Xavi declared his departure from Barca by the end of June after a 5-3 home defeat to Villarreal in late January, which jeopardized the club’s chances of securing a top-four finish, according to Xinhua. Published Date – 30 March 2024, 11:00 AM Madrid: FC Barcelona coach Xavi Hernandez said that he had no intention to change his mind over the decision he took earlier to stand down from his role at the club at the end of the season. Xavi announced he would leave his position at Barca in the end of June following a 5-3…
Author: Telanganapress
Temperatures | దేశ రాజధాని సహా ఉత్తర భారతంలో ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరుగుతున్నాయి. గత 4 సీజన్ల కంటే 4 శాతం అధికంగా ఉష్ణోగ్రతలు నమోదైనట్లు భారత వాతావరణ శాఖ వెల్లడించింది. March 30, 2024 / 11:01 AM IST Temperatures | న్యూఢిల్లీ : దేశ రాజధాని సహా ఉత్తర భారతంలో ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరుగుతున్నాయి. గత 4 సీజన్ల కంటే 4 శాతం అధికంగా ఉష్ణోగ్రతలు నమోదైనట్లు భారత వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ సీజన్‌లో ఇవాళ ఉదయం 21 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. 37 నుంచి 40 డిగ్రీల వరకు అత్యధిక ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం ఉంది. శనివారం ఉదయం 8:30 గంటలకు గాలిలో తేమ 64 శాతం వరకు నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఇక తెలంగాణ వ్యాప్తంగా కూడా ఎండలు దంచికొడుతున్నాయి. సాధారణం కంటే అధికంగా ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. రాష్ట్రంలోని…
His sudden demise has shocked fans and the industry, with tributes pouring in from colleagues and fans alike. Balaji’s memorable roles, especially as Amudhan in ‘Vettaiyaadu Vilaiyaadu’, earned him widespread acclaim. Published Date – 30 March 2024, 10:00 AM Hyderabad: Tamil actor Daniel Balaji, known for his impactful villain roles, passed away on Friday night after suffering a heart attack. He was rushed to a private hospital in Chennai where he breathed his last. Balaji, 48, will be laid to rest today. His sudden demise has shocked fans and the industry, with tributes pouring in from…
Daniel Balaji | చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. ప్రముఖ తమిళ నటుడు డేనియల్ బాలాజీ (Daniel Balaji) గుండెపోటుతో (cardiac arrest) ప్రాణాలు కోల్పోయాడు. ప్రస్తుతం ఆయన వయసు 48. ఈ విషయాన్ని ఆయన సన్నిహితులు ధృవీకరించారు. March 30, 2024 / 10:03 AM IST Daniel Balaji | చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. ప్రముఖ తమిళ నటుడు డేనియల్ బాలాజీ (Daniel Balaji) గుండెపోటుతో (cardiac arrest) ప్రాణాలు కోల్పోయాడు. ప్రస్తుతం ఆయన వయసు 48. ఈ విషయాన్ని ఆయన సన్నిహితులు ధృవీకరించారు. అనారోగ్యం కారణంగా ఇటీవలే ఆసుపత్రిలో చేరిన డేనియల్ బాలాజీ చికిత్స పొందుతూ శుక్రవారం తుదిశ్వాస విడిచారు. డేనియల్ మరణవార్త తెలుసుకున్న ప్రముఖ నటులు, పలువురు సెలబ్రిటీలు సోషల్ మీడియా ద్వారా సంతాపం తెలుపుతున్నారు. ఇక ఘర్షణ సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన డేనియల్ తర్వాత టక్ జగదీష్‌తో పాటు…
The State has also clocked lowest migration rate of 25.2 per cent among the south Indian States of which around 56.2 per cent migrated for employment among the men. Updated On – 29 March 2024, 09:35 PM Hyderabad: Telangana has been ranked first among south Indian States and third among 22 major States in the country, in terms of employment condition in the country as per the India Employment Report 2024 published by International Labour Organisation (ILO). Further, the State clocked lowest migration rate of 25.2 per cent among the south Indian States of which around…
ఉత్తరప్రదేశ్‌లోని డోరియా జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకున్నది. శనివారం ఉదయం జిల్లాలోని డుమ్రిలో ఉన్న ఓ ఇంట్లో సిలిండర్ పేలడంతో (Cyllinder Blast) నలుగురు మృతిచెందారు. March 30, 2024 / 09:03 AM IST లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని డోరియా జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకున్నది. శనివారం ఉదయం జిల్లాలోని డుమ్రిలో ఉన్న ఓ ఇంట్లో సిలిండర్ పేలడంతో (Cyllinder Blast) నలుగురు మృతిచెందారు. డుమ్రిలో ఓ గృహిని ఛాయ్ పెడుతుండగా.. గ్యాస్ లీకై సిలిండర్ ఒక్కసారిగా పేలింది. దీంతో మంటలు అంటుకుని గృహిని సహా ఆమె ముగ్గురు పిల్లలు అక్కడికక్కడే మరణించారు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదని, తల్లి సహా ముగ్గురు పిల్లలు చనిపోయారని డోరియా ఎస్పీ సంకల్ప్ శర్మ చెప్పారు. ఈ ప్రమాదంపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. Source link
In an official release issued here he said that some 92.68 per cent of the Yasangi farmers were covered under the programme in less than three months. Published Date – 29 March 2024, 09:35 PM Representational Image Hyderabad: Rythu Bandhu assistance for Yasangi 2023-24 has been disbursed till date to 64,75,819 farmers, according to the Minister for Agriculture, Thummala Nageshwar Rao on Friday. In an official release issued here he said that some 92.68 per cent of the Yasangi farmers were covered under the programme in less than three months. This is much in contrast to…
‘తెరపై కనిపించేవన్నీ నిజాలు కావు. కేరక్టర్ పండించే క్రమంలో సాటి నటుడితో కాస్త క్లోజ్‌గా ఉంటాం. అది వృత్తి ధర్మం. దాన్నే నిజం అనుకుంటే ఎలా?’ అంటూ చిరుబురులాడింది ఢిల్లీ భామ రాశీఖన్నా. సిద్ధార్థ్ మల్హోత్రాతో కలిసి ఆమె నటించిన ‘యోధ’ చిత్రం ఇటీవలే విడుదలై మిక్స్‌డ్ టాక్ తెచ్చుకుంది. March 30, 2024 / 07:03 AM IST Rashi Khanna | ‘తెరపై కనిపించేవన్నీ నిజాలు కావు. కేరక్టర్ పండించే క్రమంలో సాటి నటుడితో కాస్త క్లోజ్‌గా ఉంటాం. అది వృత్తి ధర్మం. దాన్నే నిజం అనుకుంటే ఎలా?’ అంటూ చిరుబురులాడింది ఢిల్లీ భామ రాశీఖన్నా. సిద్ధార్థ్ మల్హోత్రాతో కలిసి ఆమె నటించిన ‘యోధ’ చిత్రం ఇటీవలే విడుదలై మిక్స్‌డ్ టాక్ తెచ్చుకుంది. ఈ సినిమాలో సిద్ధార్థ్‌మల్హోత్రతో రాశీఖన్నా స్క్రీన్ కెమిస్ట్రీపై బాలీవుడ్ మీడియాలో తీవ్రమైన చర్చ నడుస్తున్నది. కొందరు నెటిజన్స్ అయితే, వీరిద్దరూ ప్రేమలో ఉన్నట్టు రాసేస్తున్నారు.…
Speaking at a media conference at Telangana Bhavan here on Friday, Viplav Kumar rejected notions of political offers motivating his father’s decision. Published Date – 29 March 2024, 09:43 PM Keshava Rao Hyderabad: BRS leader K Viplav Kumar express disappointment over his father K Keshava Rao‘s decison to join the Congress, urging him to rethink his move. He opined that the decision appears to have been made out of pressure or love for his sister and GHMC Mayor Gadwal Vijayalakshmi who is joining the Congress. Speaking at a media conference at Telangana Bhavan here on Friday,…
బడా షేర్ల కంటే చోటా షేర్లు ఈ ఆర్థిక సంవత్సరం (2023-24) మదుపరులకు ఎక్కువ లాభాలను తెచ్చిపెట్టాయి. బాంబే స్టాక్ ఎక్సేంజ్ (బీఎస్‌ఈ) స్మాల్‌క్యాప్, మిడ్‌క్యాప్ షేర్లు దాదాపు 62 శాతం వృద్ధిని ప్రదర్శించాయని తేలింది. March 30, 2024 / 06:57 AM IST లార్జ్‌క్యాప్ షేర్ల కంటే మదుపరులకు భారీ లాభాలు పెట్టుబడులకు క్యూ కట్టిన రిటైల్ ఇన్వెస్టర్లు Stock Market | న్యూఢిల్లీ, మార్చి 29: బడా షేర్ల కంటే చోటా షేర్లు ఈ ఆర్థిక సంవత్సరం (2023-24) మదుపరులకు ఎక్కువ లాభాలను తెచ్చిపెట్టాయి. బాంబే స్టాక్ ఎక్సేంజ్ (బీఎస్‌ఈ) స్మాల్‌క్యాప్, మిడ్‌క్యాప్ షేర్లు దాదాపు 62 శాతం వృద్ధిని ప్రదర్శించాయని తేలింది. ప్రధానంగా ఆయా కార్పొరేట్ సంస్థల త్రైమాసిక ఆర్థిక ఫలితాలు బాగుండటంతోనే ఇన్వెస్టర్లు పెద్ద ఎత్తున పెట్టుబడులకు ముందుకొచ్చారని ఈ ట్రెండ్‌ను నిపుణులు విశ్లేషిస్తున్నారు. స్మాల్‌క్యాప్ స్టాక్స్‌పై రిటైల్ ఇన్వెస్టర్లు ఆసక్తి కనబర్చి ఆకర్షణీయ…