Indian 2 | శంకర్ (Shankar) దర్శకత్వం వహిస్తున్న ఇండియన్ 2 (Indian 2). మూవీలో కమల్‌హాసన్ (Kamal Haasan) టైటిల్ రోల్ నటిస్తున్నాడు. ఇప్పటికే మేకర్స్ తెలుగు, తమిళం, మలయాళం, హిందీ, కన్నడ భాషల్లో రిలీజ్ చేసిన ఇండియన్ 2 నుంచి గ్లింప్స్ (AN INTRO) సినిమాపై అంచనాలు అమాంతం పెంచేస్తూ.. సూపర్ బజ్ క్రియేట్ చేస్తోంది. మేకర్స్ తమిళ నూతన సంవత్సరాది సందర్భంగా రిలీజ్ టైంపై క్లారిటీ ఇస్తూ కొత్త లుక్‌ను షేర్ చేశారు.

Indian 2 | కోలీవుడ్, టాలీవుడ్‌తోపాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న మూవీ లవర్స్ ఎప్పుడెప్పుడు ప్రేక్షకుల ముందుకొస్తుందా అని ఎదురుచూస్తున్న మోస్ట్ ఎవెయిటెడ్ ప్రాజెక్ట్ ఇండియన్ 2 (Indian 2). శంకర్ (Shankar) దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో కమల్‌హాసన్ (Kamal Haasan) టైటిల్ రోల్ నటిస్తున్నాడు. ఇప్పటికే మేకర్స్ తెలుగు, తమిళం, మలయాళం, హిందీ, కన్నడ భాషల్లో రిలీజ్ చేసిన ఇండియన్ 2 నుంచి గ్లింప్స్ (AN INTRO) సినిమాపై అంచనాలు అమాంతం పెంచేస్తూ.. సూపర్ బజ్ క్రియేట్ చేస్తోంది. AN INTRO లుక్‌తో కమల్‌హాసన్ వాడే ఆయుధాన్ని పరిచయం చేయగా.. నెట్టింట వైరల్ అవుతోంది.
మేకర్స్ తమిళ నూతన సంవత్సరాది సందర్భంగా రిలీజ్ టైంపై క్లారిటీ ఇస్తూ కొత్త లుక్‌ను షేర్ చేశారు. ఇందులో కమల్ హాసన్ సేనాపతిగా డ్యుయల్ షేడ్స్‌లో కనిపిస్తూ ఔరా అనిపిస్తున్నాడు. ఈ చిత్రాన్ని జూన్‌లో విడుదల చేస్తున్నట్టు ప్రకటించగా.. డేట్‌పై మేకర్స్ క్లారిటీ ఇవ్వనున్నారు. ఇండియన్ 2 షూటింగ్ పూర్తి చేసుకున్నట్టు తెలియజేస్తూ.. కమల్ హాసన్ చిత్రయూనిట్‌తో కలిసి దిగిన ఫొటో ఇప్పటికే ఆన్లైన్లో వైరల్ అవుతోంది. భారతీయుడును మించి ఇండియన్ 2 ఉండబోతున్నట్టు ఇంట్రో వీడియోతో చెప్పకనే చెబుతున్నాడు కమల్ హాసన్.
ఇండియన్ 2 ఆడియో హక్కులను పాపులర్ మ్యూజిక్ లేబుల్ సోనీ మ్యూజిక్ భారీ ధరకు దక్కించుకుంది.పాన్ ఇండియా కథాంశంతో వస్తోన్న ఈ మూవీలో కోలీవుడ్ యాక్టర్లు ఎస్జే సూర్య, బాబీ సింహా, సిద్దార్థ్, సముద్రఖనితోపాటు లెజెండరీ కమెడియన్ బ్రహ్మానందం, మధుబాల, రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా భవానీ శంకర్, కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ -రెడ్ జియాంట్ మూవీస్ పై ఉదయనిధి స్టాలిన్-సుభాస్కరన్ నిర్మిస్తున్నారు. అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు. ఇప్పటికే లాంఛ్ చేసిన ఇండియన్ 2 ఫస్ట్ లుక్ పోస్టర్లు సినిమాపై అంచనాలు పెంచేస్తూ.. సూపర్ బజ్ క్రియేట్ చేస్తున్నాయి.
ఇండియన్ 2 నయా లుక్..
இனிய தமிழ் புத்தாண்டு நல்வாழ்த்துக்கள்! ✨ Senapathy🤞is all set to resurrect with zero tolerance in INDIAN-2. 🇮🇳 Gear up for the epic sequel in cinemas from June 2024. 🤩 Consider it a red alert wherever injustice prevails.🚨#Indian2 🇮🇳
🌟 #Ulaganayagan @ikamalhaasan
🎬… pic.twitter.com/kpzmzetXVQ— Lyca Productions (@LycaProductions) April 14, 2024
#Indian2 Shoot Wrapped!@ikamalhaasan @shankarshanmugh pic.twitter.com/il8GTKpopn
— Suresh PRO (@SureshPRO_) January 1, 2024
ఇండియన్ 2 INTRO ..
ఇండియన్ 2 ఆయుధం..
#Indian2 pic.twitter.com/t4DT6Z4UJT
— Shankar Shanmugham (@shankarshanmugh) November 3, 2023
Keep your speakers ready 🔊⚡️
A rockstar @anirudhofficial musical, INDIAN-2 audio rights is bagged by @SonyMusicSouth #Indian2 🇮🇳 Ulaganayagan @ikamalhaasan @shankarshanmugh @dop_ravivarman @sreekar_prasad @muthurajthangvl @LycaProductions #Subaskaran @RedGiantMovies_… pic.twitter.com/bvf3pdaXdH
— Red Giant Movies (@RedGiantMovies_) November 2, 2023
భాషల వారీగా..
THE STUNNING #BaadshahForUlaganayagan ❤️🔥
‘Baadshah’ @KicchaSudeep will release ‘Ulaganayagan’ @ikamalhaasan & @shankarshanmugh‘s INDIAN-2 AN INTRO tomorrow at 5:30 PM 🕠#Indian2 🇮🇳 @anirudhofficial @LycaProductions #Subaskaran @RedGiantMovies_ @gkmtamilkumaran @MShenbagamoort3… pic.twitter.com/G5Mpx5tzJW
— Sony Music South (@SonyMusicSouth) November 2, 2023
THE #MrPerfectionistForUlaganayagan 🤩
Stellar @AKPPL_Official will release ‘Ulaganayagan’ @ikamalhaasan & @shankarshanmugh‘s INDIAN-2 AN INTRO tomorrow at 5:30 PM 🕠#Indian2 🇮🇳 @anirudhofficial @LycaProductions #Subaskaran @RedGiantMovies_ @gkmtamilkumaran @MShenbagamoort3… pic.twitter.com/wFQLg7qAog
— Sony Music South (@SonyMusicSouth) November 2, 2023
THE NEXT GRAND ANNOUNCEMENT 🤩#SSRForUlaganayagan 🔥
The phenomenal @ssrajamouli will release ‘Ulaganayagan’ @ikamalhaasan & @shankarshanmugh‘s INDIAN-2 AN INTRO tomorrow at 5:30 PM 🕠#Indian2 🇮🇳 @anirudhofficial @LycaProductions #Subaskaran @RedGiantMovies_… pic.twitter.com/BGRktNr2tB
— Sony Music South (@SonyMusicSouth) November 2, 2023
THE #SuperstarForUlaganayagan! 🫶🥰
‘Superstar @rajinikanth to release ‘Ulaganayagan’ @ikamalhaasan & @shankarshanmugh‘s INDIAN-2 AN INTRO tomorrow at 5:30 PM ❤️🔥#Indian2 🇮🇳 @anirudhofficial @LycaProductions #Subaskaran @RedGiantMovies_ @gkmtamilkumaran @MShenbagamoort3… pic.twitter.com/R185pSTLbl
— Sony Music South (@SonyMusicSouth) November 2, 2023
Actor #KamalHaasan gifts Panerai Luminor watch worth ₹8.77 lacs to #Indian2 director Shankar. pic.twitter.com/WdU8fHUwtG
— Manobala Vijayabalan (@ManobalaV) June 28, 2023
Ulaganayagan #KamalHaasan gifted a watch to director #Shankar after watching rushes of #Indian2 💥
He was very confident that this movie will be a peak of Shankar 🤩🔥 pic.twitter.com/Z9qGFTJJL0
— AmuthaBharathi (@CinemaWithAB) June 28, 2023