SSMB29 | టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్‌బాబు (Maheshbabu) హీరోగా గ్లోబల్ అడ్వెంచరస్ ప్రాజెక్ట్‌గా వస్తున్న ఎస్‌ఎస్‌ఎంబీ 29 (SSMB29)కు స్టార్ డైరెక్టర్ ఎస్‌ఎస్ రాజమౌళి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మూవీ ప్రీ ప్రొడక్షన్ పనులు కొనసాగుతున్నాయని.. త్వరలోనే గ్రాండ్‌గా లాంఛ్ ఉండబోతుందని ఇప్పటికే వార్తలు హల్ చల్ చేస్తూ మూవీ లవర్స్‌లో క్యూరియాసిటీ పెంచుతున్నాయి.

SSMB29 | టాలీవుడ్, పాన్ ఇండియాతోపాటు గ్లోబల్ మూవీ లవర్స్ ఎక్జయిటింగ్‌గా ఎదురుచూస్తున్న ప్రాజెక్ట్ ఎస్‌ఎస్‌ఎంబీ 29 (SSMB29). గుంటూరు కారం తర్వాత సూపర్ స్టార్ మహేశ్‌బాబు (Maheshbabu) హీరోగా గ్లోబల్ అడ్వెంచరస్ ప్రాజెక్ట్‌గా వస్తున్న ఈ సినిమాకు స్టార్ డైరెక్టర్ ఎస్‌ఎస్ రాజమౌళి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మూవీ ప్రీ ప్రొడక్షన్ పనులు కొనసాగుతున్నాయని.. త్వరలోనే గ్రాండ్‌గా లాంఛ్ ఉండబోతుందని ఇప్పటికే వార్తలు హల్ చల్ చేస్తూ మూవీ లవర్స్‌లో క్యూరియాసిటీ పెంచుతున్నాయి.
ఈ మూవీ కోసం మహేశ్ లుక్ టెస్ట్ కూడా పూర్తయినట్టు గతంలో వార్తలు కూడా వచ్చాయి. తాజాగా మహేశ్ బాబు నయా లుక్‌లో కనిపించి ఔరా అనిపిస్తున్నాడు. గుంటూరు కారంలో మీడియం హెయిర్ లుక్‌తో కనిపించిన మహేశ్.. ఈ సారి మాత్రం లాంగ్ హెయిర్‌తో క్యాప్ పెట్టుకొని కనిపిస్తున్నాడు. కూతురు సితారతో ఛిల్ అవుట్ మూడ్‌లో ఉన్న సూపర్ స్టార్ స్టిల్ ఇప్పుడు టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది.
మొత్తానికి మహేశ్ బాబు ఈ సారి జక్కన్నతో భారీ ప్లానే చేస్తున్నాడని తెగ చర్చించుకుంటున్నారు తాజా స్టిల్ చూసిన అభిమానులు. మరి ఈ లుక్ వెనుకున్న సీక్రెట్‌పై మహేశ్ ఏదైనా హింట్ ఇస్తాడేమో చూడాలి. ఆఫ్రికన్ అడ్వెంచరస్ ప్రాజెక్ట్‌గా రాబోతున్న ఎస్‌ఎస్‌ఎంబీ 29 గురించి.. మిక్స్‌డ్ స్టిల్ షేర్ చేస్తూ.. క్యాప్షన్ లేదు.. ఫొటో చాలా మాట్లాడుతుంది.. ప్రీ ప్రొడక్షన్ వర్క్ కొనసాగుతోంది.. ఇప్పటికే ఆన్‌లైన్‌లో ఓ వార్త హల్ చల్ చేస్తోంది. దుర్గా ఆర్ట్స్ బ్యానర్‌పై కేఎల్ నారాయణ భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను తెరకెక్కించనున్నారు.
ఇంటర్నేషనల్ యాక్షన్ డ్రామా నేపథ్యంలో రాబోతున్న ఈ మూవీలో పాపులర్ హాలీవుడ్ యాక్టర్‌తోపాటు వరల్డ్‌వైడ్‌గా ఉన్న స్టార్ యాక్టర్లు నటించబోతున్నారని ఇన్‌సైడ్ టాక్. ఈ సినిమా కోసం జక్కన్న టీం రామోజీఫిలిం సిటీలో ఏకంగా రూ.100 కోట్ల ఖర్చుతో భారీ సెట్ వేసినట్టు ఇప్పటికే నెట్టింట అప్‌డేట్స్ చక్కర్లు కొడుతున్నాయి.
లాంగ్ హెయిర్‌తో మహేశ్‌బాబు..
Superstar @urstrulyMahesh & Little Princess Sitara Latest Picture 🤩❤️🔥#SSMB29 #GunturKaaram pic.twitter.com/LrLQCIzHIM
— Mahesh Babu News 🌶️😎 (@MaheshBabuNews) April 11, 2024
మౌంటెయిన్ డ్యూ కొత్త యాడ్..
Sensational and Stunning Superstar @urstrulyMahesh 😍 in latest Mountain Dew AD #MaheshBabu #SSMB29 pic.twitter.com/HPUs4azYq1
— GlobalTrending24 (@GlobalTrendng24) March 10, 2024
ఎస్‌ఎస్‌ఎంబీ 29 నయా అప్‌డేట్..
No Caption… Picture speaks a lot !!
ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది.#SSMB29 🔥 pic.twitter.com/3BEV10srNS
— Rajesh Manne (@rajeshmanne1) January 23, 2024