AP Congress | వచ్చే ఎన్నికల నేపథ్యంలో ఏపీ కాంగ్రెస్ అభ్యర్థుల రెండో జాబితా విడుదలయ్యింది. అసెంబ్లీకి 12, లోక్‌సభకు ఆరుగురు అభ్యర్థులను ప్రకటిస్తూ ఈ జాబితాను విడుదల చేసింది. ఇప్పటివరకు మొత్తంగా కాంగ్రెస్ పార్టీ 126 అసెంబ్లీ, 11 ఎంపీ అభ్యర్థులను ప్రకటించింది.

AP Congress | వచ్చే ఎన్నికల నేపథ్యంలో ఏపీ కాంగ్రెస్ అభ్యర్థుల రెండో జాబితా విడుదలయ్యింది. అసెంబ్లీకి 12, లోక్‌సభకు ఆరుగురు అభ్యర్థులను ప్రకటిస్తూ ఈ జాబితాను విడుదల చేసింది. తిరుపతి ఎంపీ అభ్యర్థిగా చింతామోహన్, విశాఖ ఎంపీ అభ్యర్థిగా పి.సత్యనారాయణరెడ్డి, ఏలూరు ఎంపీ అభ్యర్థిగా కావూరి లావణ్య, నెల్లూరు ఎంపీ అభ్యర్థిగా కొప్పుల రాజు, నరసరావుపేట ఎంపీ అభ్యర్థిగా సుధాకర్, అనకాపల్లి ఎంపీ అభ్యర్థిగా వేగి వెంకటేశ్ పేర్లను ప్రకటించింది. ఇప్పటివరకు కాంగ్రెస్ పార్టీ 126 అసెంబ్లీ, 11 ఎంపీ అభ్యర్థులను ప్రకటించింది.
12 మంది అసెంబ్లీ అభ్యర్థుల జాబితా
టెక్కలి – కిల్లి కృపారాణి
పూతలపట్టు -ఎంఎస్ బాబు
భీమిలి – వెంకటవర్మ రాజు
విశాఖ సౌత్ – వాసుపల్లి సంతోశ్
గాజువాక – ఎల్ రామారావు
అరకు – శెట్టి గంగాధరస్వామి
నర్సీపట్నం శ్రీరామమూర్తి
గోపాలపురం – మార్టిన్ లూథర్
ఎర్రగొండపాలెం – అజితరావు
పర్చూరు – శ్రీలక్ష్మీజ్యోతి
సంతనూతలపాడు – విజేశ్ రాజ్
జీడీ నెల్లూరు – రమేశ్ బాబు

Ap Congress Second List