
బంగ్లాదేశ్తో జరుగుతున్న తొలి టెస్టుకు రోహిత్ శర్మ దూరమయ్యాడు. బంగ్లాదేశ్తో వన్డే సిరీస్లో రెండో మ్యాచ్లో రోహిత్ గాయపడ్డాడు. గాయం ఇంకా తగ్గకపోవడంతో తొలి టెస్టు వాయిదా పడింది. రోహిత్ శర్మ స్థానంలో కొత్త బ్యాట్స్మెన్ అభిమన్యు ఈశ్వరన్ని తీసుకున్నారు. ఈ నెల 14 నుంచి టెస్టు సిరీస్ ప్రారంభం కానుంది. తొలి టెస్టు 14 నుంచి 18వ తేదీ వరకు, రెండో టెస్టు 22 నుంచి 26వ తేదీ వరకు జరగనున్నాయి.
