Close Menu
  • Telugu today
  • తాజా వార్తలు
  • వార్తలు
Facebook X (Twitter) Instagram
Trending
  • Gamble Caribbean Hold’em Casino poker on the internet pokie
  • Better No deposit Local casino Bonuses 2024 » 100 percent free Bucks & Free Spins
  • The Increase of Student-Driven Encyclopedias: Changing Understanding Landscapes
  • Finest Cellular Casinos: Greatest Us Cellular Gambling enterprise Applications and Advertisements within the 2025
  • Best Mobile Web based poker Software the real deal Cash on apple’s ios & Android os within the 2025
  • Greatest ten Online gambling Programs for real Cash in 2025
  • Casino utan svensk licens 2025 – Topp 10 casino utan Spelpaus
  • Bet with Sahabet 💰 Bonus up to 10000 Rupees 💰 Play Online Casino Games
Telangana Press
  • Telugu today
  • తాజా వార్తలు
  • వార్తలు
Telangana Press
వార్తలు

Ambajipeta Marriage Band | సుహాస్‌ అంబాజీపేట మ్యారేజి బ్యాండుకు హైలెట్‌గా శరణ్య ప్రదీప్ యాక్టింగ్‌-Namasthe Telangana

TelanganapressBy TelanganapressFebruary 2, 2024No Comments

Ambajipeta Marriage Band | న్యూస్‌ రీడర్‌గా కెరీర్‌ షురూ చేసి.. నటిగా సక్సెస్‌ఫుల్‌గా ప్రయాణాన్ని కొనసాగిస్తోంది శరణ్య ప్రదీప్ (Saranya Pradeep)‌. శేఖర్‌కమ్ముల డైరెక్షన్‌లో వచ్చిన ఫిదా సినిమాలో సిల్వర్ స్క్రీన్‌పై అద్భుతమైన యాక్టింగ్‌తో అందరినీ ఇంప్రెస్ చేసింది. ఫిదాలో హీరోయిన్ భానుమతి సోదరి రేణుక పాత్రలో జీవించేసి తెలుగు ప్రేక్షకుల మనసుల్లో చెరగని ముద్ర వేసుకుంది. గతేడాది సంపూర్ణేశ్‌ బాబు మార్టిన్‌ లూథర్ కింగ్‌లో లీడ్ రోల్‌లో మెరిసిన ఈ బ్యూటీ తాజాగా కలర్‌ఫొటో ఫేం సుహాస్ (Suhas) నటించిన అంబాజీపేట మ్యారేజి బ్యాండు (Ambajipeta Marriage Band)‌లో కీలక పాత్రలో నటించింది.

February 2, 2024 / 08:51 AM IST
Ambajipeta Marriage Band | సుహాస్‌ అంబాజీపేట మ్యారేజి బ్యాండుకు హైలెట్‌గా శరణ్య ప్రదీప్ యాక్టింగ్‌

Ambajipeta Marriage Band | న్యూస్‌ రీడర్‌గా కెరీర్‌ షురూ చేసి.. నటిగా సక్సెస్‌ఫుల్‌గా ప్రయాణాన్ని కొనసాగిస్తోంది శరణ్య ప్రదీప్ (Saranya Pradeep)‌. శేఖర్‌కమ్ముల డైరెక్షన్‌లో వచ్చిన ఫిదా సినిమాలో సిల్వర్ స్క్రీన్‌పై అద్భుతమైన యాక్టింగ్‌తో అందరినీ ఇంప్రెస్ చేసింది. ఫిదాలో హీరోయిన్ భానుమతి సోదరి రేణుక పాత్రలో జీవించేసి తెలుగు ప్రేక్షకుల మనసుల్లో చెరగని ముద్ర వేసుకుంది. గతేడాది సంపూర్ణేశ్‌ బాబు మార్టిన్‌ లూథర్ కింగ్‌లో లీడ్ రోల్‌లో మెరిసిన ఈ బ్యూటీ తాజాగా కలర్‌ఫొటో ఫేం సుహాస్ (Suhas) నటించిన అంబాజీపేట మ్యారేజి బ్యాండు (Ambajipeta Marriage Band)‌లో కీలక పాత్రలో నటించింది.

దుశ్యంత్‌ కటికినేని దర్శకత్వం వహించిన ఈ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకొచ్చింది. కాగా ఈ మూవీలో శరణ్య ప్రదీప్ తన నటనతో అందరిని కట్టిపడేసిందని ఇప్పటివరకు వచ్చిన టాక్‌ చెబుతోంది. శరణ్య ప్రదీప్‌ మరోసారి సోదరి పాత్రలో తన భావోద్వేగపూరిత యాక్టింగ్‌తో సినిమాకే హైలెట్‌గా నిలిచిందని ట్రేడ్‌ విశ్లేషకులు చెబుతున్నారు. ఈ చిత్రంలో శివానీ నగరం హీరోయిన్‌గా నటించింది. సుహాస్‌ స్టన్నింగ్ పర్‌ఫార్మెన్స్‌‌, ఇంప్రెసివ్‌ లవ్‌ ట్రాక్‌తో ఎమోషనల్‌గా, ఎంటర్‌టైనింగ్‌గా సాగుతుందని ఇప్పటివరకు వచ్చిన టాక్ చెబుతోంది.

Saranya Pradeep

Saranya Pradeep

అంబాజీపేట మ్యారేజి బ్యాండు డిజిటల్‌ స్ట్రీమింగ్ రైట్స్‌ను పాపులర్‌ తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫాం ఆహా భారీ మొత్తానికి రైట్స్‌ను దక్కించుకున్నట్టు ఇప్పటికే ఓ వార్త తెరపైకి వచ్చింది. ఫస్ట్ లుక్‌ పోస్టర్‌, టీజర్‌.. ఇలా ప్రతీ ప్రమోషనల్‌ కంటెంట్‌తో సినిమాను ప్రమోట్‌ చేయడంలో సక్సెస్ అయ్యారని చెప్పొచ్చు. సుహాస్‌ హెయిర్ సెలూన్ నడిపిస్తూ.. మరోవైపు మ్యారేజి బ్యాండు టీంలో కలిసి పనిచేస్తూ.. శివానీతో లవ్‌లో పడే యువకుడిగా కనిపించాడు.ఈ మూవీలో పుష్ప ఫేం జగదీశ్‌ ప్రతాప్‌ బండారి, గోపరాజు రమణ కీలక పాత్రల్లో నటించారు. గీతా ఆర్ట్స్‌ 2, మహాయణ మోషన్ పిక్చర్స్‌, ధీరజ్‌ మొగిలినేని ఎంటర్‌టైన్‌మెంట్‌ సంయుక్తంగా తెరకెక్కించాయి.

 

#AmbajipetaMarriageBand team is overwhelmed with the response from the special premiere show in Sree Ramulu theatre, Hyderabad.

All the very best to #AmbajipetaMarraigeBand team. #Suhas #SaranyaPradeep #ShivaniNagaram pic.twitter.com/kL7gXYNOJC

— Johnson PRO (@johnsoncinepro) February 2, 2024

గుమ్మా సాంగ్‌ మేకింగ్ వీడియో…

The making of #Gumma song from #AmbajipetaMarriageBand is as pleasant as the song itself ❤️

Listen to the resounding melody now!
– https://t.co/cKAYRjtGZL#BunnyVas @ActorSuhas @Shivani_Nagaram @Dushyanth_dk @mahaisnotanoun @DheeMogilineni @KalyanKodati #ShekarChandra #Rahman… pic.twitter.com/DaAO5ADbvg

— BA Raju’s Team (@baraju_SuperHit) November 20, 2023

గుమ్మా లిరికల్ వీడియో సాంగ్‌..

The lovely couple of #AmbajipetaMarriageBand dance for the resounding melody #Gumma at the launch event 🕺💃

Song out now!
– https://t.co/p1DDWMxtSi

🎼 & 🎤 – #ShekarChandra
✍️ – #Rahman#BunnyVas @ActorSuhas @Shivani_Nagaram @Dushyanth_dk @mahaisnotanoun @DheeMogilineni… pic.twitter.com/QzrlEqCaJL

— Geetha Arts (@GeethaArts) October 30, 2023

శివానీ నగరం స్టిల్స్‌..

The Gorgeous @Shivani_Nagaram looks absolutely stunning at the #Gumma Song Launch Event from #AmbajipetaMarriageBand 🤩🥁#BunnyVas @ActorSuhas @Dushyanth_dk @mahaisnotanoun @DheeMogilineni @KalyanKodati #ShekarChandra #Rahman @ashishtejapuala @GA2Official @Mahayana_MP… pic.twitter.com/b0GSJAFrMd

— Shreyas Media (@shreyasgroup) October 30, 2023

 

The resounding melody #Gumma from #AmbajipetaMarriageBand out now 🎺🥁

– https://t.co/jOnsZLmBT8

🎼 & 🎤 – @shekarchandra.music
✍️ – #Rahman

@bunnyvasofficial @suhassssssss @shivani_nagaram @katikanenidushyanth @venkateshmaha @dheerajmogilineni @kodatipavankalyan @wajid_cin… pic.twitter.com/bSntbJ66Ne

— Suresh PRO (@SureshPRO_) October 30, 2023

The lovely couple of #AmbajipetaMarriageBand dance for the resounding melody #Gumma at the launch event 🕺💃

Song out now!
– https://t.co/a2OqFknYet

🎼 & 🎤 – #ShekarChandra
✍️ – #Rahman#BunnyVas @ActorSuhas @Shivani_Nagaram @Dushyanth_dk @mahaisnotanoun @DheeMogilineni… pic.twitter.com/u1QTm6g5C8

— GA2 Pictures (@GA2Official) October 30, 2023

అంబాజీపేట మ్యారేజి బ్యాండు టీజర్‌..

టీజర్‌ లాంఛ్ స్టిల్స్‌..

It was a resounding TEASER LAUNCH EVENT for #AmbajipetaMarriageBand with best wishes pouring in from the young filmmakers of TFI 🥁‍🔥

Teaser Out Now!
– https://t.co/fZUgXvPTeb

Meet Malli and his gang at your nearest theatres soon 🤩#BunnyVas @ActorSuhas @Shivani_Nagaram… pic.twitter.com/BHMTMeDgky

— BA Raju’s Team (@baraju_SuperHit) October 9, 2023

గ్యాంగ్ ల్యాండ్ అయ్యింది…

ఇంక బ్యాండ్ మోగిపోతుంది 🎺🥁

Here’s the first look of #AmbajipetaMarriageBand 💥💥#BunnyVas @ActorSuhas @Dushyanth_dk @mahaisnotanoun @DheeMogilineni @GA2Official @Mahayana_MP pic.twitter.com/guIzq9UFu7

— BA Raju’s Team (@baraju_SuperHit) April 11, 2023

 



Source link

Telanganapress
  • Website

Related Posts

రైతు ఆదాయం రెట్టింపునకు ప్రత్యేక ప్రణాళిక-Namasthe Telangana

April 16, 2024

‘లోక్‌సభ’కు బీఆర్‌ఎస్‌ సన్నద్ధం-Namasthe Telangana

April 16, 2024

Health Insurance- IRDAI | హెల్త్ ఇన్సూరెన్సీ ‘కవరేజీ’పై ఐఆర్డీఏఐ గుడ్ న్యూస్.. అదేమిటంటే..?!-Namasthe Telangana

April 16, 2024
Leave A Reply Cancel Reply

Categories
  • 1
  • AI News
  • News
  • Telugu today
  • Uncategorized
  • తాజా వార్తలు
  • వార్తలు
కాపీరైట్ © 2024 Telanganapress.com సర్వ హక్కులు ప్రత్యేకించబడినవి.
  • Privacy Policy
  • Disclaimer
  • Terms & Conditions
  • About us
  • Contact us

Type above and press Enter to search. Press Esc to cancel.