జేఈఈ మెయిన్ రెండో సెషన్ పరీక్షకు సంబంధించిన అడ్మిట్ కార్డులు మరో రెండు రోజుల్లో విడుదల కానున్నాయి. ఏప్రిల్ 1న అడ్మిట్ కార్డులను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. జేఈఈ మెయిన్ సెషన్-2 పరీక్షలు వచ్చే నెల 4 నుంచి ప్రారంభం కానున్నాయి. ఏప్రిల్ 15 వరకు రోజూ రెండు సెషన్లలో దేశవ్యాప్తంగా 319 పట్టణాల్లో ఎగ్జామ్‌ను నిర్వహిస్తారు. భారత్ అవతల 22 పట్టణాల్లో పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఏప్రిల్ 4, 5, 6, 8, 9 తేదీల్లో పేపర్-1 పరీక్షను, పేపర్-2 ఏ (బీఆర్క్), పేపర్-2బీ (బీఆర్క్, బీప్లానింగ్) పరీక్షను ఏప్రిల్ 12న నిర్వహిస్తారు. అదే నెల 25న ఫలితాలు విడుదల అవుతాయి. జేఈఈ మెయిన్ సెషన్-1 గత జనవరిలో ముగిసింది. మొదటి విడుతలో 23 మంది విద్యార్థులు 100 పర్సంటైల్ మార్కులు సాధించారు. వారిలో అత్యధికంగా తెలంగాణ నుంచి ఏడుగురు ఉన్నారు. మహారాష్ట్ర,…
Author: Telanganapress
BJPs Wayanad Candidate | కేరళ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు, ఆ పార్టీ వయనాడ్ అభ్యర్థి కే సురేంద్రన్‌పై 242 క్రిమినల్ కేసులు ఉన్నాయి. ఇందులో 237 కేసులు శబరిమల నిరసనలకు సంబంధించినవే కావడం విశేషం. March 30, 2024 / 03:00 PM IST తిరువనంతపురం: కేరళ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు, ఆ పార్టీ వయనాడ్ అభ్యర్థి (BJPs Wayanad Candidate) కే సురేంద్రన్‌పై 242 క్రిమినల్ కేసులు ఉన్నాయి. ఇందులో 237 కేసులు శబరిమల నిరసనలకు సంబంధించినవే కావడం విశేషం. కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీపై వయనాడ్ నుంచి పోటీ చేస్తున్న ఆ రాష్ట్ర బీజేపీ చీఫ్‌పై నమోదైన కేసుల వివరాలను ఆ పార్టీకి చెందిన వార్తా పత్రిక ద్వారా వెల్లడించారు. 242 కేసులకు సంబంధించిన వివరాలను మూడు పేజీల్లో ప్రచురించారు. అలాగే ఎర్నాకులం నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి కెఎస్ రాధాకృష్ణన్‌పై కూడా 211 కేసులున్నట్లు అందులో పేర్కొన్నారు.…
They all have been given India’s highest civilian honour posthumously. Published Date – 30 March 2024, 01:47 PM New Delhi: In a ceremony held at Rashtrapati Bhavan on Saturday, President Droupadi Murmu honoured four great personalities of India — former Chief Minister of Bihar Jan Nayak Karpoori Thakur, former Prime Ministers of the country P. V. Narasimha Rao and Chaudhary Charan Singh and the country’s famous agricultural scientist credited for Green Revolution, M. S. Swaminathan. They all have been given India’s highest civilian honour posthumously. Karpoori Thakur’s son, Ramnath Thakur, received the honour during the event.…
ఢిల్లీ మద్యం పాలసీ కేసులో ఆప్ మరో మంత్రికి ఈడీ తాఖీదులిచ్చింది. సీఎం కేజ్రీవాల్ కేబినెట్‌లో హోం, రవాణా, న్యాయశాఖ మంత్రిగా కైలాశ్ గెహ్లాట్‌కు నోటీసులు పంపింది. ఇవాళ(శనివారమే) విచారణకు రావాలని అందులో స్పష్టం చేసింది. ఇదే కేసులో కేజ్రీవాల్‌ను ఈ నెల 21న ఈడీ అరెస్టు చేసింది ఈడీ. గెహ్లాట్ ప్రస్తుతం నజఫ్‌గంజ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. 2021-22 ఢిల్లీ మద్యం పాలసీ డ్రాఫ్ట్ ను రూపొందించిన ప్యానల్‌లో ఆయన సభ్యుడిగా ఉన్నాడు. తన అధికార నివాసాన్ని ఆప్ కమ్యూనికేషన్ ఇన్‌చార్జ్ విజయ్ నాయర్ వాడుకోవడానికి అనుమతించాడని, అదేవిధంగా గెహ్లాట్ తరచూ ఫోన్ నంబర్లు మార్చాడని ఈడీ ఆరోపిస్తున్నది. కాగా, ఇదే కేసులో కేజ్రీవాల్ ప్రస్తుతం ఈడీ కస్టడీలో ఉన్నారు. ఏప్రిల్ 1 వరకు ఆయన ఈడీ పరిధిలో ఉండనున్నారు. ఇప్పటికే ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా, మాజీ మంత్రి సత్యేంద్ర జైన్, ఆప్ రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్…
Anubhav Mohanty | ఒడిశా రాష్ట్రంలో అధికార బీజేడీకి గట్టి షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన సిట్టింగ్ ఎంపీ, సీనియర్ నేత అనుభవ్ మొహంతి బీజేడీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను ఒడిశా ముఖ్యమంత్రి, బీజేడీ అధ్యక్షుడు నవీన్ పట్నాయక్‌కు పంపించారు. March 30, 2024 / 01:42 PM IST Anubhav Mohanty : ఒడిశా రాష్ట్రంలో అధికార బీజేడీకి గట్టి షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన సిట్టింగ్ ఎంపీ, సీనియర్ నేత అనుభవ్ మొహంతి బీజేడీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను ఒడిశా ముఖ్యమంత్రి, బీజేడీ అధ్యక్షుడు నవీన్ పట్నాయక్‌కు పంపించారు. ఇన్నేళ్లుగా తనకు ప్రజాసేవ చేసుకునే అవకాశం కల్పించినందుకు నవీన్ పట్నాయక్‌కు, బీజేడీకి మొహంతి కృతజ్ఞతలు తెలిపారు. వ్యక్తిగత కారణాలతోనే పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు లేఖలో పేర్కొన్నారు. తనకు అత్యంత…
They staged a dharna and rasta roko on the Vemulawada-Korutla road, forcing vehicular traffic to come to a standstill for a while. Updated On – 30 March 2024, 01:13 PM Jagtial: Farmers staged a protest near the Flood Flow Canal near Dumpeta of Kathalapur mandal on Saturday, demanding the release of water from the canal and supply to standing crops. They staged a dharna and rasta roko on the Vemulawada-Korutla road, forcing vehicular traffic to come to a standstill for a while. Agitating farmers prevented the vehicle of Vemulawada MLA Adi Srinivas, who was passing through…
పెద్దపల్లి జిల్లాలో అన్నదాతకు అండగా బీఆర్‌ఎస్ నిలబడింది. పంటలు ఎండుతున్నా పట్టించుకోని కాంగ్రెస్ ప్రభుత్వం వైఖరికి నిరసనగా మాజీ మంత్రి, పెద్దపల్లి బీఆర్‌ఎస్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ 36 గంటల రైతు భరోసా దీక్ష చేపట్టారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని బీఆర్‌ఎస్ భవన్‌లో దీక్ష ప్రారంభించారు. ఆదివారం సాయంత్రం 8 గంటల వరకు కొనసాగనుంది. ఇందులో పెద్దపల్లి జడ్పీ చైర్మన్ పుట్ట మధూకర్, బీఆర్‌ఎస్ పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు, రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్, పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మూడు నెలల కాంగ్రెస్ పాలనలో రైతులకు కష్టకాలం దాపురించిందన్నారు కొప్పుల ఈశ్వర్. లక్షలాది ఎకరాల్లో పంటలు ఎండిపోతున్నా కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. నష్టపోయిన పంటలకు వెంటనే రూ.25 వేల చొప్పున పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. రైతులను ఆదుకునేంత వరకు వెనక్కి తగ్గేదిలేదని స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రం రాకముందు ఉన్న…
జేఈఈ మెయిన్ (JEE Main) రెండో సెషన్ పరీక్షకు సంబంధించిన అడ్మిట్ కార్డులు (Admit Card) మరో రెండు రోజుల్లో విడుదల కానున్నాయి. ఏప్రిల్ 1న అడ్మిట్ కార్డులను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) విడుదల చేయనున్నట్లు తెలుస్తున్నది. March 30, 2024 / 12:56 PM IST న్యూఢిల్లీ: జేఈఈ మెయిన్ (JEE Main) రెండో సెషన్ పరీక్షకు సంబంధించిన అడ్మిట్ కార్డులు (Admit Card) మరో రెండు రోజుల్లో విడుదల కానున్నాయి. ఏప్రిల్ 1న అడ్మిట్ కార్డులను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) విడుదల చేయనున్నట్లు తెలుస్తున్నది. జేఈఈ మెయిన్ సెషన్-2 పరీక్షలు వచ్చే నెల 4 నుంచి ప్రారంభం కానున్నాయి. ఏప్రిల్ 15 వరకు రోజూ రెండు సెషన్లలో దేశవ్యాప్తంగా 319 పట్టణాల్లో ఎగ్జామ్‌ను నిర్వహిస్తారు. భారత్ అవతల 22 పట్టణాల్లో పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఏప్రిల్ 4, 5, 6, 8, 9 తేదీల్లో…
Police swiftly arrived at the scene upon receiving information and apprehended those involved. An ongoing investigation is underway regarding the incident. Published Date – 30 March 2024, 12:00 PM Hyderabad: A group clash broke out in Musheerabad on Friday allegedly over a dispute regarding payment after consuming haleem. The altercation spilled onto the street, causing chaos and a traffic jam. Police swiftly arrived at the scene upon receiving information and apprehended those involved. An ongoing investigation is underway regarding the incident. Source link
పంటలు ఎండుతున్నా పట్టించుకోని కాంగ్రెస్ ప్రభుత్వం వైఖరికి నిరసనగా మాజీ మంత్రి, పెద్దపల్లి బీఆర్‌ఎస్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ (Koppula Eshwar) 36 గంటల రైతు భరోసా దీక్ష చేస్తున్నారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని బీఆర్‌ఎస్ భవన్‌లో దీక్ష ప్రారంభించారు. March 30, 2024 / 12:00 PM IST పెద్దపల్లి: పెద్దపల్లి జిల్లాలో అన్నదాతకు అండగా బీఆర్‌ఎస్ నిలబడింది. పంటలు ఎండుతున్నా పట్టించుకోని కాంగ్రెస్ ప్రభుత్వం వైఖరికి నిరసనగా మాజీ మంత్రి, పెద్దపల్లి బీఆర్‌ఎస్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ (Koppula Eshwar) 36 గంటల రైతు భరోసా దీక్ష చేస్తున్నారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని బీఆర్‌ఎస్ భవన్‌లో దీక్ష ప్రారంభించారు. ఆదివారం సాయంత్రం 8 గంటల వరకు కొనసాగనుంది. ఇందులో పెద్దపల్లి జడ్పీ చైర్మన్ పుట్ట మధూకర్, బీఆర్‌ఎస్ పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు, రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్, పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి తదితరులు…