
గౌహతి: అసోంలో 14వ తేదీన షాంపూ వల్ల పెళ్లి రద్దు అయిన ఘటన చోటుచేసుకుంది. బార్పేట్ జిల్లాకు చెందిన ఓ యువతికి గౌహతికి చెందిన ఇంజనీర్‌తో నిశ్చితార్థం జరిగింది. వరుడి కుటుంబం వధువుకు బహుమతులు మరియు నిత్యవసర వస్తువులను అందజేస్తుంది. అందులో చౌక షాంపూ ఉందని.. ‘ఇదేనా నీ స్థాయి? పెళ్లి కొడుకుకు వధువు వాట్సాప్ సందేశం పంపింది. అందుకే మరో 6 గంటల్లో జరగాల్సిన పెళ్లిని యువకుడు రద్దు చేసుకున్నాడు.
