Close Menu
  • Telugu today
  • తాజా వార్తలు
  • వార్తలు
Facebook X (Twitter) Instagram
Trending
  • The Increase of Student-Driven Encyclopedias: Changing Understanding Landscapes
  • Finest Cellular Casinos: Greatest Us Cellular Gambling enterprise Applications and Advertisements within the 2025
  • Best Mobile Web based poker Software the real deal Cash on apple’s ios & Android os within the 2025
  • Greatest ten Online gambling Programs for real Cash in 2025
  • Casino utan svensk licens 2025 – Topp 10 casino utan Spelpaus
  • Bet with Sahabet 💰 Bonus up to 10000 Rupees 💰 Play Online Casino Games
  • Parhaat jättipottikasinot ilman bonusehtoja ja rajoituksia
  • Best Video poker Web sites to have 2025 Courtroom Electronic poker Video game
Telangana Press
  • Telugu today
  • తాజా వార్తలు
  • వార్తలు
Telangana Press
వార్తలు

ఆప‌రేష‌న్ మేఘ‌దూత్‌కు 40 ఏళ్లు.. వీడియో రిలీజ్ చేసిన ఇండియ‌న్ ఆర్మీ-Namasthe Telangana

TelanganapressBy TelanganapressApril 13, 2024No Comments

Operation Meghdoot: సియాచిన్ గ్లేసియ‌ర్‌ను చేజిక్కించుకునేందుకు 1984, ఏప్రిల్ 13వ తేదీన ఆప‌రేష‌న్ మేఘ‌దూత్ పేరుతో ఇండియ‌న్ ఆర్మీ ఓ ఆప‌రేష‌న్ నిర్వ‌హించింది. ఆ సైనిక చర్య ఫలితంగా భారత దళాలకు సియాచెన్ హిమానీనదం ప్రాంతం మొత్తంపై నియంత్రణ వ‌చ్చింది. ఆపరేష‌న్ మేఘ‌దూత్ చేప‌ట్టి నేటికి 40 ఏళ్లు పూర్తి అయ్యింది. ఈ నేప‌థ్యంలో ఇవాళ భార‌తీయ సైనిక ద‌ళం ఓ వీడియోను రిలీజ్ చేసింది.

April 13, 2024 / 09:49 AM IST
Operation Meghdoot: ఆప‌రేష‌న్ మేఘ‌దూత్‌కు 40 ఏళ్లు.. వీడియో రిలీజ్ చేసిన ఇండియ‌న్ ఆర్మీ

న్యూఢిల్లీ: భార‌త్, పాకిస్థాన్‌, చైనా స‌రిహ‌ద్దుల్లో ఉన్న అత్యంత కీల‌క‌మైన హిమ ప్రాంతం సియాచిన్‌. ఈ ప్రాంతంపై తొలుత పాక్ ఆక్ర‌మ‌ణ చేప‌ట్టింది. అయితే మెల్ల‌గా తేరుకున్న భార‌త్ .. కీల‌క‌మైన సియాచిన్‌ను సొంతం చేసుకునేందుకు ఓ ఆప‌రేష‌న్ చేప‌ట్టింది. 1984, ఏప్రిల్ 13వ తేదీన ఆప‌రేష‌న్ మేఘ‌దూత్(Operation Meghdoot) పేరుతో ఇండియ‌న్ ఆర్మీ ఆ ఆప‌రేష‌న్ నిర్వ‌హించింది. ఆ సైనిక చర్య ఫలితంగా భారత దళాలకు సియాచెన్ గ్లేసియ‌ర్‌ ప్రాంతం మొత్తంపై నియంత్రణ చేకూరింది. ఆపరేష‌న్ మేఘ‌దూత్ చేప‌ట్టి నేటికి 40 ఏళ్లు పూర్తి అయ్యింది. ఈ నేప‌థ్యంలో ఇవాళ భార‌తీయ సైనిక ద‌ళం ఓ వీడియోను రిలీజ్ చేసింది. అత్యంత ఎత్తైన క‌ద‌న‌రంగంగా కీర్తించిన సియాచిన్ గురించి, మేఘ‌దూత్ ఆప‌రేష‌న్ గురించి ఆ వీడియోలో చూపించారు.

#WATCH | Indian Army releases a video on the occasion of 40 years of Operation Meghdoot in the world’s highest battlefield Siachen Glacier in Ladakh. pic.twitter.com/NOcVYr7k5H

— ANI (@ANI) April 13, 2024



Source link

Telanganapress
  • Website

Related Posts

రైతు ఆదాయం రెట్టింపునకు ప్రత్యేక ప్రణాళిక-Namasthe Telangana

April 16, 2024

‘లోక్‌సభ’కు బీఆర్‌ఎస్‌ సన్నద్ధం-Namasthe Telangana

April 16, 2024

Health Insurance- IRDAI | హెల్త్ ఇన్సూరెన్సీ ‘కవరేజీ’పై ఐఆర్డీఏఐ గుడ్ న్యూస్.. అదేమిటంటే..?!-Namasthe Telangana

April 16, 2024
Leave A Reply Cancel Reply

Categories
  • 1
  • AI News
  • News
  • Telugu today
  • Uncategorized
  • తాజా వార్తలు
  • వార్తలు
కాపీరైట్ © 2024 Telanganapress.com సర్వ హక్కులు ప్రత్యేకించబడినవి.
  • Privacy Policy
  • Disclaimer
  • Terms & Conditions
  • About us
  • Contact us

Type above and press Enter to search. Press Esc to cancel.