Author: Telanganapress

ఇవాళ(గురువారం)మహబూబ్‌నగర్‌ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్‌ ప్రశాంతంగా ముగిసింది. ఈ ఎన్నికల్లో 99.86 శాతం ఓటింగ్‌ నమోదైంది. మొత్తం1439 మందికి గానూ 1437 మంది స్థానిక ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. నాగర్‌కర్నూలు,నారాయణపేట కేంద్రాల్లో ఇద్దరు మాత్రమే ఓటు హక్కును వినియోగించుకోలేదు. మొత్తం 10 పోలింగ్ కేంద్రాలకు గానూ 8 కేంద్రాల్లో 100 శాతం ఓటింగ్ నమోదైంది. ఏప్రిల్‌ 2వ తేదీన ఓట్లను లెక్కిస్తారు. ఎమ్మెల్సీగా ఉన్న కసిరెడ్డి నారాయణ రెడ్డి రాజీనామా చేసి కల్వకుర్తిలో ఎమ్మెల్యేగా గెలవడంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ ఉప ఎన్నికల్లో ముగ్గురు అభ్యర్థులు పోటీ పడుతున్నారు. బీఆర్‌ఎస్‌ నుంచి మాజీ జెడ్పీ వైస్‌చైర్మన్‌ నవీన్‌కుమార్‌ రెడ్డి, కాంగ్రెస్‌ నుంచి జీవన్‌రెడ్డి, స్వతంత్ర అభ్యర్థిగా సుదర్శన్‌గౌడ్‌ బరిలో ఉన్నారు. ఇది కూడా చదవండి: అమెరికాలో గుండెపోటుతో తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి Source link

Read More

KTR | సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఈ నెల 16వ తేదీన మోదీ దిష్టిబొమ్మ ద‌హ‌నం చేస్తున్న సంద‌ర్భంగా మూడం సాయికుమార్ అనే కార్య‌క‌ర్త‌కు మంట‌లు అంటుకున్నాయి. దీంతో సాయి కుమార్‌కు కాలికి, చేతికి తీవ్ర గాయాల‌య్యాయి. ఈ క్ర‌మంలో కేటీఆర్ సాయికుమార్ ఇంటికి వెళ్లి ప‌రామ‌ర్శించారు. March 28, 2024 / 08:17 PM IST KTR | రాజ‌న్న సిరిసిల్ల : సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఈ నెల 16వ తేదీన మోదీ దిష్టిబొమ్మ ద‌హ‌నం చేస్తున్న సంద‌ర్భంగా మూడం సాయికుమార్ అనే కార్య‌క‌ర్త‌కు మంట‌లు అంటుకున్నాయి. దీంతో సాయి కుమార్‌కు కాలికి, చేతికి తీవ్ర గాయాల‌య్యాయి. ఈ క్ర‌మంలో కేటీఆర్ సాయికుమార్ ఇంటికి వెళ్లి ప‌రామ‌ర్శించారు. సాయి కుమార్ ఆరోగ్య ప‌రిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అధైర్య ప‌డొద్ద‌ని, అవ‌స‌ర‌మైతే మెరుగైన వైద్య సేవ‌ల కోసం హైద‌రాబాద్‌కు పంపిస్తాన‌ని సాయి కుటుంబానికి కేటీఆర్ భ‌రోసా ఇచ్చారు. సాయి కుటుంబానికి…

Read More

The fresh report will deny compensation to dozens of horticulture farmers whose names were in the first list. Published Date – 28 March 2024, 07:16 PM Representational Image. Siddipet: The number of beneficiaries eligible for the crop loss compensation of Rs.10,000 per acre is going down in the erstwhile Medak district. Following the untimely rains and hailstorms between March 17 and 21, crops were damaged to a huge extent. The State government on March 23 announced a compensation of Rs 10,000 per acre for farmers, asking officials to submit a report. Interestingly, the Siddipet Horticulture department…

Read More

కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను మరిచిందని విమర్శించారు బీఆర్‌ఎస్‌ నేత బాల్క సుమన్‌. ఆరు గ్యారంటీల అమలులో కాంగ్రెస్‌ పార్టీ పూర్తిగా విఫలమైందన్నారు. ప్రశ్నిస్తున్న ప్రతిపక్షాల మీద కాంగ్రెస్‌ కేసులు పెడుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. గోదావరిఖనిలోని బీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయంలో కొప్పుల ఈశ్వర్‌, ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌తో కలిసి ఆయన ఇవాళ( గురువారం) మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా పెద్దపల్లిలో వివేక్‌ వెంకటస్వామి కుట్రలపై పైర్ అయ్యారు. వివేక్‌ కుటుంబం పెద్దపల్లిలో సామ్రాజ్యవాద విస్తరణకు కుట్ర చేస్తుందని బాల్క సుమన్‌ ఆరోపించారు. వ్యాపారాలు, పదవులు, ఆస్తులు కాపాడుకోవడానికి పెద్దపల్లిని వాడుకుంటున్నారని ఆరోపించారు. పెద్దపల్లి వివేక్‌ వెంకటస్వామికి సామంత రాజ్యం కాదన్నారు. వేల కోట్ల ఆస్తులున్న వివేక్‌ దమ్ముంటే జనరల్‌ సీట్లలో పోటీ చేయాలని సవాలు విసిరారు. పెద్దపల్లి ప్రాంత దళిత సామాజిక వర్గాలను వివేక్‌ కుటుంబం అణగదొక్కుతుందని అన్నారుజ ప్రేద ప్రజల బాధలు వివేక్ కుటుంబానికి తెలియవన్నారు ఆర్ ఎస్…

Read More

Elon Musk-X | ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ఎక్స్ (మాజీ ట్విట్టర్)’ యూజర్లకు, ఆ సంస్థ అధినేత ఎలన్ మస్క్ తీపి కబురందించారు. March 28, 2024 / 07:24 PM IST Elon Musk-X | ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ఎక్స్ (మాజీ ట్విట్టర్)’ యూజర్లకు, ఆ సంస్థ అధినేత ఎలన్ మస్క్ తీపి కబురందించారు. 2500కి పైగా వెరిఫైడ్ ఫాలోవర్లు ఉన్న ‘ఎక్స్’ ఖాతాలకు ఉచితంగా ప్రీమియం సేవలు అందిస్తామన్నారు. 5000 మందికి పైగా ఫాలోవర్లు గల ‘ఎక్స్’ యూజర్లకు ఉచితంగా ప్రీమియం ప్లస్ సేవలు అందుబాటులోకి తెస్తామని ‘ఎక్స్ (మాజీ ట్విట్టర్)’ వేదికగా తెలిపారు. కంటెంట్ క్రియేటర్లు, ఇన్‌ఫ్లూయెన్సర్లకు మెరుగైన ఫీచర్లు అందించడానికే ఎలన్ మస్క్ ఈ ఫెసిలిటీని కల్పించారని సమాచారం. ఇప్పటికే ‘ఎక్స్’ తన యూజర్లకు ప్రీమియం, ప్రీమియం + ఫీచర్లు అందిస్తున్నది. యూజర్ల సబ్ సబ్ స్క్రిప్షన్ ప్లాన్ మేరకు ప్రీమియం…

Read More

Officials have been instructed to pay same prices for patta and assigned lands under land acquisition. If development was not supported, then Kodangal region would lag behind, he said. Published Date – 28 March 2024, 06:22 PM Hyderabad: Announcing that cement units would be coming up at Kodangal, Chief Minister A Revanth Reddy said people’s support for land acquisition would facilitate establishment of industries. Officials have been instructed to pay same prices for patta and assigned lands under land acquisition. If development was not supported, then Kodangal region would lag behind, he said. Despite vast limestone…

Read More

ఢిల్లీ మ‌ద్యం కుంభ‌కోణం కేసులో ఈడీ విచార‌ణ‌ను ఎదుర్కొనేందుకు సీఎం కేజ్రీవాల్ సిద్దంగా ఉన్నార‌ని ఆయ‌న త‌ర‌పు లాయ‌ర్ ర‌మేశ్ గుప్తా తెలిపారు. క‌స్ట‌డీలో ఉండేందుకు తాను సిద్ధంగా ఉన్న‌ట్లు కేజ్రీ కోర్టులో చెప్పార‌ని, ద‌ర్యాప్తులో పూర్తిగా స‌హ‌క‌రించనున్న‌ట్లు ఆయ‌న చెప్పారు. మ‌ద్యం పాల‌సీ కేసులో కేజ్రీవాల్‌ను మ‌రో ఏడు రోజుల పాటు క‌స్ట‌డీకి అనుమ‌తి ఇవ్వాల‌ని రౌజ్ అవెన్యూ కోర్టులో ఈడీ కోరింది. సీఎం చ‌ట్టానికి అతీతుడు కాదు అని ఈడీ విచార‌ణ స‌మ‌యంలో తెలిపింది. లిక్క‌ర్ స్కామ్‌లో క‌స్ట‌డీ పొడిగింపుపై కోర్టు త‌న తీర్పును రిజ‌ర్వ్ లో ఉంచింది. గోవా ఎన్నిక‌ల్లో పోరాడేందుకు సౌత్ గ్రూపు సుమారు వంద కోట్ల సొమ్మును ఆమ్ ఆద్మీ పార్టీకి హ‌వాలా చేసిన‌ట్లు ఈడీ త‌న ఫిర్యాదులో ఆరోపించింది. ఒక‌వేళ వంద కోట్ల స్కామ్ జ‌రిగితే, అప్పుడు ఆ డ‌బ్బు ఎక్క‌డికి వెళ్లింద‌ని కేజ్రీవాల్ ప్ర‌శ్నించారు. ఈడీకి రెండే ల‌క్ష్యాలు ఉన్నాయ‌ని, ఆప్‌ను…

Read More

Inter Board | తెలంగాణలోని ఇంట‌ర్ కాలేజీల‌కు ఇంట‌ర్మీడియ‌ట్ బోర్డు సెల‌వులు ప్ర‌క‌టించింది. ఈ నెల 30వ తేదీ నుంచి మే 31వ తేదీ దాకా సెలవులు కొన‌సాగ‌నున్నాయి. మ‌ళ్లీ జూన్ 1వ తేదీన కాలేజీలు తెరుచుకోనున్నాయి. March 28, 2024 / 06:20 PM IST Inter Board | హైద‌రాబాద్ : తెలంగాణలోని ఇంట‌ర్ కాలేజీల‌కు ఇంట‌ర్మీడియ‌ట్ బోర్డు సెల‌వులు ప్ర‌క‌టించింది. ఈ నెల 30వ తేదీ నుంచి మే 31వ తేదీ దాకా సెలవులు కొన‌సాగ‌నున్నాయి. మ‌ళ్లీ జూన్ 1వ తేదీన కాలేజీలు తెరుచుకోనున్నాయి. ఈ సెల‌వులు రాష్ట్రంలోని ప్ర‌భుత్వ‌, ప్ర‌యివేటు, ఎయిడెడ్ ఇంట‌ర్మీడియ‌ట్ కాలేజీల‌కు వ‌ర్తించ‌నున్నాయి. ఇంట‌ర్ బోర్డు ఆదేశాల‌ను ఉల్లంఘించి కాలేజీల‌ను నిర్వ‌హించే వారిపై చ‌ట్ట ప‌ర‌మైన చ‌ర్య‌లు తీసుకుంటామ‌న్నారు. వ‌చ్చే విద్యా సంవ‌త్స‌రానికి ఇంట‌ర్ బోర్డు ఆదేశాల‌కు అనుగుణంగా అడ్మిష‌న్లు తీసుకోవాల‌ని, ఆ తేదీల‌ను ప్ర‌క‌టించిన‌ప్పుడే ప్ర‌వేశాల ప్ర‌క్రియ చేప‌ట్టాల‌ని సూచించారు. Source…

Read More

Inter Board | తెలంగాణలోని ఇంట‌ర్ కాలేజీల‌కు ఇంట‌ర్మీడియ‌ట్ బోర్డు సెల‌వులు ప్ర‌క‌టించింది. ఈ నెల 30వ తేదీ నుంచి మే 31వ తేదీ దాకా సెలవులు కొన‌సాగ‌నున్నాయి. మ‌ళ్లీ జూన్ 1వ తేదీన కాలేజీలు తెరుచుకోనున్నాయి. March 28, 2024 / 06:20 PM IST Inter Board | హైద‌రాబాద్ : తెలంగాణలోని ఇంట‌ర్ కాలేజీల‌కు ఇంట‌ర్మీడియ‌ట్ బోర్డు సెల‌వులు ప్ర‌క‌టించింది. ఈ నెల 30వ తేదీ నుంచి మే 31వ తేదీ దాకా సెలవులు కొన‌సాగ‌నున్నాయి. మ‌ళ్లీ జూన్ 1వ తేదీన కాలేజీలు తెరుచుకోనున్నాయి. ఈ సెల‌వులు రాష్ట్రంలోని ప్ర‌భుత్వ‌, ప్ర‌యివేటు, ఎయిడెడ్ ఇంట‌ర్మీడియ‌ట్ కాలేజీల‌కు వ‌ర్తించ‌నున్నాయి. ఇంట‌ర్ బోర్డు ఆదేశాల‌ను ఉల్లంఘించి కాలేజీల‌ను నిర్వ‌హించే వారిపై చ‌ట్ట ప‌ర‌మైన చ‌ర్య‌లు తీసుకుంటామ‌న్నారు. వ‌చ్చే విద్యా సంవ‌త్స‌రానికి ఇంట‌ర్ బోర్డు ఆదేశాల‌కు అనుగుణంగా అడ్మిష‌న్లు తీసుకోవాల‌ని, ఆ తేదీల‌ను ప్ర‌క‌టించిన‌ప్పుడే ప్ర‌వేశాల ప్ర‌క్రియ చేప‌ట్టాల‌ని సూచించారు. Source…

Read More

As an ex-officio member in his capacity as the MLA from Kodangal, Revanth Reddy cast his vote in his home constituency. Published Date – 28 March 2024, 04:58 PM Hyderabad:  Telangana Chief Minister A. Revanth Reddy cast his vote in the by-election to the Telangana Legislative Council at the Mahabubnagar local authorities’ constituency on Thursday. As an ex-officio member in his capacity as the MLA from Kodangal, Revanth Reddy cast his vote in his home constituency. Representatives of the local bodies exercised their franchise at 10 polling stations in the erstwhile Mahabubnagar district on Thursday. The…

Read More