Close Menu
  • Telugu today
  • తాజా వార్తలు
  • వార్తలు
Facebook X (Twitter) Instagram
Trending
  • Gamble Caribbean Hold’em Casino poker on the internet pokie
  • Better No deposit Local casino Bonuses 2024 » 100 percent free Bucks & Free Spins
  • The Increase of Student-Driven Encyclopedias: Changing Understanding Landscapes
  • Finest Cellular Casinos: Greatest Us Cellular Gambling enterprise Applications and Advertisements within the 2025
  • Best Mobile Web based poker Software the real deal Cash on apple’s ios & Android os within the 2025
  • Greatest ten Online gambling Programs for real Cash in 2025
  • Casino utan svensk licens 2025 – Topp 10 casino utan Spelpaus
  • Bet with Sahabet 💰 Bonus up to 10000 Rupees 💰 Play Online Casino Games
Telangana Press
  • Telugu today
  • తాజా వార్తలు
  • వార్తలు
Telangana Press
వార్తలు

Alexei Navalny | గుండెపై ఒకే పంచ్‌.. కేజీబీ పాత పద్ధతి ద్వారా నావల్నీ హత్య..?-Namasthe Telangana

TelanganapressBy TelanganapressFebruary 25, 2024No Comments

Alexei Navalny | ర‌ష్యా ప్రతిప‌క్ష నేత అలెక్సీ నావ‌ల్నీ (Alexei Navalny)ని కేజీబీ ఉపయోగించే ఒక సిగ్నేచర్ టెక్నిక్‌తో హతమార్చినట్లు మానవహక్కుల కార్యకర్త వ్లాదిమిర్‌ ఒసెచ్కిన్‌ ఆరోపించారు.

February 25, 2024 / 12:47 PM IST
Alexei Navalny | గుండెపై ఒకే పంచ్‌.. కేజీబీ పాత పద్ధతి ద్వారా నావల్నీ హత్య..?

Alexei Navalny | ర‌ష్యా ప్రతిప‌క్ష నేత అలెక్సీ నావ‌ల్నీ (Alexei Navalny).. సైబీరియన్ పీన‌ల్ కాల‌నీ జైలు (prison)లో కొన్ని రోజుల క్రితం అనుమానాస్పద రీతిలో మృతిచెందిన విష‌యం తెలిసిందే. నావల్నీ మృతికి గల కారణాలు మాత్రం ఇప్పటి వరకూ ఎవరికీ తెలియవు. అయితే, ఆయన్ని రష్యా అధ్యక్షుడు పుతినే హత్య చేయించాడని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో మానవహక్కుల కార్యకర్త వ్లాదిమిర్‌ ఒసెచ్కిన్‌ (Vladimir Osechkin) తాజాగా కీలక విషయాన్ని వెల్లడించారు. నావల్నీని కేజీబీ ఉపయోగించే ఒక సిగ్నేచర్ టెక్నిక్‌తో హతమార్చినట్లు ఆరోపించారు. అతడి గుండెపై ఓ పంచ్‌ (Single Punch To Heart ) విసరడంతో నావల్నీ చనిపోయి ఉండొచ్చని చెప్పారు.

కేజీబీ ఓ ప్రభుత్వ ఏజెన్సీ. సోవియట్‌ కాలం నాటి అంతర్గత భద్రతా సేవ. దీన్ని డిసెంబర్‌ 3, 1991న అధికారికంగా రద్దు చేశారు. ఆ తర్వాత రష్యాలో ఫారిన్‌ ఇంటెలిజెన్స్‌ సర్వీస్‌ (SVR)గా ఆతర్వాత ఫెడరల్‌ సెక్యూరిటీ సర్వీస్‌ (FSB)గా మారింది. అప్పట్లో కేజీబీ ఏజెంట్లకు ఒక వ్యక్తి గుండెపై గట్టిగా కొట్టడం ద్వారా చంపే ట్రైనింగ్‌ ఇచ్చేవారని వ్లాదిమిర్‌ ఒసెచ్కిన్‌ (Vladimir Osechkin) తెలిపారు. తాజాగా నావల్నీని చంపేందుకు కూడా ఇదే పద్ధతిని ఉపయోగించి ఉంటారని ఆయన ఆరోపించారు.

‘ముందుగా నావల్నీ శరీరాన్ని బలహీన పరిచేందుకు కఠినమైన శీతల ఉష్ణోగ్రతలో గంటల తరబడి నిలబెట్టి ఉంటారు. దీని ద్వారా అతని రక్త ప్రసరణ కనిష్ట స్థాయికి తగ్గించి శరీరాన్ని మొదట నాశనం చేసి ఉంటారని నేను భావిస్తున్నాను. ఆ తర్వాత కేజీబీ పాత పద్ధతి అయిన గుండెపై ఒక పంచ్‌తో అతన్ని హత్య చేసి ఉంటారు’ అని వ్లాదిమిర్‌ ఒసెచ్కిన్‌ ఆరోపించారు.

Also Read..

Alexei Navalny | ఎట్టకేలకు నావల్నీ మృతదేహం తల్లికి అప్పగింత.. మరణించిన పది రోజులకు

Indian Journalist | న్యూయార్క్‌లో అగ్నిప్రమాదం.. భారత జర్నలిస్ట్‌ మృతి

Sudarshan Setu | సుదర్శన్‌ సేతును ప్రారంభించిన ప్రధాని మోదీ.. దేశంలోనే అతిపొడవైన కేబుల్‌ బ్రిడ్జ్‌

Source link

Telanganapress
  • Website

Related Posts

రైతు ఆదాయం రెట్టింపునకు ప్రత్యేక ప్రణాళిక-Namasthe Telangana

April 16, 2024

‘లోక్‌సభ’కు బీఆర్‌ఎస్‌ సన్నద్ధం-Namasthe Telangana

April 16, 2024

Health Insurance- IRDAI | హెల్త్ ఇన్సూరెన్సీ ‘కవరేజీ’పై ఐఆర్డీఏఐ గుడ్ న్యూస్.. అదేమిటంటే..?!-Namasthe Telangana

April 16, 2024
Leave A Reply Cancel Reply

Categories
  • 1
  • AI News
  • News
  • Telugu today
  • Uncategorized
  • తాజా వార్తలు
  • వార్తలు
కాపీరైట్ © 2024 Telanganapress.com సర్వ హక్కులు ప్రత్యేకించబడినవి.
  • Privacy Policy
  • Disclaimer
  • Terms & Conditions
  • About us
  • Contact us

Type above and press Enter to search. Press Esc to cancel.