These two parties are working in tandem to damage my image by defeating the Mahabubnagar candidate C Vamshichand Reddy and Nagarkurnool candidate Mallu Ravi, the Chief Minister said at Gandhi Bhavan here on Friday. Published Date – 29 March 2024, 09:44 PM Hyderabad: Chief Minister A Revanth Reddy charged that the Bharat Rashtra Samithi (BRS) and Bharatiya Janata Party (BJP) were conspiring to defeat Congress in erstwhile Mahabubnagar in the Lok Sabha elections. These two parties are working in tandem to damage my image by defeating the Mahabubnagar candidate C Vamshichand Reddy and Nagarkurnool candidate Mallu…
Author: Telanganapress
Horoscope | జ్యోతిషం అంటే నమ్మకం. మనకు అంతా మంచే జరగాలని కోరుకుంటాం. అందువల్ల ఈరోజు మన రాశి ఫలాలు ఎలా ఉన్నాయని చూసుకునే వారు చాలామంది ఉంటారు. అలాంటివారికోసం నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.. March 30, 2024 / 05:53 AM IST మేషంకొత్తకార్యాలు ప్రారంభిస్తారు. మానసిక ఆనందాన్ని పొందుతారు. ప్రతివిషయంలో వ్యయ, ప్రయాసలు తప్పవు. ఆకస్మిక ధననష్టం ఏర్పడే అవకాశం ఉంటుంది. వృత్తిరీత్యా కొత్త సమస్యలు ఎదుర్కొంటారు. బంధు, మిత్రులతో కలహాలు ఏర్పడకుండా జాగ్రత్త పడటం మంచిది. వృషభంఆకస్మిక ధననష్టం పట్ల జాగ్రత్త అవసరం. కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలు వాయిదా వేసుకోవాల్సి వస్తుంది. స్వల్ప అనారోగ్యబాధలు ఉంటాయి. వృధాప్రయాణాలు చేస్తారు. స్థానచలన సూచనలు ఉన్నాయి. సన్నిహితులతో విరోధం ఏర్పడకుండా మెలగడం మంచిది. మిథునంరుణప్రయత్నం ఫలిస్తుంది. చెడు సహవాసం వైపు వెళ్లకుండా ఉంటే గౌరవం దక్కుతుంది. క్షణికావేశం పనికిరాదు. అనుకోకుండా కుటుంబంలో కలతలేర్పడే అవకాశం ఉంది.…
Keen to catch a glimpse of the historic monument in Hyderabad, three minors from Chhattisgarh, including a girl, just got into a train without even bothering to inform their parents. Updated On – 29 March 2024, 09:51 PM Charminar Hyderabad: The charm of Charminar indeed is irresistible. Keen to catch a glimpse of the historic monument in Hyderabad, three minors from Chhattisgarh, including a girl, just got into a train without even bothering to inform their parents. The trio, all in their mid-teens from Patewa in Chhattisgarh, incidentally had become friends on Instagram two months ago.…
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థులను ఓడించి రాజకీయంగా తనను బలహీనపరిచే కుట్ర జరుగుతున్నదని పీసీసీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆరోపించారు. రాజకీయంగా తనను ఎదుర్కోలేక బీఆర్‌ఎస్, బీజేపీ ఏకమై కాంగ్రెస్‌ను దొంగదెబ్బ తీసేందుకు కుట్ర చేస్తున్నాయని విమర్శించారు. March 30, 2024 / 04:43 AM IST పాలమూరులో దొంగదెబ్బ తీసేందుకు ఏకమవుతున్న బీజేపీ, బీఆర్‌ఎస్ డీకే అరుణ జిల్లాకు చేసిందేమిటి? ఎమ్మెల్సీ ఎన్నికల్లో 200 ఓట్ల మెజార్టీతో గెలుస్తాం ఫోన్‌ట్యాపింగ్ బాధ్యులు జైలుకే వాల్మీకి బోయల సభలో సీఎం రేవంత్ హైదరాబాద్, మార్చి 29 (నమస్తే తెలంగాణ): ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థులను ఓడించి రాజకీయంగా తనను బలహీనపరిచే కుట్ర జరుగుతున్నదని పీసీసీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆరోపించారు. రాజకీయంగా తనను ఎదుర్కోలేక బీఆర్‌ఎస్, బీజేపీ ఏకమై కాంగ్రెస్‌ను దొంగదెబ్బ తీసేందుకు కుట్ర చేస్తున్నాయని విమర్శించారు. ఈ జిల్లాలో కాంగ్రెస్‌ను ఓడించాలనేది అభ్యర్థుల మీద…
Most bus stops in Hyderabad ill-equipped with insufficient space Published Date – 29 March 2024, 10:20 PM People waiting for bus under the blazing sun at Ameerpet bus stop in Hyderabad. — Photo: Anand Dharmana Hyderabad: With daytime temperatures in Hyderabad crossing 40 degrees Celsius, bus shelters across the city offer little to no respite to those waiting for their ride in scorching heat. Forced to sweat it out, the ill-equipped bus shelters are becoming a cause of annoyance for commuters. Boasting around 11 lakh ridership every day, there are nearly a thousand bus stops across…
3.5 లక్షల ఉద్యోగులకు శిక్షణ ముంబై, మార్చి 29: కృత్రిమ మేధస్సు (ఏఐ) ప్రాధాన్యత అన్ని రంగాల్లోనూ అంతకంతకూ పెరుగుతున్న నేపథ్యంలో దేశీయ ఐటీ సంస్థలూ ఆ దిశగా అడుగులు వేస్తున్నాయి. ఈ క్రమంలోనే భారతీయ ఐటీ రంగ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్).. జనరేటివ్ ఏఐ స్కిల్స్‌లో 3.5 లక్షల మందికిపైగా ఉద్యోగులకు శిక్షణ ఇచ్చినట్టు శుక్రవారం తెలిపింది. ఈ ఏడాది జనవరిలో 1.5 లక్షల ఉద్యోగులకు శిక్షణ ఇచ్చినట్టు ప్రకటించిన టీసీఎస్.. తాజాగా ఆ సంఖ్య 3.5 లక్షలను దాటేసిందని స్పష్టం చేసింది. ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో ఏఐ పరిజ్ఞానం ఉన్న ఉద్యోగులను కలిగిన సంస్థల్లో ఒకటిగా టీసీఎస్ ఎదుగుతోందని ఈ సందర్భంగా విడుదల చేసిన ఓ ప్రకటనలో టీసీఎస్ పేర్కొన్నది. నిజానికి గత ఏడాదే ఏఐ కోసం ఓ బిజినెస్ యూనిట్‌ను ఏర్పాటు చేసి, ఆ ఘనతను సాధించిన తొలి టెక్నాలజీ కంపెనీగా టీసీఎస్ నిలిచింది.…
This film begins a few years post the alliance between the titans Godzilla and Kong. Godzilla is protecting the surface of the planet and mankind from attacks from other Titans. Published Date – 29 March 2024, 10:25 PM Hyderabad: In a universe where we have monsters smashing up one another and making their own alliances, the best thing is an orange ape almost the size of Kong’s forearm. A good example of big is not always better. On the one hand, you have Godzilla Minus One winning an Oscar for visual effects and Monarch proving a…
ఎన్నికలప్పుడు వచ్చే వలస పక్షులను నమ్మొద్దు గడ్డం కుటుంబం ప్రజలకు చేసిందేమీ లేదు ఆస్తులు కాపాడుకోవడానికి ఎన్ని పార్టీలైనా మారుతరు బీఆర్‌ఎస్ పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ మందమర్రిలో మాజీ విప్ బాల్క సుమన్‌తో కలిసి ఓట్లు అభ్యర్థన లక్షెట్టిపేటలో మాజీ ఎమ్మెల్యే దివాకర్‌రావుతో కలిసి విస్తృత ప్రచారం మందమర్రి, మార్చి 29 : కేసీఆర్ పాలనలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే నంబర్‌వన్‌గా నిలిచిందని, అసత్య ప్రచారాలను కాదు అభివృద్ధిని చూసి ఆదరించాలని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. శుక్రవారం మందమర్రి పట్టణంలో చెన్నూర్ మాజీ ఎమ్మెల్యే, మాజీ విప్ బాల్క సుమన్, బీఆర్‌ఎస్ నాయకులతో కలసి విస్తృత ప్రచారం చేశారు. స్థానిక సింగరేణి పాఠశాల ఆవరణలో మార్నింగ్ వాక్‌లో పలువురిని కలిసి ఓట్లు అభ్యర్థించారు. అక్కడ బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో ఏర్పాటు చేసిన ఓపెన్ జిమ్‌లో వ్యాయామం చేశారు. యోగా హాలులో యోగా…
A preview is being held at Kalakriti Art Gallery till April 1 Published Date – 29 March 2024, 10:40 PM Hyderabad: Indian sculptures from the Solanki period to bronzes from the Pala era to Deccani Mukhalingas will be up for auction on April 16, at Mumbai’s Taj Mahal Palace. Ahead of the auction, a four-day preview is being held at Kalakriti Art Gallery, in Hyderabad, commencing Friday. Organised by Mumbai- based Todywalla Auctions, known as the auctioneers of coins and paper money, the sale of classical Indian art features 160 lots. Among these, 60 pieces, encompassing…
గులాబీ జెండాకు తొలి నుంచి అడ్డా దుబ్బాక గడ్డ.. ఉద్యమకారుల అడ్డా దుబ్బాక గడ్డ అని అన్నారు మాజీ మంత్రి హరీశ్ రావు. దుబ్బాక నియోజకవర్గం లో నిర్వహించిన మెదక్ పార్లమెంటు ఎన్నికల సన్నాహక సమావేశంలో పాల్గొని మాట్లాడిన హరీశ్ రావు…తొలి నుంచి బీఆర్ఎస్‌ను ఆదరిస్తున్న దుబ్బాక ప్రజలకు, కార్యకర్తలకు కృతజ్ఞతలు. కాంగ్రెస్ కొంతమంది నాయకులను కొనొచ్చుగాని ఉద్యమకారులను, బీఆర్ఎస్ కార్యకర్తలను ప్రజలను కొనలేదు. దుబ్బాకకు సాగునీరు, తాగునీరు తెచ్చింది బీఆర్ఎస్.. కాంగ్రెస్, బీజేపీ చేసిందేమీ లేదు. కాంగ్రెస్ అబద్ధాలను, మోసాలను ప్రజల్లోకి తీసుకెళ్లి అందరికీ అర్ధమయ్యేలా చెప్పండి. ఆరు గ్యారంటీలను అమలు చేయలేని కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ హయాంలో ఏదో జరిగిందని అబద్ధాలు ప్రచారం చేస్తోంది. 6 గ్యారంటీలు అమలుచేసే వరకు అసెంబ్లీలో కాంగ్రెస్‌కు చుక్కలు చూపిస్తం. కాంగ్రెస్ మెడలు వంచి హామీలను అమలు చేయిస్తం. రేవంత్ ఇంకా ప్రతిపక్ష నాయకుడిలాగే మాట్లాడుతున్నాడు. మావవబాంబులా కాదు, మానవీయంగా ప్రవర్తించు రేవంత్…