హైదరాబాద్: మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో ఇటీవల జరిగిన ఆరో జాతీయ ఎలైట్ ఉమెన్స్ బాక్సింగ్ ఛాంపియన్షిప్ విజేతగా నిలిచినందుకు రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, రాష్ట్ర మాజీ క్రీడా చైర్మన్ అల్లిపురం వెంకటేశ్వర రెడ్డి హర్షం వ్యక్తం చేశారు.
సోమవారం జరిగిన ఫైనల్లో రైల్వేస్ (ఆర్‌ఎస్‌పిబి) బాక్సర్ అనామికను ఏకపక్షంగా ఓడించింది. మహిళల 50 కేజీల ఫైనల్లో నిహత్ 4-1తో రైల్వే బాక్సర్ అనామికపై విజయం సాధించింది. పోరు ఆరంభం నుంచే పంచ్ లతో విరుచుకుపడిన నిఖత్ కు అనామిక కనీస పోటీని తీసుకురాలేకపోయింది.
తెలంగాణ రాష్ట్ర గౌరవాన్ని చిరస్థాయిగా నిలిపేందుకు ప్రతిభ కనబరుస్తున్న నిఖత్ జరీన్‌కు శుభాకాంక్షలు తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించి తెలంగాణ పేరును చాటాలని ఆకాంక్షించారు.
The post జాతీయ మహిళా ఛాంపియన్‌గా నిఖత్ జరీన్ appeared first on T News Telugu.
