈద్ ముబారక్! అందరికీ ఆనందం, శాంతి మరియు సంతోషాలతో నిండిన రంజాన్ శుభాకాంక్షలు! అంటూ చిరు ఎక్స్ వేదికగా రాసుకోచ్చాడు. రంజాన్ మాసం నెల పూర్తి కావడంతో పాటు నెలవంక కనిపించడంతో ప్రపంచ వ్యాప్తంగా నేడు రంజాన్ పర్వదినాన్ని ముస్లిం సోదరులు జరుపుకుంటున్నారు. దీనిని ఈద్ ఉల్ ఫితర్ అని కూడా పిలుస్తారు.
Eid Mubarak to all ! Wishing everyone a blessed Ramadan filled with joy, peace and happiness! #Eid #Ramadan pic.twitter.com/aeO3jzWSSe
— Chiranjeevi Konidela (@KChiruTweets) April 11, 2024