Six fire tenders quickly responded to a blaze at the manufacturing unit of the company responsible for Dukes biscuits, wafers, and confectionery. Published Date – 28 March 2024, 10:00 AM Rangareddy: A massive fire broke out at Ravi Foods in Katedan industrial area in Telangana’s Rangareddy district on Thursday morning. Six fire tenders were rushed to the site of the fire at the manufacturing unit of the company behind the Dukes brand of biscuits, wafers and confectionery. Efforts are underway to douse the blaze. According to the officials, no casualties have been reported as of now.…
Author: Telanganapress
తమిళనాడులో విషాదం నెలకొంది. 2024 లోకసభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు తనకు టికెట్ నిరాకరించడంతో మనస్థాపం చెంది ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డాడు ఓ ఎంపి. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. తమిళనాడులోని ఈరోడ్ నుంచి ప్రస్తుత లోక్‌సభ ఎంపీ, ఎండిఎంకేకి చెందిన గణేష్‌మూర్తి గురువారం ఉదయం మరణించారు. ఉదయం 5:05 గంటలకు గుండెపోటు కారణంగా ఆయన మరణించినట్లు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన తరువాత, అతను మార్చి 24 న ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చేరాడు.చికిత్స పొందుతూ ఇవాళ మరణించారు. ఆదివారం ఉదయం 9.30 గంటల ప్రాంతంలో ఎంపీ గణేష్‌మూర్తిని కుటుంబీకులు ఆస్పత్రికి తీసుకొచ్చారని పోలీసులు తెలిపారు. పరీక్షల అనంతరం వైద్యులు ఐసీయూకు తరలించి వెంటిలేటర్‌పై ఉంచారు.ఎంపీ పురుగుమందు సల్ఫాస్ విషాన్ని తాగినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. 2024 లోక్‌సభ ఎన్నికలకు టికెట్ ఇవ్వకపోవడంతో ఎంపీ గణేష్‌మూర్తి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారని వార్తలు వచ్చాయి. #UPDATE | MDMK MP…
Stock Market Open | దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం లాభాల్లో మొదలయ్యాయి. ప్రపంచ మార్కెట్లలోని సానుకూల పవనాలతో సూచీలు సానుకూలంగా ప్రారంభమయ్యాయి. బుధవారం సెన్సెక్స్ 72,996.31 పాయింట్ల వద్ద ముగిసింది. March 28, 2024 / 09:54 AM IST Stock Market Open | దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం లాభాల్లో మొదలయ్యాయి. ప్రపంచ మార్కెట్లలోని సానుకూల పవనాలతో సూచీలు సానుకూలంగా ప్రారంభమయ్యాయి. బుధవారం సెన్సెక్స్ 72,996.31 పాయింట్ల వద్ద ముగిసింది. ఇవాళ 73,149.34 పాయింట్ల వద్ద లాభాలతో మొదలైంది. ప్రారంభంలోనే 167.16 పాయింట్లు పెరిగింది. ప్రస్తుతం 458.44 పాయింట్లు ఎగిసి 73,454.75 వద్ద ట్రేడవుతున్నది. నిఫ్టీ సైతం 164.30 పాయింట్లు పెరిగి 22,287.95 వద్ద కొనసాగుతున్నది. ఇప్పటి వరకుదాదాపు 1,599 షేర్లు పురోగమించగా.. 534 షేర్లు పతనమయ్యాయి. నిఫ్టీలో పవర్ గ్రిడ్ కార్ప్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, విప్రో, బజాజ్ ఫిన్‌సర్వ్, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్ లాభాల్లో కొనసాగుతున్నాయి.…
Besides attacking each other, they hurled stones at the local people who tried to prevent them. Local people alerted the child welfare officials by dialing 1098. Published Date – 27 March 2024, 10:25 PM Jagtial: Four minor boys created a flutter in Pochammavada of Jagtial town allegedly after consuming a banned drug on Tuesday evening. Besides attacking each other, they hurled stones at the local people who tried to prevent them. Local people alerted the child welfare officials by dialing 1098. Knowing about the incident, child welfare staff rushed to the spot. While three boys ran…
బుధవారం ఉప్పల్ స్టేడియం వేదికగా జరిగిన మ్యాచులో హైదరాబాద్ సునామీలా విజ్రుంభించింది. ముంబయి ఇండియన్స్ ను కోల్కోలేని దెబ్బకొట్టింది. హైదరాబాద్ ఆటగాళ్ల ప్రదర్శనకు ముంబై చేతులెత్తిసింది. ఫోర్లు, సిక్సులతో గ్యాలరీ కూర్చున్న ప్రేక్షకులు తడిసిముద్దయ్యారు. ఒకడు ఉరుములా చెలరేగుతే.మరొకడు పిడుగుల గర్జించాడు. ఆకలితో ఉన్న సింహాంలా ఊచకోత కోసారు సన్ రైజర్స్ బ్యాటర్లు. ట్రావిస్ హెడ్ 24 బంతుల్లో 62 పరుగులు చేశాడు. అభిషేక్ శర్మ 23 బంతుల్లో 63 పరుగులు చేశాడు. హెన్రిన్ క్లాసెస్ 34 బంతుల్లో 80 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. ఉప్పల్ స్టేడియంలో తమ ఇన్నింగ్స్ తో పరుగుల వరదను చూపించారు. అయినా కూడా ముంబయి బ్యాటర్లు ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. తమ కష్టానంతా చూపించారు. శాయశక్తులా గట్టిగా పోరాడారు. ధనాధన్ ఇన్నింగ్స్ తో సన్ రైజర్స్ ఒక్కింత టెన్షన్ పెట్టించారు. కానీ చివరి విజయం హైదారాబాద్ నే వరించింది.…
KU Mohanan | భారతీయ సినిమాటోగ్రాఫర్స్‌లో గొప్ప ప్రతిభావంతుడిగా గుర్తింపును తెచ్చుకున్నారు కేయూ మోహనన్. బాలీవుడ్‌లో డాన్, తలాష్, అంధాధున్ తెలుగులో ‘మహర్షి’ వంటి చిత్రాలకు సినిమాటోగ్రఫీ అందించారాయన. ఆయన ఛాయాగ్రాహకుడిగా బాధ్యతలు నిర్వర్తించిన తాజా చిత్రం ‘ఫ్యామిలీస్టార్’. విజయ్ దేవరకొండ కథానాయకుడిగా పరశురామ్ దర్శకత్వంలో దిల్‌రాజు, శిరీష్ నిర్మించిన ఈ చిత్రం ఏప్రిల్ 5న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సందర్భంగా కేయూ మోహనన్ పాత్రికేయులతో ముచ్చటిస్తూ “ఫ్యామిలీస్టార్’ ఓ అందమైన కుటుంబ కథా చిత్రం. ఓ మధ్యతరగతి యువకుడి కథ. అతను ఫ్యామిలీ కోసం ఏం చేశాడన్నది ఆసక్తికరంగా ఉంటుంది. ఓ కాలనీ సెట్‌లో ఎక్కువశాతం షూటింగ్ జరిపాం. సహజమైన కథకు తగినట్లు అంతే సహజంగా విజువల్స్ అందించే ప్రయత్నం చేశాను. లైటింగ్ కూడా నేచురల్‌గా ఉంటుంది. ఓ మధ్యతరగతి కుటుంబాన్ని తెరపై చూస్తున్న అనుభూతి కలుగుతుంది’ అన్నారు. సినిమాటోగ్రఫీ విషయంలో తాను సహజత్వానికి ప్రాధాన్యతనిస్తానని, ఈస్థటిక్ సెన్స్‌తో విజువల్స్‌ను…
Usually during Ramzan, prices of fruits increase drastically due to various reasons including the demand and supply gap. Published Date – 27 March 2024, 10:26 PM Hyderabad: Fruits have taken centre stage at all the Iftar parties this year’s Ramzan. The health-conscious people of Hyderabad have embraced all kinds of fruits in a big way during this year’s Iftar while Haleem continues to remain the traditional meal. With people becoming conscious about their health and the wider availability of a variety of fruits at cheaper prices, fruits are being sold in large quantities, and fruit traders…
ప్రపంచవ్యాప్తంగా 78.3 కోట్ల మంది ఆకలి కోరల్లో చిక్కుకోగా, మరోవైపు ఆహారంలో 19 శాతం (2022లో) వృథా అయ్యిందని ఐక్యరాజ్యసమితి తాజా నివేదిక పేర్కొన్నది. 2024 ఏడాది ‘ఫుడ్ వేస్ట్ ఇండెక్స్’ నివేదికను ఐరాస బుధవారం విడుదల చేసింది. March 28, 2024 / 01:01 AM IST 78.3 కోట్ల మంది ఆకలి కేకలు నైరోబి, మార్చి 27: ప్రపంచవ్యాప్తంగా 78.3 కోట్ల మంది ఆకలి కోరల్లో చిక్కుకోగా, మరోవైపు ఆహారంలో 19 శాతం (2022లో) వృథా అయ్యిందని ఐక్యరాజ్యసమితి తాజా నివేదిక పేర్కొన్నది. 2024 ఏడాది ‘ఫుడ్ వేస్ట్ ఇండెక్స్’ నివేదికను ఐరాస బుధవారం విడుదల చేసింది. 2030 నాటికి ఆహార వ్యర్థాలను సగానికి తగ్గించే లక్ష్యంతో ఆయాల దేశాల పురోగతిని ఐరాస ట్రాక్ చేస్తున్నది. ప్రపంచవ్యాప్తంగా ఆహార వృథాపై పరిశోధకుల విశ్లేషణలు, అంచనాలు ఈ విధంగా ఉన్నాయి. Pp Source link
Intended to expedite left turns during designated pe- riods like peak traffic, the initiative, however, has ended up creating a lot of confusion and has become ineffective. Published Date – 27 March 2024, 11:11 PM Hyderabad: If some block the free left and cause inconvenience, there are a few who take the left when the signal is red, causing a nuisance. The public indifference to this unfamiliar traffic rule along with the absence of signage has resulted in motorists taking a left turn, where they are not supposed to. Intended to expedite left turns during designated…
ఒక దరఖాస్తుదారుడి మతాన్ని ధ్రువీకరించేందుకు పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)-2019 కింద మత పెద్ద కూడా ‘అర్హత పత్రాన్ని’ జారీ చేయవచ్చని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ పేర్కొన్నది. ఈ మేరకు హోంశాఖ ఏర్పాటు చేసిన సీఏఏ హెల్ప్‌లైన్ నుంచి సమాధానం వచ్చిందని ది హిందూ తాజా కథనంలో పేర్కొన్నది. March 28, 2024 / 07:12 AM IST కేంద్ర హోంశాఖ హెల్ప్‌లైన్ సమాధానం వెల్లడి న్యూఢిల్లీ, మార్చి 27: ఒక దరఖాస్తుదారుడి మతాన్ని ధ్రువీకరించేందుకు పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)-2019 కింద మత పెద్ద కూడా ‘అర్హత పత్రాన్ని’ జారీ చేయవచ్చని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ పేర్కొన్నది. ఈ మేరకు హోంశాఖ ఏర్పాటు చేసిన సీఏఏ హెల్ప్‌లైన్ నుంచి సమాధానం వచ్చిందని ది హిందూ తాజా కథనంలో పేర్కొన్నది. కాగా, అఫిడవిట్, ఇతర పత్రాలతో సహా తప్పనిసరిగా సమర్పించాల్సిన డాక్యుమెంట్‌గా ఈ అర్హత సర్టిఫికెట్ ఉన్నది. దీన్ని కూడా పోర్టల్‌లో అప్‌లోడ్ చేయాల్సి…