జేఈఈ మెయిన్ (సెషన్-2) పరీక్ష షెడ్యూల్‌లో మరోసారి స్వల్ప మార్పు జరిగాయి. గత నెలలో ఏప్రిల్ 4 నుంచి 15 మధ్య ఈ పరీక్షలు నిర్వహించనున్నట్లు ప్రకటించిన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ.. తాజాగా ఈ పరీక్షలను ఏప్రిల్ 4 నుంచి 12 వరకు నిర్వహించనున్నట్లు స్పష్టం చేసింది. సిటీ ఇంటిమేషన్ స్లిప్పుల విడుదల సందర్భంగా ఇవాళ(గురువారం) ఇచ్చిన ప్రకటనలో ఈ తేదీలను ప్రకటించింది. అంతకుముందు షెడ్యూల్ విడుదల సమయంలో ఏప్రిల్ 1 నుంచి 15 మధ్య JEE మెయిన్ సెషన్-2 పరీక్షలు జరుగుతాయని చెప్పిన NTA.. ఆ తర్వాత ఏప్రిల్ 4 నుంచి 15 మధ్య నిర్వహించనున్నట్లు ప్రకటించింది. తాజాగా ఆ షెడ్యూల్‌లోనూ స్వల్ప మార్పులు చేసింది. సవరించిన షెడ్యూల్ ప్రకారం.. జేఈఈ మెయిన్ పేపర్-1 (బీఈ/బీటెక్) పరీక్ష ఏప్రిల్ 4, 5, 6, 8, 9 తేదీల్లో జరగనుండగా; పేపర్ – 2 పరీక్ష ఏప్రిల్ 12న నిర్వహించనున్నారు. పేపర్-1…
Author: Telanganapress
Hyderabad | రంగారెడ్డి జిల్లా గండిపేట సమీపంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఖానాపూర్‌లోని ఓ కార్ల గోదాంలో భారీగా మంటలు చెలరేగాయి. అగ్ని కీలలు ఎగిసిపడటంతో గోదాంలో ఉన్న కార్లన్నీ మంటల్లో తగలబడ్డాయి. గోదాంలో 25 కార్లు ఉండగా.. అవన్నీ పూర్తిగా దగ్ధమయ్యాయి. March 28, 2024 / 05:21 PM IST Hyderabad | రంగారెడ్డి జిల్లా గండిపేట సమీపంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఖానాపూర్‌లోని ఓ కార్ల గోదాంలో భారీగా మంటలు చెలరేగాయి. అగ్ని కీలలు ఎగిసిపడటంతో గోదాంలో ఉన్న కార్లన్నీ మంటల్లో తగలబడ్డాయి. గోదాంలో 25 కార్లు ఉండగా.. అవన్నీ పూర్తిగా దగ్ధమయ్యాయి. భారీ మంటల కారణంగా ఆ ప్రాంతమంతా దట్టమైన పొగ వ్యాపించింది. దీంతో స్థానికులు భయాందోళనలయ్రాయ్యారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదం జరిగి ఉంటుందని స్థానికులు చెబుతున్నారు. ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది.. మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు…
With daytime temperatures already touching a sweltering 40 degrees Celsius, Hyderabadis are bracing themselves for even hotter days ahead. Published Date – 28 March 2024, 04:23 PM Hyderabad: As the sun blazes over Hyderabad, residents are gearing up for what meteorologists predict to be a scorching April and the India Meteorological Department (IMD) raising concerns about a looming heatwave. Dr. A. Shravani, a scientist at IMD-Hyderabad, has issued a cautionary statement, highlighting the likelihood of temperatures rising sharply in the coming weeks. With daytime temperatures already touching a sweltering 40 degrees Celsius, Hyderabadis are bracing themselves…
రైతు ప్రభుత్వమని ప్రగల్బాలు పలికే సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ యాత్రలు మాని రైతులు నష్టపోయిన పంట పొలాలు పరిశీలించాలన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్. ఇవాళ(గురువారం) రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటించిన ఆయన.. తంగళ్ళపల్లి మండలం సారంపల్లిలో ఎండిపోయిన పంటపొలాలను పరిశీలించారు. ఆ తర్వాత మాట్లడిన కేటీఆర్.. ఇప్పటికే 14సార్లు ఢిల్లీ యాత్రకు వెళ్లిన రేవంత్ రెడ్డికి రైతులు నష్టపోయిన పంట పొలాలను పరిశీలించే సమయం లేకపోవడం దారుణమన్నారు. ఎన్నో దొంగ హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర రైతాంగాన్ని నట్టేట ముంచిందన్నారు. రైతంగానికి సాగునీరు అందించడంలో పూర్తిగా విఫలమైందని, ప్రభుత్వం చేతగానితనం కారణంగానే రాష్ట్రంలో 15లక్షల ఎకరాల వంట నష్టం జరిగిందన్నారు. నైతిక బాధ్యత వహిస్తూ అన్నం పెట్టే రైతాంగానికి ఎకరానికి 25వేల రూపాయల నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేశారు కేటీఆర్. డిసెంబర్ 9వ తేదీన 2లక్షల రుణమాఫీ చేస్తామని అబద్ధపు హామీలు ఇచ్చిన…
Arvind Kejriwal ED Case | ఢిల్లీ మద్యం పాలసీ కేసులో అరెస్టయిన ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కస్టడీని రౌస్ అవెన్యూ కోర్టు పొడిగించింది. కస్టడీ గడువు ముగియడంతో ఆయనను ఈడీ కోర్టు ఎదుట హాజరుపరిచింది. March 28, 2024 / 04:17 PM IST Arvind Kejriwal ED Case | ఢిల్లీ మద్యం పాలసీ కేసులో అరెస్టయిన ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కస్టడీని రౌస్ అవెన్యూ కోర్టు పొడిగించింది. కస్టడీ గడువు ముగియడంతో ఆయనను ఈడీ కోర్టు ఎదుట హాజరుపరిచింది. ఈ సందర్భంగా అరవింద్ కేజ్రీవాల్, ఈడీ వాదనలు వినిపించాయి. ఈడీ విజ్ఞప్తి మేరకు కోర్టు ఏప్రిల్ ఒకటి వరకు కస్టడీని పొడిగిస్తూ తీర్పును వెలువరించింది. విచారణ సందర్భంగా కేజ్రీవాల్ వాంగ్మూలం ఇస్తూ.. సీబీఐ ఆగస్టు 17, 2022న కేసు నమోదు చేసిందని తెలిపింది. ఈడీ 2022 ఆగస్టు 22న ఈసీఐఆర్ దాఖలు చేసిందని తెలిపారు. నన్ను అరెస్టు…
According to market reports, the price of 24 carat gold per 10 grams reached Rs 67,310, marking a significant increase. Published Date – 28 March 2024, 02:54 PM Hyderabad: The gold prices in Hyderabad are on a rising trend, marking the second-highest surge in the year on Thursday. According to market reports, the price of 24 carat gold per 10 grams reached Rs 67,310, marking a significant increase. This rate stands as the second-highest recorded from March 29, 2023, to March 28, 2024, indicating a notable upward movement in the precious metal’s value. The peak in…
బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్‌పై మేడిపల్లి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. విధి నిర్వహణలో ఉన్న తనపై దాడి చేశారని నాచారం సీఐ నందీశ్వర్ రెడ్డి ఫిర్యాదు చేయడంతో ఈ కేసు నమోదు చేశారు. బండి సంజయ్‌తో పాటు ఘట్‌కేసర్ ఎంపీపీ సుదర్శన్ రెడ్డి, మరికొందరిపై కేసు నమోదయింది. ఓ వర్గం దాడిలో గాయపడిన మహిళలను పరామర్శించేందుకు బండి సంజయ్ నిన్న(బుధవారం) చెంగిచెర్లలోని పిట్టలబస్తీకి వెళ్లారు. బండి సంజయ్ అక్కడకు రావడంతో పెద్ద ఎత్తున కార్యకర్తలు, అభిమానులు తరలి వచ్చారు. వారిని పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేయడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఇక్కడకు రావడానికి అనుమతి లేదని పోలీసులు చెప్పారు. ఎవరినీ లోనికి అనుమతించకుండా బారీకేడ్లను ఏర్పాటు చేశారు. అక్కడకు చేరుకున్న బండి సంజయ్, కార్యకర్తలు బారీకేడ్లను తోసుకొని లోనికి వెళ్లారు. ఘటనలో గాయపడిన మహిళలను పరామర్శించారు. వారికి రక్షణ కల్పిస్తామని హామీ ఇచ్చారు. మహిళలపై…
Special observers | సార్వత్రిక ఎన్నికల దృష్ట్రా కేంద్ర ఎన్నికల సంఘం ఆంధ్రప్రదేశ్‌కు మరో ముగ్గురు ఎన్నికల ప్రత్యేక అబ్జర్వర్లను (Special observers) నియమించింది . March 28, 2024 / 03:14 PM IST అమరావతి : సార్వత్రిక ఎన్నికల దృష్ట్రా కేంద్ర ఎన్నికల సంఘం ఆంధ్రప్రదేశ్‌కు మరో ముగ్గురు ఎన్నికల ప్రత్యేక అబ్జర్వర్లను (Special observers) నియమించింది . ఏపీలో ఉన్న ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా ముందు జాగ్రత్తగా ఈ నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా ఎన్నికల షెడ్యూల్ (Election schedule) వెలువడ్డ వెంటనే అమలులోకి వచ్చిన కోడ్‌ను ఏపీలో పలు పార్టీలు ఉల్లంఘించాయని ఫిర్యాదులు వెళ్లాయి. పరస్పరం దాడులు, హత్యలు, హింసాత్మక ఘటనలు చోటు చేసుకోవడాన్ని తీవ్రంగా పరిగణించి కేంద్ర ఎన్నికల సంఘం ఏపీకి ముగ్గురిని ప్రత్యేక పరిశీలకులుగా నియమించింది. ప్రత్యేక పోలీసు అబ్జర్వర్‌గా దీపక్ మిశ్రా (Deepal Misra) , ప్రత్యేక సాధారణ ఎన్నికల అబ్జర్వర్‌గా రామ్…
He had married Gurpreet Kaur two years ago after separating from his wife with whom he has two children. Published Date – 28 March 2024, 02:02 PM Chandigarh: Amid poll heat, Punjab Chief Minister Bhagwant Mann and his wife Gurpreet Kaur were blessed with a baby girl on Thursday. Bhagwant Mann shared the news on X with a post in Punjabi. “God has given the gift of a daughter… Both the mother and the child are healthy,” he said in the post. He had married Gurpreet Kaur two years ago after separating from his wife with…
‘జాతిరత్నాలు’ ఫేమ్ నవీన్ పోలిశెట్టికి అమెరికాలో యాక్సిడెంట్ అయినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం నవీన్ అమెరికాలో ఉన్నారు. అమెరికా వీధుల్లో బైక్ పై వెళ్తున్న సమయంలో స్కిడ్ అయి కింద పడిపోయినట్టు సమాచారం. ఈ ప్రమాదంలో నవీన్ చేతికి ఫ్రాక్చర్ అయిందని చెపుతున్నారు. గాయం తీవ్రత కొంచెం ఎక్కువగా ఉండటంలో రెండు నెలల పాటు విశ్రాంతి తీసుకోవాలని డాక్టర్లు సూచించినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో కొంత కాలం పాటు షూటింగులకు నవీన్ దూరంగా ఉండబోతున్నారు. మరోవైపు ఈ వార్తపై నవీన్ లేదా ఆయన టీమ్ అధికారికంగా స్పందించాల్సి ఉంది. చివరిగా విడుదలైన నవీన్ చిత్రం ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’. ఈ సినిమాలో అనుష్కతో కలిసి నవీన్ నటించాడు. పి.మహేశ్ బాబు నటించిన ఈ చిత్రం మంచి వసూళ్లనే రాబట్టింది. ప్రస్తుతం నవీన్ చేతిలో మూడు సినిమాలు ఉన్నాయి. ఇది కూడా చదవండి:సన్ రైజర్స్ గెలుపుతో కావ్య పాప ఫుల్ ఖుషీ..! The…