కేటీఆర్ ఆదేశాలతో ఓ యువతికి ఉద్యోగం దొరికింది. మంత్రి కేటీఆర్ ఆదేశంతో పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో కండరాల క్షీణతతో బాధపడుతున్న యువతికి ఉద్యోగం వచ్చింది. చెన్నారెడ్డినగర్‌కు చెందిన వెంకటయ్య, శకుంతల పిల్లలు ‘మస్క్యులర్ డిస్ట్రోఫీ’ అనే జన్యుపరమైన సమస్యతో బాధపడుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న మంత్రి కేటీఆర్ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని మేయర్ వెంకట్ రెడ్డికి సూచించారు. ఈ సూచన మేరకు వెంకటయ్య పిల్లల్లో ఒకరైన భావకు బుధవారం ఉద్యోగం వచ్చింది. ఇందుకు గాను ఆమె కుటుంబం మంత్రి కేటీఆర్‌కు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతోంది. తన కుటుంబాన్ని జీవితాంతం ఆదుకున్న కేటీఆర్‌కు కృతజ్ఞతలు తెలుపుతున్నానని భవాని అన్నారు.
Trending
- Gamble Caribbean Hold’em Casino poker on the internet pokie
- Better No deposit Local casino Bonuses 2024 » 100 percent free Bucks & Free Spins
- The Increase of Student-Driven Encyclopedias: Changing Understanding Landscapes
- Finest Cellular Casinos: Greatest Us Cellular Gambling enterprise Applications and Advertisements within the 2025
- Best Mobile Web based poker Software the real deal Cash on apple’s ios & Android os within the 2025
- Greatest ten Online gambling Programs for real Cash in 2025
- Casino utan svensk licens 2025 – Topp 10 casino utan Spelpaus
- Bet with Sahabet 💰 Bonus up to 10000 Rupees 💰 Play Online Casino Games
