
BAAK | కోలీవుడ్ నుంచి హార్రర్ కామెడీ జోనర్లో వచ్చి ఇప్పటికే చాలా సినిమాలు తెలుగులో మంచి హిట్టాయ్యాయని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఇప్పుడిదే లైన్లో హిట్టు కొడతానంటూ వచ్చేస్తుంది పాపులర్ యాక్టర్ కమ్ డైరెక్టర్ సుందర్ సి (Sundar C) స్వీయదర్శకత్వంలో వస్తున్న ప్రాజెక్ట్ అరణ్మనై 4 (Aranmanai 4). హార్రర్ కామెడీ జోనర్లో వస్తోన్న ఈ చిత్రం తెలుగులో బాక్ (BAAK) టైటిల్‌తో విడుదలవుతోంది.
ఈ నెల 26న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ విషయాన్ని తె లియజేస్తూ కొత్త లుక్ షేర్ చేశారు మేకర్స్. ఛిల్ అవుతూ థ్రిల్ అయ్యేందుకు రెడీగా ఉండండి.. అంటూ లీడ్ రోల్స్ సుందర్ సీ, రాశీఖన్నా, తమన్నా, వెన్నెల కిశోర్, శ్రీనివాసరెడ్డి పాత్రలతో డిజైన్ చేసిన పోస్టర్‌ను షేర్ చేయగా.. నెట్టింట వైరల్ అవుతోంది. ఈ వేసవికి థ్రిల్లింగ్‌తో కూడిన వినోదం పక్కా అని అర్థమవుతోంది. అరణ్మనై ఫ్రాంచైజీలో వస్తోన్న ఈ చిత్రంలో తమన్నా, రాశీఖన్నా ఫీ మేల్ లీడ్ రోల్స్‌లో నటిస్తున్నారు.
ఇప్పటికే మేకర్స్ సుందర్ సి, తమన్నా ఫస్ట్ లుక్ పోస్టర్లను లాంఛ్ చేసి తెలుగు ప్రమోషన్స్ మొదలుపెట్టారని తెలిసిందే. తమన్నా పోషిస్తున్న శివాని లుక్‌లో.. సంప్రదాయ చీరకట్టులో చేతిలో హారతి పట్టుకొని ఉంది. ఇక సుందర్ సి ఇందులో శివశంకర్‌గా కనిపించబోతున్నాడు. స్పైన్ ఛిల్లింగ్ ఎలిమెంట్స్‌తో ఆద్యంతం సినిమా సాగనున్నట్టు ఇప్పటివరకు రిలీజ్ చేసిన పోస్టర్లు చెబుతున్నాయి.
ఈ మూవీలో వెన్నెల కిశోర్, శ్రీనివాసరెడ్డి, ఢిల్లీ గణేశ్, కోవై సరళ కీలక పాత్రల్లో నటిస్తుండగా.. హిప్ హాప్ తమిఝా మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు. కొందరంటారు ఈ ఖరీదైన విల్లా చలిగా ఉంటుందని, ఈ భవంతి చాలా చల్లగా ఉంటుందని మరికొందరు చెబుతారు.అరణ్మనై 4 వేసవికి చక్కటి నవ్వుతోపాటు చల్లదనాన్ని, థ్రిల్లను అందించేందుకు మీ ముందుకు వస్తోంది.. అంటూ సినిమాపై సూపర్ బజ్ క్రియేట్ చేస్తున్నారు మేకర్స్.
ఈ చిత్రాన్ని Avni Cinemax, Benzz Media సంయుక్తంగా తెరకెక్కిస్తున్నాయి. ఇప్పటికే లాంఛ్ చేసిన అరణ్మనై 4 ఫస్ట్ లుక్ పోస్టర్లో.. తల్లి తన కుమారుడు, కూతురును ఓ ఇంట్లోకి తీసుకెళ్తున్న లుక్ సినిమాపై అంచనాలు పెంచుతోంది.
#BAAK
vachestundhi
Get ready to scream with chills & thrillsRELEASING IN CINEMAS ON APRIL 2⃣6⃣TH
A Film by #SundarC
A @hiphoptamizha MusicalTelugu Release by @asiansureshent
#Aranmanai4 @tamannaahspeaks #RaashiKhanna @ActorSanthosh #VennelaKishore… pic.twitter.com/IRQDPanabU
— BA Raju’s Team (@baraju_SuperHit) April 14, 2024
తమన్నా BAAK లుక్ వైరల్..
దెయ్యం అవతారం ఎత్తడం గురించి ఎప్పుడైనా విన్నారా?
ఆ అవతారం పేరే BAAK…Meet @tamannaahspeaks as Shivani in the #Baak world
A Film by #SundarC
A @hiphoptamizha MusicalTelugu Release by Asian Suresh Entertainment
In cinemas this April
#Aranmanai4 #RaashiKhanna… pic.twitter.com/8gyX0jMe91
— Ramesh Bala (@rameshlaus) April 10, 2024
అరణ్మనై 4 నయా లుక్..
Some say this Mansion is very chill, and some say it is very chilling
This April #Aranmanai4 is coming to give your summer a nice dose of laughter and a whole lot of chills and thrills… So are you ready?
A Film by #SundarC
A @hiphoptamizha Musical@khushsundar… pic.twitter.com/jUXWUssujV— Tamannaah Bhatia (@tamannaahspeaks) March 27, 2024
అరణ్మనై 4 ఫస్ట్ లుక్ అప్డేట్..
Here is the smashing first look of the much awaited #Aranmanai4
Hold on to your seats, we’ll see you in Pongal 2024!! #SundarC @khushsundar @benzzmedia #Raashikhanna @iYogiBabu #VTVGanesh @hiphoptamizha @dineshashok_13 @galaxycinemass @teamaimpr pic.twitter.com/3O0tikcuif
— Tamannaah Bhatia (@tamannaahspeaks) September 29, 2023
Presenting the first look of the much awaited #Aranmanai4
Hold on to your seats, we’ll see you in Pongal 2024! #SundarC @khushsundar @benzzmedia @tamannaahspeaks #Raashikhanna @iYogiBabu #VTVGanesh @hiphoptamizha @dineshashok_13 @galaxycinemass @teamaimpr pic.twitter.com/yIfy0ayRqe
— KhushbuSundar (@khushsundar) September 29, 2023
Presenting the first look of the much awaited #Aranmanai4
Hold on to your seats, we’ll see you in Pongal 2024! #SundarC @khushsundar @benzzmedia @tamannaahspeaks #Raashikhanna #VTVGanesh @hiphoptamizha @dineshashok_13 @galaxycinemass @teamaimpr pic.twitter.com/jBtcaM7vtt— Yogi Babu (@iYogiBabu) September 29, 2023
#Aranmanai4
@tamannaahspeaks x #RaashiKhanna
Happy to the Music Director @hiphoptamizha is back in the game
Pongal 2024 !!!
Pongal 2024 releases:#Ayalaan – #Vanangaan – #Aranmanai4 pic.twitter.com/IcJNAsPMEv
— KARTHIK DP (@dp_karthik) September 29, 2023