Author: Telanganapress

AAP : విప‌క్షాల‌పై ఈడీ, సీబీఐ, ఐటీ దాడుల‌తో చెల‌రేగుతున్న పాల‌క కాషాయ కూట‌మి రాజకీయ ప్ర‌త్య‌ర్ధుల‌ను వేధించ‌డ‌మే ప‌నిగా పెట్టుకుంద‌ని ఆప్ ఆరోపించింది. March 29, 2024 / 03:44 PM IST AAP : విప‌క్షాల‌పై ఈడీ, సీబీఐ, ఐటీ దాడుల‌తో చెల‌రేగుతున్న పాల‌క కాషాయ కూట‌మి రాజకీయ ప్ర‌త్య‌ర్ధుల‌ను వేధించ‌డ‌మే ప‌నిగా పెట్టుకుంద‌ని ఆప్ ఆరోపించింది. బీజేపీ సొంతంగా ప్ర‌భుత్వాల‌ను ఏర్పాటు చేయ‌లేని రాష్ట్రాల్లో విప‌క్ష స‌ర్కార్ల‌ను కూల్చేసేందుకు ఆప‌రేష‌న్ లోట‌స్‌కు తెర‌లేపుతుంద‌ని తాము మొద‌టినుంచీ చెబుతున్నామ‌ని, ఇప్పుడు అదే జ‌రుగుతోంద‌ని ఆప్ పంజాబ్ ప్ర‌తినిధి మ‌ల్వీంద‌ర్ సింగ్ కాంగ్ అన్నారు. రవ్‌నీత్ సింగ్ బిట్టు బీజేపీలో చేర‌గానే చేసిన వ్యాఖ్య‌లు కాషాయ పార్టీ తీరుకు అద్దం ప‌డుతున్నాయ‌ని వ్యాఖ్యానించారు. లోక్‌స‌భ ఎన్నిక‌ల అనంత‌రం ఢిల్లీ, పంజాబ్‌లో ఆప్ ప్ర‌భుత్వాల‌ను తాము ప‌డ‌గొడ‌తామ‌ని ర‌వ్‌నీత్ సింగ్ బాహాటంగా చెబుతున్నార‌ని కాంగ్ దుయ్య‌బ‌ట్టారు. కాగా పంజాబ్ మాజీ సీఎం…

Read More

Officials reported that early Friday morning, a cab carrying passengers veered out of control and plunged into a deep gorge near Battery Chashma on the national highway in Ramban district. Published Date – 29 March 2024, 02:20 PM Jammu: At least ten bodies were recovered on Friday from the accident site on Jammu-Srinagar national highway where a cab plunged into a gorge, said officials. Officials said that in the early hours of Friday a cab carrying passengers fell into a deep gorge after it went out of the driver’s control near the Battery Chashma on the…

Read More

బీఆర్‌ఎస్‌ను కుటుంబ పాలన అని విమర్శించిన ఎమ్మెల్యే వివేక్‌.. తన కుటుంబంలో ఇద్దరికి ఎమ్మెల్యేలు, ఒక ఎంపీ టికెట్‌ ఇవ్వడం కుటుంబ పాలన కాదా అని చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌ ప్రశ్నించారు. ఆస్తులను కాపాడుకునేందుకే ఊసరవెల్లి రంగులు మార్చినట్లుగా వివేక్‌ కుటుంబం పార్టీలు మారుతూ అధికారం కోసం పాకులాడుతున్నారని విమర్శించారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇవాళ(శుక్రవారం) పెద్దపల్లి ఎంపీ నియోజకవర్గంలోని మందమర్రిలో బీఆర్‌ఎస్‌ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్‌తో కలిసి బాల్కసుమన్‌ ప్రచారం నిర్వహించారు. గత 50 ఏండ్లుగా వివేక్‌ కుటుంబాన్ని ప్రజలు ఆదరిస్తే ఈ ప్రాంతంలో ఒక్క ఫ్యాక్టరీ కూడా పెట్టలేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇది ఆగర్భ శ్రీమంతుడికి, భూగర్భ గని కార్మికుడికి మధ్య జరుగుతున్న పోటీ. కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చిన 420 హామీలు, ఆరు గ్యారంటీల అమలులో విఫలమైందరని విమర్శించారు. రానున్న ఎన్నికల్లో తనను భారీ మెజార్టీతో గెలిపించాలని బీఆర్‌ఎస్‌ పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి కొప్పుల…

Read More

seat sharing deal | బీహార్‌లో ప్రతిపక్షాల ‘ఇండియా’ బ్లాక్‌ మధ్య లోక్‌సభ ఎన్నికల పోటీకి సంబంధించి సీట్ల పంపిణీ ఒప్పందం కుదిరింది. మొత్తం 40 సీట్లకుగాను పూర్నియా, హాజీపూర్‌తో సహా 26 స్థానాల్లో పోటీ చేస్తామని ఆర్జేడీ ప్రకటించింది. కిషన్‌గంజ్, పాట్నా సాహిబ్ సహా తొమ్మిది స్థానాలు కాంగ్రెస్‌కు కేటాయించింది. March 29, 2024 / 02:39 PM IST పాట్నా: బీహార్‌లో ప్రతిపక్షాల ‘ఇండియా’ బ్లాక్‌ మధ్య లోక్‌సభ ఎన్నికల పోటీకి సంబంధించి సీట్ల పంపిణీ ఒప్పందం కుదిరింది. (seat sharing deal) మొత్తం 40 సీట్లకుగాను పూర్నియా, హాజీపూర్‌తో సహా 26 స్థానాల్లో పోటీ చేస్తామని ఆర్జేడీ ప్రకటించింది. కిషన్‌గంజ్, పాట్నా సాహిబ్ సహా తొమ్మిది స్థానాలు కాంగ్రెస్‌కు కేటాయించింది. వామపక్షాలు ఐదు స్థానాల్లో పోటీ చేయనున్నాయి. అయితే ఆర్జేడీ ఏకపక్షంగా సీట్లు కేటాయించడంపై కాంగ్రెస్ పార్టీ అసంతృప్తి వ్యక్తం చేసింది. కతిహార్, పూర్నియా సీట్లు తమకు…

Read More

The incident came to light on Friday morning when neighbours spotted blood in the house of a man named Indu Mian in Bawaria village under Paharpur police station. Published Date – 29 March 2024, 01:47 PM Patna: Four members of a family, including three children, were brutally killed in Bihar’s East Champaran district. The incident came to light on Friday morning when neighbours spotted blood in the house of a man named Indu Mian in Bawaria village under Paharpur police station. “We have received information of murders in the Bawaria village. When we reached there, we…

Read More

కడియం శ్రీహరి కోసం బీఆర్‌ఎస్‌ చాలా మంది నాయకులను కోల్పోయిందని మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్‌ భాస్కర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. సిట్టింగ్‌ ఎమ్మెల్యే రాజయ్యను కాదని కడియానికి స్టేషన్‌ ఘన్‌పూర్‌ టికెట్‌ను బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ ఇచ్చారని అన్నారు. ఇవాళ(శుక్రవారం) పార్టీ నేతలతో కలిసి వరంగల్‌లో మీడియాతో మాట్లాడిన దాస్యం .. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి పార్టీ మారాలన్నారు. కడియం శ్రీహరికి ప్రజాబలం ఉంటే రాజీనామా చేసి గెలవాలని డిమాండ్‌ చేశారు. ఆయన ఒకసారి ఆత్మపరిశీలన చేసుకోవాలని సూచించారు. కడియం ఏ పార్టీలో ఉన్నా కార్యకర్తలను అణచివేశారని ఆరోపించారు. ఆయన ఎంతో మందిని బలిపశువులను చేశారని విమర్శించారు. కడియం కావ్య తీరు బాధ కలిగించిందన్నారు. శ్రీహరి నమ్మక ద్రోహి అని ఆగ్రహం వ్యక్తంచేశారు. కాంగ్రెస్‌ పార్టీతో కుమ్మక్కై కుట్రలు చేస్తున్నారని విమర్శించారు. వరంగల్‌లో జరుగుతున్న పరిణామాలకు కడియం బాధ్యులని మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌ రెడ్డి అన్నారు. జిల్లా…

Read More

Congress Party: ఆదాయ‌ప‌న్ను శాఖ‌కు బీజేపీ సుమారు 4600 కోట్ల పెనాల్టీ క‌ట్టాల్సి ఉంద‌ని ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. ఆ అమౌంట్‌ను వ‌సూల్ చేసేందుకు బీజేపీకి ఐటీశాఖ డిమాండ్ నోటీసు ఇవ్వాల‌ని కాంగ్రెస్ నేత అజ‌య్ మాకెన్ తెలిపారు. March 29, 2024 / 01:33 PM IST న్యూఢిల్లీ: ఆదాయ‌ప‌న్ను శాఖ‌కు బీజేపీ సుమారు 4600 కోట్ల పెనాల్టీ క‌ట్టాల్సి ఉంద‌ని ఇవాళ కాంగ్రెస్ పార్టీ (Congress Party)ఆరోపించింది. ఆ అమౌంట్‌ను వ‌సూల్ చేసేందుకు బీజేపీకి ఐటీశాఖ డిమాండ్ నోటీసు ఇవ్వాల‌ని కాంగ్రెస్ నేత అజ‌య్ మాకెన్ తెలిపారు. మేం పాల్ప‌డిన ఉల్లంఘ‌న‌ల‌ను స‌మీక్షించేందుకు ఎటువంటి అంచ‌నాలు చేశారో, అలాగే బీజేపీ ఉల్లంఘ‌న‌ల‌ను తాము కూడా స్ట‌డీ చేసిన‌ట్లు ఆయ‌న తెలిపారు. దాని ప్ర‌కారమే బీజేపీ 4600 కోట్ల ఫైన్ క‌ట్టాల్సి ఉంటుంద‌న్నారు. కాంగ్రెస్ పార్టీ 1700 కోట్ల జ‌రిమానా క‌ట్టాల‌ని తాజాగా ఆదాయ‌ప‌న్ను శాఖ ఆదేశాలు ఇచ్చిన…

Read More

“The elephants are my friends, and bathing them is a complete core body workout that takes about an hour. It works the shoulders, biceps, glutes, and legs,” said the actress. Published Date – 29 March 2024, 12:40 PM Mumbai: Actress Adah Sharma, who is a practitioner of weapon-based martial art Silambam, has shared the mantra to a perfect workout, stating that it should be fun and working out with friends is the best. Adah told IANS: “Workouts should always be fun and working out with friends is the best.” The 31-year-old recently shared a video of…

Read More

గ్రామీణ ప్రాంతాల్లో నివసించే నిరుపేదలకు ఆర్థికంగా వెన్నుదన్నుగా నిలవాలన్న ఉద్దేశ్యంతో మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని ప్రారంభించారు. పేదలకు ఏడాదికి 100రోజుల పనిని కల్పించడం ద్వారా సామాజిక ఆహార భద్రతను పెంపొందించడం వంటి లక్ష్యంతో ఈ పథకాన్ని ప్రారంభించారు. 25వ తేదీ ఆగస్టు 2005లో కేంద్రం ఈ పథకాన్ని ప్రారంభించింది. ఇప్పటికీ అమలు చేస్తోంది. ప్రతి ఆర్థిక ఏడాదిలో నైపుణ్యము లేని వయోజనులందరికీ ప్రతి గ్రామీణ కుటుంబంలో పనిని కోరిన వారికి ఆ గ్రామ పరిధిలో వందరోజుల పని దినాలను కనీసం వేతనం ఇచ్చే హామీ ఇస్తూ ఈ పథకాన్ని తీసుకువచ్చింది ప్రభుత్వం. ఈ స్కీం ప్రారంభించిన మొదట్లో  కూలీలకు ఇచ్చే దినసరి వేతనం రూ. 87.50గా ఉండేది. ప్రస్తుతం 272రూపాయలు చెల్లిస్తున్నారు.  తాజాగా కొత్త ఆర్థిక ఏడాదికి గాను ఏపీలోని కూలీలందరికీ దీనిపై మరో రూ. 28జోడించి ఇస్తున్నట్లు కేంద్రం వెల్లడించింది. ఏప్రిల్ నుంచి  కొత్త ఆర్థిక…

Read More

Suriya 44 | కోలీవుడ్ స్టార్ హీరో సూర్య (Suriya) బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్నాడని తెలిసిందే. రెండు ప్రాజెక్టులు లైన్‌లో ఉండగానే తమిళ సూపర్‌ స్టార్ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజు ( Karthik Subbaraju)తో Suriya 44 సినిమా చేసేందుకు ఓకే చెప్పాడు. March 29, 2024 / 12:31 PM IST Suriya 44| కోలీవుడ్ స్టార్ హీరో సూర్య (Suriya) బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్నాడని తెలిసిందే. ప్రస్తుతం శివ దర్శకత్వంలో కంగువ సినిమా చేస్తుండగా.. పీరియాడిక్ డ్రామా నేపథ్యంలో వస్తోన్న ఈ చిత్రం షూటింగ్ దశలో ఉంది. కాగా మరోవైపు ఆకాశం నీ హద్దురా ఫేమ్ సుధా కొంగరతో సూర్య‌43కి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. దీనికి సంబంధించిన అప్‌డేట్ రావాల్సి ఉంది. కాగా ఈ రెండు ప్రాజెక్టులు లైన్‌లో ఉండగానే తమిళ సూపర్‌ స్టార్ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజు…

Read More