Close Menu
  • Telugu today
  • తాజా వార్తలు
  • వార్తలు
Facebook X (Twitter) Instagram
Trending
  • The Increase of Student-Driven Encyclopedias: Changing Understanding Landscapes
  • Finest Cellular Casinos: Greatest Us Cellular Gambling enterprise Applications and Advertisements within the 2025
  • Best Mobile Web based poker Software the real deal Cash on apple’s ios & Android os within the 2025
  • Greatest ten Online gambling Programs for real Cash in 2025
  • Casino utan svensk licens 2025 – Topp 10 casino utan Spelpaus
  • Bet with Sahabet 💰 Bonus up to 10000 Rupees 💰 Play Online Casino Games
  • Parhaat jättipottikasinot ilman bonusehtoja ja rajoituksia
  • Best Video poker Web sites to have 2025 Courtroom Electronic poker Video game
Telangana Press
  • Telugu today
  • తాజా వార్తలు
  • వార్తలు
Telangana Press
వార్తలు

Summer Special Trains | సికింద్రాబాద్‌ నుంచి పలు రాష్ట్రాలకు వేసవి ప్రత్యేక రైళ్లు-Namasthe Telangana

TelanganapressBy TelanganapressApril 11, 2024No Comments

Summer Special Trains | వేసవిలో ప్రయాణికుల రద్దీ నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే సికింద్రాబాద్‌ నుంచి పలు రాష్ట్రాలకు ప్రత్యేక రైళ్లను నడిపించనున్నట్లు అధికారులు తెలిపారు.

April 11, 2024 / 11:55 AM IST
Summer Special Trains | సికింద్రాబాద్‌ నుంచి పలు రాష్ట్రాలకు వేసవి ప్రత్యేక రైళ్లు

సికింద్రాబాద్‌ : వేసవిలో ప్రయాణికుల రద్దీ నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే సికింద్రాబాద్‌ నుంచి పలు రాష్ట్రాలకు ప్రత్యేక రైళ్లను (Summer special trains ) నడిపిస్తుందని అధికారులు తెలిపారు. ముఖ్యంగా కేరళలోని కొల్లం(Kollam), పశ్చిమ బెంగాల్‌లోని షాలిమార్(Shalimar)‌, సాంత్రాగాచి లకు రైళ్లను నడుపనున్నామని వివరించారు.

సికింద్రాబాద్‌-సాంత్రాగాచి (Santragachi) (07223) రైలు ప్రతి శుక్రవారం బయలు దేరడంతో పాటు ఏప్రిల్‌ 19 నుంచి జూన్‌ 29 వరకు 11 ట్రిప్పులు నడుస్తుదని అన్నారు. ప్రతి శనివారం తిరుగు ప్రయాణమయ్చే సాంత్రాగాచి-సికింద్రాబాద్‌ (07224) రైలు ఏప్రిల్‌ 20 నుంచి జూన్‌ 29 వరకు 11 ట్రిప్పులు నడుస్తుందని వివరించారు. ఈ రైలు నల్గొండ, మిర్యాలగూడలో ఆగుతుందని తెలిపారు. గుంటూరు, విజయవాడ, దువ్వాడ, విజయనగరం, భువనేశ్వర్‌, కటక్‌, ఖరగ్‌పూర్‌ మీదుగా రాకపోకలు కొనసాగిస్తాయని వెల్లడించారు.

సికింద్రాబాద్‌ -షాలిమార్‌ (07225) ప్రత్యేక రైలు ఏప్రిల్‌ 15 నుంచి జూన్‌ 24వ తేదీ వరకు ప్రతి సోమవారం, షాలిమార్‌-సికింద్రాబాద్‌(07226) రైలు ఏప్రిల్‌ 16 నుంచి జూన్‌ 25 వరకు ప్రతి మంగళవారం బయలుదేరుతాయని తెలిపారు.

సికింద్రాబాద్‌ -కొల్లం (07193) మధ్య ప్రత్యేక రైలు ఏప్రిల్‌ 17,24, మే 1, 8,15,22,29, జూన్‌ 5, 12, 19, 26 తేదీల్లో సికింద్రాబాద్‌ నుంచి బయలు దేరుతుందని ఎస్‌సీఆర్‌(SCR) అధికారులు వివరించారు. తిరుగుప్రయాణంలో కొల్లం-సికింద్రాబాద్‌(07194) రైలు ఏప్రిల్‌ 19, 26, మే 3,10,17, 24, 31, జూన్‌ 7, 14, 21, 28 తేదీల్లో అందుబాటులో ఉంటుందని తెలిపారు. ఈ రైలు తెలంగాణలోని నల్గొండ, మిర్యాలగూడ స్టేషన్లలో ఆగుతుందని పేర్కొన్నారు.

Source link

Telanganapress
  • Website

Related Posts

రైతు ఆదాయం రెట్టింపునకు ప్రత్యేక ప్రణాళిక-Namasthe Telangana

April 16, 2024

‘లోక్‌సభ’కు బీఆర్‌ఎస్‌ సన్నద్ధం-Namasthe Telangana

April 16, 2024

Health Insurance- IRDAI | హెల్త్ ఇన్సూరెన్సీ ‘కవరేజీ’పై ఐఆర్డీఏఐ గుడ్ న్యూస్.. అదేమిటంటే..?!-Namasthe Telangana

April 16, 2024
Leave A Reply Cancel Reply

Categories
  • 1
  • AI News
  • News
  • Telugu today
  • Uncategorized
  • తాజా వార్తలు
  • వార్తలు
కాపీరైట్ © 2024 Telanganapress.com సర్వ హక్కులు ప్రత్యేకించబడినవి.
  • Privacy Policy
  • Disclaimer
  • Terms & Conditions
  • About us
  • Contact us

Type above and press Enter to search. Press Esc to cancel.