Author: Telanganapress

On Wednesday, the maximum daytime temperature in Hyderabad was 40.5 degrees C, which was recorded at Adarsh Nagar, Medchal-Malkajgiri district. Published Date – 27 March 2024, 11:23 PM Hyderabad: People in Hyderabad are getting an early taste of what looks like a long summer with mercury starting to consistently touch 40 degrees Celsius. With the month of March almost coming to an end, it is time to brace for the typical dry heat of  derabad in the months of April and May when day-time temperatures will consistently cross the 40-degree Celsius mark. On Wednesday, the maximum…

Read More

హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్‌లో ఉన్న ఓ బిస్కెట్‌ ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం (Fire Accident) జరిగింది. రాజేంద్రనగర్‌ పరిధిలోని కాటేదాన్‌లో ఉన్న రవి బిస్కెట్‌ తయారీ పరిశ్రమలో (Ravi Biscuit Factory) గురువారం తెల్లవారుజామున ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయి. March 28, 2024 / 06:02 AM IST హైదరాబాద్‌: హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్‌లో ఉన్న ఓ బిస్కెట్‌ ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం (Fire Accident) జరిగింది. రాజేంద్రనగర్‌ పరిధిలోని కాటేదాన్‌లో ఉన్న రవి బిస్కెట్‌ తయారీ పరిశ్రమలో (Ravi Biscuit Factory) గురువారం తెల్లవారుజామున ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయి. క్రమంగా అవి ఫ్యాక్టరీలోని మూడు అంతస్థులకు వ్యాపించాయి. దీంతో భారీగా మంటలు ఎగసిపడుతున్నాయి. ఆ ప్రాంతంలో దట్టంగా పొగలు కమ్ముకున్నాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. రెండు ఫైర్‌ ఇంజిన్ల సహాయంతో మంటలను అదుపుచేయడానికి ప్రయత్నిస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. పూర్తి వివరాలు…

Read More

With temperatures consistently starting to touch 40 degrees Celsius, the risk of heat-related illnesses is significantly heightened. Published Date – 27 March 2024, 11:33 PM Hyderabad: As the city starts to grapple with the rise in temperatures, the district health authorities in Hyderabad and neighbouring Medchal-Malkajgiri and Rangareddy districts have urged people to take utmost precautions from heat strokes, which are bound to surge in the coming weeks. With temperatures consistently starting to touch 40 degrees Celsius, the risk of heat-related illnesses is significantly heightened. Heat stroke occurs when the body’s temperature regulation system fails, leading…

Read More

బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ సిద్దిపేట అర్బన్‌, మార్చి 27: ప్రజా సమస్యలు పరిష్కరించేందుకు కేంద్రంతో సత్సంబంధాలు నెలకొల్పుతామని బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ అన్నా రు. సిద్దిపేటలోని కాంగ్రెస్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడుతూ పదేండ్లలో ఈసారి మాత్రమే తక్కువ వర్షపాతం నమోదైందని, కరువుకు కాంగ్రెస్‌ పార్టీ కానీ, బీఆర్‌ఎస్‌ పార్టీ కానీ కారణం కాదన్నారు. దానిని రాజకీయం చేయడం దురదృష్టకరమన్నారు. ఎల్‌నినో ప్రభావం వల్ల 2022 కంటే 2023లో తక్కువ వర్షపాతం నమోదైందని, మాజీ మంత్రి హరీశ్‌రావు వాస్తవాలకు విరుద్ధంగా మాట్లాడటం మంచిది కాదన్నారు. త్వరలో ఐదు ఎకరాల్లోపు ఉన్న వారందరికీ రైతుబంధు అందజేస్తామన్నారు. రైతుల కోసం గతంలో కాంగ్రెస్‌ పార్టీ చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకుందన్నారు. పంట బీమా లేక రైతులు నష్టపోతున్నారని.. ఆ దిశగా చర్యలు చేపట్టామన్నారు. తాగునీటికి సమస్యలు రాకుండా ప్రభుత్వం పని…

Read More

Founded in 1946, the Handelsblatt Media Group, which is based in Dusseldorf, has a reach of more than two million readers, according to the statement. Published Date – 27 March 2024, 11:49 PM New Delhi: IT company Infosys will provide artificial intelligence (AI) technology to Germany-based Handelsblatt Media Group for storytelling, compiling reports of global economic and financial topics under a strategic deal signed between the companies, the Bengaluru-based firm said on Wednesday. In the first year of this partnership, Infosys will work with Handelsblatt Research Institute (HRI), an independent economic research institute under the umbrella…

Read More

అధికారం, ఆస్తులు కాపాడుకోవడానికే చేవేళ్ల ఎంపీ రంజిత్‌రెడ్డి పార్టీ మారారని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కే తారకరామారావు ధ్వజమెత్తారు. ఆయనకు బీఆర్‌ఎస్‌ ఏం తక్కువ చేసిందని పార్టీని విడిచి వెళ్లారని ప్రశ్నించారు. March 28, 2024 / 03:58 AM IST పార్టీ ఏం తకువ చేసిందని వెళ్లారు? 13న చేవేళ్లలో బీఆర్‌ఎస్‌ బహిరంగ సభ హాజరుకానున్న పార్టీ అధినేత కేసీఆర్‌ చేవెళ్లలో కాసాని గెలుపు ఖాయం నియోజకవర్గం ఎమ్మెల్యేలు, నేతలతో బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ హైదరాబాద్‌, మార్చి 27 (నమస్తే తెలంగాణ): అధికారం, ఆస్తులు కాపాడుకోవడానికే చేవేళ్ల ఎంపీ రంజిత్‌రెడ్డి పార్టీ మారారని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కే తారకరామారావు ధ్వజమెత్తారు. ఆయనకు బీఆర్‌ఎస్‌ ఏం తక్కువ చేసిందని పార్టీని విడిచి వెళ్లారని ప్రశ్నించారు. చేవేళ్లలో సామాజిక సమీకరణాల రీత్యా బీఆర్‌ఎస్‌ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్‌ గెలుపు సులువు అవుతుందని ధీమా వ్యక్తంచేశారు. ఏప్రిల్‌ 13న చేవేళ్లలో భారీ…

Read More

Taking to X (formerly Twitter), RS Praveen Kumar shared an attachment of the selected candidate, who explained the difficulty in receiving any update with regards to joining date, report to the job and training date. Published Date – 27 March 2024, 11:50 PM File Photo Hyderabad: BRS leader and former IPS officer RS Praveen Kumar on Wednesday expressed concerns over delay in issuing the joining date and commencement of training for the 614 excise constables, who received appointment letters from Chief Minister, A Revanth Reddy amidst fanfare in a function at LB Stadium. Taking to X…

Read More

అగ్ర కథానాయకుడు ప్రభాస్‌ లండన్‌లో ఓ విలాసవంతమైన ఇంటిని కొనుగోలు చేసినట్లు తెలిసింది. ప్రస్తుతం ఈ వార్త సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. గతంలో షూటింగ్‌ కోసం లండన్‌ వెళ్లినప్పుడు ప్రభాస్‌ అదే ఇంటిలో బస చేసేవాడని, తన అభిరుచికి తగిన ఇల్లు కావడంతో భారీగా అద్దె చెల్లించేవాడని తెలిసింది. కొద్దిరోజుల క్రితం ఆ ఇంటిని అమ్మకానికి పెట్టడంతో ప్రభాస్‌ భారీ మొత్తం చెల్లించి సొంతం చేసుకున్నాడని అంటున్నారు. అయితే ఈ వార్తల్లో నిజమెంతో అనేది స్పష్టత లేదు. ప్రస్తుతం ప్రభాస్‌ సైన్స్‌ ఫిక్షన్‌ ‘కల్కి 2898’ చిత్రీకరణలో బిజీగా ఉన్నారు. నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో వైజయంతీ మూవీస్‌ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రం మే 9న ప్రేక్షకుల ముందుకురానుంది. కమల్‌హాసన్‌, దీపికా పడుకోన్‌, అమితాబ్‌బచ్చన్‌, దిశా పటానీ తదితరులు ముఖ్యపాత్రల్ని పోషిస్తున్నారు. ఈ సినిమాతో పాటు మారుతి దర్శకత్వంలో ‘రాజాసాబ్‌’ చిత్రంలో నటిస్తున్నారు ప్రభాస్‌. Source link

Read More

Interested students can apply online through the university’s admissions portal at http://admissions.mbu.asia. Updated On – 27 March 2024, 11:56 PM Hyderabad: Mohan Babu University (MBU) has officially commenced admissions for its B.Tech courses for the academic year 2024-2025. Interested students can apply online through the university’s admissions portal at http://admissions.mbu.asia. The registration deadline for the Entrance exam is 10th April 2024. MBU offers a variety of B.Tech programs including Computer Science and Engineering (CSE), Artificial Intelligence and Machine Learning (AIML), Data Sciences, Electronics and Communication Engineering (ECE), Electrical and Electronics Engineering (EEE), Electronics and Instrumentation Engineering…

Read More

చదువుకొన్న యువతలో పెరిగిన నిరుద్యోగం 2000లో 35.2%.. 2022 నాటికి 65.7% అంతర్జాతీయ కార్మిక సంస్థ నివేదిక వెల్లడి న్యూఢిల్లీ, మార్చి 27: దేశంలో నిరుద్యోగం పెచ్చరిల్లుతున్నది. నిరుద్యోగుల్లో దాదాపు 83 శాతం మంది యువతేనని అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఐఎల్‌వో) తాజా నివేదిక పేర్కొన్నది. ఐఎల్‌వో, ఇన్‌స్టిట్యూట్‌ ఆప్‌ హ్యూమన్‌ డెవలప్‌మెంట్‌(ఐహెచ్‌డీ) సంయుక్తంగా ‘భారత ఉపాధి నివేదిక-2024’ను ప్రచురించాయి. మొత్తం నిరుద్యోగ యువతలో కనీసం సెకండరీ విద్య చదువుకొన్న వారి సంఖ్య పెరుగుతుండటంపై నివేదిక ఆందోళన వ్యక్తం చేసింది. 2000లో 35.2 శాతం ఉన్న వీరి సంఖ్య 2022 నాటికి రెట్టింపై 65.7 శాతానికి చేరుకొన్నదని వెల్లడించింది. కరోనా సంక్షోభం సమయంలో ఉపాధి భారీగా పడిపోయిందని, ఈ కాలంలో చదువుకొన్న యువత అధిక నిరుద్యోగితను ఎదుర్కొన్నారని అధ్యయనం పేర్కొన్నది. 2000-2018 మధ్య శ్రామిక భాగస్వామ్య రేట్‌(ఎల్‌ఎఫ్‌పీఆర్‌), శ్రామిక జనాభా నిష్పత్తి(డబ్ల్యూపీఆర్‌) క్రమంగా తగ్గాయని, 2019 తర్వాత కొంత మెరుగైందని నివేదిక…

Read More