Close Menu
  • Telugu today
  • తాజా వార్తలు
  • వార్తలు
Facebook X (Twitter) Instagram
Trending
  • The Increase of Student-Driven Encyclopedias: Changing Understanding Landscapes
  • Finest Cellular Casinos: Greatest Us Cellular Gambling enterprise Applications and Advertisements within the 2025
  • Best Mobile Web based poker Software the real deal Cash on apple’s ios & Android os within the 2025
  • Greatest ten Online gambling Programs for real Cash in 2025
  • Casino utan svensk licens 2025 – Topp 10 casino utan Spelpaus
  • Bet with Sahabet 💰 Bonus up to 10000 Rupees 💰 Play Online Casino Games
  • Parhaat jättipottikasinot ilman bonusehtoja ja rajoituksia
  • Best Video poker Web sites to have 2025 Courtroom Electronic poker Video game
Telangana Press
  • Telugu today
  • తాజా వార్తలు
  • వార్తలు
Telangana Press
వార్తలు

War 2 | వార్‌ 2 షూటింగ్ టైం.. తార‌క్ ఎక్కడ ల్యాండ్ అయ్యాడో తెలుసా..?-Namasthe Telangana

TelanganapressBy TelanganapressApril 11, 2024No Comments

War 2 | టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్‌ (Jr NTR) ప్రస్తుతం మోస్ట్ అవెయిటెడ్‌ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడని తెలిసిందే. వీటిలో ఒకటి తారక్‌ టైటిల్‌ రోల్‌లో నటిస్తోన్న దేవర. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం షూటింగ్ దశలో ఉంది. కాగా మరోవైపు యంగ్ టైగర్‌ వార్ 2 (War 2) సినిమాతో హిందీలోకి గ్రాండ్‌ ఎంట్రీ ఇస్తున్నాడు.

April 11, 2024 / 02:55 PM IST
War 2 | వార్‌ 2 షూటింగ్ టైం.. తార‌క్ ఎక్కడ ల్యాండ్ అయ్యాడో తెలుసా..?

War 2 | టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్‌ (Jr NTR) ప్రస్తుతం మోస్ట్ అవెయిటెడ్‌ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడని తెలిసిందే. వీటిలో ఒకటి తారక్‌ టైటిల్‌ రోల్‌లో నటిస్తోన్న దేవర. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం షూటింగ్ దశలో ఉంది. కాగా మరోవైపు యంగ్ టైగర్‌ వార్ 2 (War 2) సినిమాతో హిందీలోకి గ్రాండ్‌ ఎంట్రీ ఇస్తున్నాడు.

అయాన్‌ ముఖర్జీ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీలో బాలీవుడ్‌ స్టార్ హీరో హృతిక్‌ రోషన్ (Hrithik Roshan) మ‌రో లీడ్ రోల్‌ పోషిస్తున్నాడు. స్పై జోనర్‌లో తెర‌కెక్కుతున్న వార్‌ 2 YRF Spy Universe బ్యానర్‌లో హృతిక్‌ రోషన్‌, టైగర్‌ ష్రాఫ్‌ కాంబోలో రిలీజైన వార్‌కు సీక్వెల్‌గా వస్తోంది. ఈ చిత్రంలో తన పాత్ర కోసం ఎన్టీఆర్ ఇంట‌ర్నేష‌న‌ల్ ఫిట్‌నెస్ ఎక్స్‌పర్ట్ తో రెండు వారాల‌పాటు ట్రైనింగ్ సెష‌న్‌లో పాల్గొన‌బోతున్నాడ‌ని ఇటీవలే వార్తలు తెరపైకి వచ్చాయి.

తాజాగా తారక్ వార్‌ 2 షూటింగ్‌లో జాయిన్ అయ్యే టైం వచ్చేసింది. షూట్‌ కోసం ముంబైలో ల్యాండ్ అయ్యాడు. దీనికి సంబంధించిన విజువల్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. యశ్‌ రాజ్‌ ఫిలింస్‌ స్టూడియోలో 10 రోజుల పాటు షూటింగ్‌ కొనసాగనుందట. ఈ షెడ్యూల్‌లో హృతిక్‌, తారక్‌ మధ్య వచ్చే యాక్షన్ సీక్వెన్స్‌ను షూట్ చేయబోతున్నారని బీటౌన్ సర్కిల్ టాక్‌. వార్‌ 2లో తార‌క్ నెగెటివ్‌ షేడ్స్‌తో సాగే స్పై రోల్‌లో క‌నిపించ‌నున్నాడ‌ని తెలుస్తోంది.

ఇప్ప‌టికే లాంఛ్ చేసిన వార్‌ 2 గ్లింప్స్ ప్రేక్షకులను థ్రిల్‌కు గురి చేస్తుంది. కొన్ని రోజుల క్రితం వార్‌ 2 స్పెయిన్‌ షూటింగ్‌ విజువల్స్‌ బయటకు రాగా.. స్టిల్స్‌ ఇప్పటికే నెట్టింట వైరల్ అవుతున్నాయి. ధూమ్‌ సిరీస్‌లో విలన్‌ పాత్రలలాగే సూపర్ స్టైలిష్‌గా తారక్‌ పాత్ర ఉండబోతుందని ఇన్‌సైడ్‌ టాక్‌. ఈ చిత్రాన్ని 2025 ఆగస్టు 14న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల చేయ‌నున్నారు. YRF Spy Universeలో ఏక్తా టైగర్‌, టైగర్‌ జిందా హై, వార్‌, పఠాన్‌, టైగర్‌ 3 సినిమాల తర్వాత వస్తున్న ఆరో ప్రాజెక్టు వార్‌ 2 కావడం విశేషం.

ముంబైలో తారక్‌..

@tarak9999 off to mumbai for #War2 🛫

Our #Devara @tarak9999 will join back #Devara sets on may end or in june 👍🏻 pic.twitter.com/XIWiIPy97l

— Devara_ntr (@devara_ntr) April 11, 2024

#WAR2 – AUG 2025 RELEASE@tarak9999 @iHrithik pic.twitter.com/i4eOlI1cZj

— NTR Arts (@NTR_Artss) November 29, 2023

#HritikRoshan in & as Kabir – Thursday, 14th August 2025 !!

| #JrNTR | #War2 | #SiddharthAnand | #YRF | #YRFSpyUniverse pic.twitter.com/KHnZEJRg8t

— BFilmy Official (@BFilmyOfficial) November 29, 2023

వార్‌ 2 షూటింగ్‌ విజువల్స్‌..

#War2 BTS :
Car Chase Action Sequence Shoot is going on…
Hrithik will Join them very soon…😉#War2 #HrithikRoshan #JrNTR ❤️#ManOfMassesNTR #Devara #Fighter pic.twitter.com/cfj8OIq5n5

— Scroll & Play (@scrollandplay) October 18, 2023

#War2 Car chase sequence in Spain. #HrithikRoshan #JrNtr #War2 pic.twitter.com/OwKCpxVIOe

— Mir Aleem (@Aleem1169966) October 18, 2023

 

 



Source link

Telanganapress
  • Website

Related Posts

రైతు ఆదాయం రెట్టింపునకు ప్రత్యేక ప్రణాళిక-Namasthe Telangana

April 16, 2024

‘లోక్‌సభ’కు బీఆర్‌ఎస్‌ సన్నద్ధం-Namasthe Telangana

April 16, 2024

Health Insurance- IRDAI | హెల్త్ ఇన్సూరెన్సీ ‘కవరేజీ’పై ఐఆర్డీఏఐ గుడ్ న్యూస్.. అదేమిటంటే..?!-Namasthe Telangana

April 16, 2024
Leave A Reply Cancel Reply

Categories
  • 1
  • AI News
  • News
  • Telugu today
  • Uncategorized
  • తాజా వార్తలు
  • వార్తలు
కాపీరైట్ © 2024 Telanganapress.com సర్వ హక్కులు ప్రత్యేకించబడినవి.
  • Privacy Policy
  • Disclaimer
  • Terms & Conditions
  • About us
  • Contact us

Type above and press Enter to search. Press Esc to cancel.