Samyuktha Menon | భీమ్లానాయక్, సార్, బింబిసార, డెవిల్ సినిమాలతో మంచి హిట్స్‌ను ఖాతాలో వేసుకుంది మాలీవుడ్ భామ సంయుక్తా మీనన్ (Samyuktha Menon). ప్రస్తుతం తెలుగులో ఓ సినిమా షూటింగ్‌తో బిజీగా ఉన్న ఈ భామకు సంబంధించిన వార్త ఒకటి నెట్టింట రౌండప్ చేస్తోంది.
Samyuktha Menon | భీమ్లానాయక్ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది మాలీవుడ్ భామ సంయుక్తా మీనన్ (Samyuktha Menon). ఈ మూవీ సక్సెస్ తర్వాత వరుస ఆఫర్లతో ఫుల్ బిజీ హీరోయిన్‌గా మారిపోయింది. సార్, బింబిసార, డెవిల్ సినిమాలతో మంచి హిట్స్‌ను ఖాతాలో వేసుకుంది. ప్రస్తుతం తెలుగులో ఓ సినిమా షూటింగ్‌తో బిజీగా ఉన్న ఈ భామకు సంబంధించిన వార్త ఒకటి నెట్టింట రౌండప్ చేస్తోంది.
ఇప్పటివరకు తెలుగు, తమిళం, మలయాళ భాషల్లో సినిమాలు చేస్తూ వస్తోన్న ఈ భామ ఇక హిందీపై ఫోకస్ పెట్టబోతుందట.
ఇక సంయుక్తామీనన్ బాలీవుడ్‌లో తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు రెడీ అయింది. ఈ భామ నేడు కాస్టింగ్ డైరెక్టర్ కార్తీక్ పెరుడు, మేకప్ ఆర్టిస్ సాధ్నా సింగ్‌తో కలిసి ముంబైలోని బాంద్రాలో ఉన్న మెహబూబ్ స్టూడియోలో ల్యాండ్ అయింది.
సంయుక్తామీనన్ సూపర్ బాలీవుడ్ ప్రాజెక్ట్‌లో నటించే అవకాశం కొట్టేస్తుందని తెలుస్తోండగా.. త్వరలోనే డెవిల్ భామ నటించే సినిమా వివరాలపై క్లారిటీ రానున్నట్టు బీటౌన్ సర్కిల్ ఇన్‌సైడ్ టాక్. సంయుక్తామీనన్ ప్రస్తుతం నిఖిల్ సిద్దార్థ్ నటిస్తోన్ స్వయంభులో ఫీ మేల్ లీడ్ రోల్‌లో నటిస్తోంది.
సంయుక్తా మీనన్ లుక్..
Happy Birthday to Our #Swayambhu Heroine @iamsamyuktha_
Wishing you Happiness , Health even more Blockbusters this year 😇 pic.twitter.com/FbpZT2JSoS— Nikhil Siddhartha (@actor_Nikhil) September 11, 2023
స్వయంభు ఫస్ట్ లుక్..
NIKHIL SIDDHARTHA’S NEW FILM ‘SWAYAMBHU’ WILL BE PAN-INDIA RELEASE… FIRST LOOK OUT NOW… On #NikhilSiddhartha’s birthday today, #TagoreMadhu – the presenter – unveils the #FirstLook of his new film #Swayambhu.
Directed by #BharatKrishnamachari… Music by #RaviBasrur… Produced… pic.twitter.com/fcriNU6nyV
— taran adarsh (@taran_adarsh) June 1, 2023