Close Menu
  • Telugu today
  • తాజా వార్తలు
  • వార్తలు
Facebook X (Twitter) Instagram
Trending
  • The Increase of Student-Driven Encyclopedias: Changing Understanding Landscapes
  • Finest Cellular Casinos: Greatest Us Cellular Gambling enterprise Applications and Advertisements within the 2025
  • Best Mobile Web based poker Software the real deal Cash on apple’s ios & Android os within the 2025
  • Greatest ten Online gambling Programs for real Cash in 2025
  • Casino utan svensk licens 2025 – Topp 10 casino utan Spelpaus
  • Bet with Sahabet 💰 Bonus up to 10000 Rupees 💰 Play Online Casino Games
  • Parhaat jättipottikasinot ilman bonusehtoja ja rajoituksia
  • Best Video poker Web sites to have 2025 Courtroom Electronic poker Video game
Telangana Press
  • Telugu today
  • తాజా వార్తలు
  • వార్తలు
Telangana Press
వార్తలు

హైదరాబాద్‌లో అక్షయ్‌కుమార్‌.. కన్నప్ప టీం క్రేజీ అప్‌డేట్‌-Namasthe Telangana

TelanganapressBy TelanganapressApril 16, 2024No Comments

Kannappa | టాలీవుడ్‌ యాక్టర్ కమ్‌ ప్రొడ్యూసర్‌ మంచు విష్ణు (Manchu Vishnu)‌ నటిస్తోన్న పాన్ ఇండియా చిత్రం కన్నప్ప (Kannappa). ముఖేశ్ కుమార్ సింగ్‌ దర్శకత్వం వహిస్తున్నాడు.

April 16, 2024 / 11:07 AM IST
Kannappa | హైదరాబాద్‌లో అక్షయ్‌కుమార్‌.. కన్నప్ప టీం క్రేజీ అప్‌డేట్‌

Kannappa | టాలీవుడ్‌ యాక్టర్ కమ్‌ ప్రొడ్యూసర్‌ మంచు విష్ణు (Manchu Vishnu)‌ టీం నుంచి వస్తున్న పాన్ ఇండియా చిత్రం కన్నప్ప (Kannappa). ముఖేశ్ కుమార్ సింగ్‌ దర్శకత్వం వహిస్తున్నాడు. మంచు విష్ణు టైటిల్‌ రోల్‌లో నటిస్తున్న కన్నప్పలో కలెక్షన్‌ కింగ్‌ మోహన్‌బాబు, గ్లోబల్‌ స్టార్ ప్రభాస్‌, మోహన్‌ లాల్‌, నయనతార, మధుబాల, శరత్‌కుమార్‌, శివరాజ్‌కుమార్‌ ఇతర నటీనటులు కీలక పాత్రలో నటిస్తున్నారని తెలిసిందే.

ఆసక్తికర విషయమేంటంటే ఈ సినిమాలో పాపులర్ బాలీవుడ్‌ హీరో అక్షయ్‌ కుమార్‌ కూడా కీ రోల్‌ చేస్తున్నాడు. ఈ సినిమా షూట్‌లో భాగంగా అక్షయ్‌ కుమార్‌ హైదరాబాద్‌లో ల్యాండ్‌ అయ్యాడు. ఆ వెంటనే మోహన్‌బాబు, మంచు విష్ణును కలవగా.. అక్షయ్‌కుమార్‌కు మంచు యాక్టర్లు ఘనంగా స్వాగతం పలికారు. త్వరలోనే అక్షయ్‌ కుమార్‌ షూట్‌లో జాయిన్ కాబోతున్నట్టు ఫిలింనగర్ సర్కిల్ సమాచారం. క్లాస్‌, మాస్‌, యాక్షన్‌ హీరోగా పాపులారిటీ సంపాదించిన అక్షయ్‌కుమార్‌ కన్నప్పలో ఎలాంటి పాత్రలో కనిపించబోతున్నాడన్నది ప్రస్తుతానికి సస్పెన్స్‌ నెలకొంది.

ఈ మూవీకి మెలోడీ బ్రహ్మ మణిశర్మ, స్టీఫెన్‌ దేవసి మ్యూజిక్, బ్యాక్‌ గ్రౌండ్ స్కోర్‌ సమకూరుస్తున్నారు. 24 ఫ్రేమ్స్‌ ఫ్యాక్టరీ, Ava Entertainment బ్యానర్లపై భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ మూవీకి పరుచూరి గోపాలకృష్ణ, బుర్రా సాయిమాధవ్‌, తోట ప్రసాద్‌ స్క్రీన్‌ప్లే సమకూరుస్తున్నారు. మొత్తానికి ఈ సారి పాన్ ఇండియా మార్కెట్‌లో తమ స్టామినా ఏంటో చూపించాలని విష్ణు టీం గట్టిగానే ఫిక్సయినట్టు చెప్పకనే చెబుతోంది. అక్షయ్‌కుమార్ టాలీవుడ్ ఎంట్రీ ప్రాజెక్ట్‌ కావడంతో ఈ సినిమాపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

 

🌟 Big News Alert! 🌟 Akshay Kumar is all set for his Telugu debut in our highly-anticipated Pan India venture, “Kannappa,” starring alongside Vishnu Manchu, Prabhas, and Mohanlal. Get ready for an electrifying cinematic journey! 🎬🔥@iVishnuManchu @themohanbabu#Prabhas… pic.twitter.com/fPHP1yElXz

— BA Raju’s Team (@baraju_SuperHit) April 16, 2024

 

బుక్‌ లాంఛ్  స్టిల్స్‌..

🎉 The long-awaited #Kannappa🏹 storybook is finally here on Dr. @themohanbabu ‘s birthday! 📖 Don’t miss your chance to grab a free copy! DM @vishnumanchu now! 📩 #Kannappa #KannappaStoryBook #KannappaComicBook@mukeshvachan #preitymukhundhan @24FramesFactory… pic.twitter.com/PwsVKOgzjJ

— BA Raju’s Team (@baraju_SuperHit) March 20, 2024

 

Team #Kannappa🏹 extends Heartfelt Wishes to the Iconic Legendary Actor and Producer ‘Padmashri’ Dr. M. Mohan Babu Garu as he completes an astounding 48 Years in the Telugu film industry.@themohanbabu #MB48 #MohanBabu #CollectionKing #DialogueKing #Telugufilmindustry pic.twitter.com/YmPkrOqGb1

— BA Raju’s Team (@baraju_SuperHit) November 22, 2023

Two superstars, the legends ‘Pedarayudu’, Mohan Babu Sir and Sharath Kumar Sir, unite for ‘Kannappa’ in New Zealand. Adding their immense star power to this highly anticipated Indian cinematic extravaganza. Get ready for a legendary tale of devotion and grandeur! 🌟🏹… pic.twitter.com/0wJhgECRrV

— BA Raju’s Team (@baraju_SuperHit) November 9, 2023

Mission. Vision. Passion.
🎬Kannappa: Vishnu Manchu’s Dreams to Reality.

Dream Project #Kannappa begins #ATrueIndianEpicTale

“Pooja Ceremony”@themohanbabu @iVishnumanchu @mukeshvachan pic.twitter.com/ItB0N2Q4aP

— Kannappa The Movie (@kannappamovie) September 1, 2023



Source link

Telanganapress
  • Website

Related Posts

రైతు ఆదాయం రెట్టింపునకు ప్రత్యేక ప్రణాళిక-Namasthe Telangana

April 16, 2024

‘లోక్‌సభ’కు బీఆర్‌ఎస్‌ సన్నద్ధం-Namasthe Telangana

April 16, 2024

Health Insurance- IRDAI | హెల్త్ ఇన్సూరెన్సీ ‘కవరేజీ’పై ఐఆర్డీఏఐ గుడ్ న్యూస్.. అదేమిటంటే..?!-Namasthe Telangana

April 16, 2024

Leave A Reply Cancel Reply

Categories
  • 1
  • AI News
  • News
  • Telugu today
  • Uncategorized
  • తాజా వార్తలు
  • వార్తలు
కాపీరైట్ © 2024 Telanganapress.com సర్వ హక్కులు ప్రత్యేకించబడినవి.
  • Privacy Policy
  • Disclaimer
  • Terms & Conditions
  • About us
  • Contact us

Type above and press Enter to search. Press Esc to cancel.