Author: Telanganapress

As a sizable percentage of India’s drones continue to be imported, there is a need to ensure their quality control Published Date – 28 March 2024, 12:00 AM Though initially used for military purposes, drones or unmanned aerial vehicles (UAVs) now find growing applications across myriad sectors, ranging from transport, agriculture and telecom services to disaster management and last-mile delivery of healthcare services. So far, drones are being treated as a category of aircraft and governed by regulations made under the Aircraft Act, despite the fact that they are totally different in application and working. Drones…

Read More

డైరెక్టర్‌ ఆఫ్‌ రీసెర్చ్‌ డాక్టర్‌ పీ రఘురాంరెడ్డి పొలాసలో ఉత్తర తెలంగాణ మండల పరిశోధన, విస్తరణ సలహా సమావేశం జగిత్యాల టౌన్‌, మార్చి 27: వాతావరణ అనుకూల, మేలైన రకాలను మాత్రమే ఎంచుకొని పంటలు సాగు చేయాలని ఉత్తర తెలంగాణ మండల రైతులకు డైరెక్టర్‌ ఆఫ్‌ రీసెర్చ్‌ డాక్టర్‌ పీ రఘురాంరెడ్డి సూచించారు. బుధవారం పొలాస ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానంలో ఉత్తర తెలంగాణ మండల పరిశోధన, విస్తరణ సలహా సంఘ సమావేశాన్ని సంచాలకులు డాక్టర్‌ సుధారాణి, అనుబంధ శాఖల అధికారులతో కలిసి నిర్వహించి, మాట్లాడారు. రైతులు సరైన శాస్త్రీయ, సాంకేతిక యాజమాన్య పద్ధతులను పాటించడం వల్ల అనుకున్న దాని కంటే ఎక్కువ దిగుబడులు సాధించవచ్చన్నారు. ఒక్క వరి పంటపైనే ఆధారపకుండా ఇతర రకాలను కూడా ఎంచుకుంటేనే అధిక ఆదాయాన్ని పొందవచ్చన్నారు. పరిశోధన స్థానం ద్వారా ఇచ్చే సూచనలు, సలహాలు రైతులు పాటించాలని, అప్పుడే పంట నష్టం జరుగకుండా కాపాడుకోవచ్చన్నారు. పురుగు…

Read More

We will not be gauged solely by material wealth or tech advancements, but by the purity of the air we pass on Published Date – 28 March 2024, 12:01 AM PK Joshi Air pollution emerges as a critical environmental challenge, bearing significant health implications. Among its array of components, Particulate Matter 2.5 (PM2.5) looms large as a principal concern. PM2.5 denotes tiny particles suspended in the air, measuring 2.5 micrometres or less in diameter. These particles emanate from diverse sources such as vehicular exhaust, industrial operations, construction undertakings, biomass burning, as well as natural phenomena like…

Read More

పార్లమెంట్‌ ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చిన నేపథ్యంలో గోడలపై సున్నం వేసి రాతలు తొలగించడం, శిలా ఫలకాలకు పాలథిన్‌ కవర్లు కప్పి కనిపించకుండా చర్యలు తీసుకోవాలి. కానీ పత్తిపాక గ్రామంలో శిలా ఫలకాలకు బతుకమ్మ చీరెలతో ముసుగు వేశారు. March 28, 2024 / 12:04 AM IST శాయంపేట, మార్చి 27 : పార్లమెంట్‌ ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చిన నేపథ్యంలో గోడలపై సున్నం వేసి రాతలు తొలగించడం, శిలా ఫలకాలకు పాలథిన్‌ కవర్లు కప్పి కనిపించకుండా చర్యలు తీసుకోవాలి. కానీ పత్తిపాక గ్రామంలో శిలా ఫలకాలకు బతుకమ్మ చీరెలతో ముసుగు వేశారు. పాలథిన్‌ కవర్లు కప్పాల్సిన శిలా ఫలకాలకు బతుకమ్మ చీరెలను ఎందుకు కట్టారన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. బతుకమ్మ చీరెలు జీపీలో ఉన్నాయా? పంపిణీ చేయలేదా? దెబ్బతిన్న చీరెలను ఇలా కోడ్‌ అమలుకు ఉపయోగించారా? అని జనం చర్చించుకుంటున్నారు. మహిళల ఆత్మగౌరవ ప్రతీకలైన చీరెలను ఇలా శిలా ఫలకాలకు…

Read More

Hyderabad’s billionaire echelon also included stalwarts such as Rameswar Rao Jupally of My Home Industries, PV Ramprasad Reddy of Aurobindo Pharma and others. Updated On – 27 March 2024, 10:58 PM Hyderabad: Seventeen dollar billionaires, primarily from the pharma and construction sectors from Telangana and Andhra Pradesh, have made it to The Hurun Global Rich List 2024, which was released recently. The richest billionaire baron from Hyderabad is pharma major Divi’s Laboratories promoter Murali Divi and family, with a wealth of $7 billion. P Pitchi Reddy and PV Krishna Reddy, known for their leadership in Megha…

Read More

ఖమ్మం సిటీ, మార్చి 27: నగరం నడిబొడ్డున అడ్డూ అదుపూ లేకుండా కొనసాగుతున్న పలు దవా(గా)ఖానాలపై బుధవారం జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారులు కొరఢా ఝుళిపించారు. లింగ నిర్ధారణ అనేది చట్టవిరుద్ధమని తెలిసి కూడా అక్రమాలకు తెరలేపిన వైరా రోడ్డులోని ఆదర్శ హాస్పిటల్‌పై దాడులు నిర్వహించిన పోలీసు యంత్రాంగం నిర్వాహకులపై కేసులు నమోదు చేసిన విషయం విదితమే. తాజాగా డీఎంహెచ్‌వో డాక్టర్‌ మాలతి, డిఫ్యూటీ డీఎంహెచ్‌వో డాక్టర్‌ సైదులు సారథ్యంలో అదే ఆసుపత్రిలో సోదాలు జరిపారు. రికార్డులను, స్థానిక విభాగాలను తనిఖీలు చేసిన అధికారులు చివరకు దవాఖానకు తాళం వేశారు. అనంతరం సమీపానే కొనసాగుతున్న తులసి డెంటల్‌ హాస్పిటల్‌కు వెళ్లారు. స్థానికంగా వైద్యుడు లేకపోవడాన్ని, ఓ నర్సు రోగులకు వైద్యం చేస్తుండడాన్ని గమనించి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అందరినీ బయటికి పంపించి సీజ్‌ చేశారు. పక్కనే ఉన్న పాజిటివ్‌ హోమియోకేర్‌కు వెళ్లి లైసెన్స్‌ చూపించాలని అడిగారు. నిర్వాహకులు నీళ్లు నమలడంతో సదరు…

Read More

Traffic coming from Botanical Gardens towards RTO Office Kondapur and Hitech city will be allowed on Kothaguda flyover as usual. Published Date – 27 March 2024, 09:50 PM Representational Image. Hyderabad: To facilitate seamless flow of traffic, the Cyberabad traffic police has introduced traffic diversions on experimental basis at Gachibowli. Traffic coming from Hafeezpet towards Gachibowli will be allowed on Kothaguda fly over from Monday to Friday during 8 am to 12 pm from RTA office, Kondapur to Gachibowli. Traffic coming from Botanical Gardens towards RTO Office Kondapur and Hitech city will be allowed on Kothaguda…

Read More

Srisailam Temple | జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైలంలో ఏప్రిల్‌ 6 నుంచి 10వ తేదీ వరకు ఉగాది మహోత్సవాలు జరుగనున్నాయి. ఐదురోజుల పాటు ఘనంగా నిర్వహించేందుకు దేవస్థానం అన్ని ఏర్పాట్లు చేస్తున్నది. ఈ క్రమంలో ఉత్సవాల ఏర్పాట్లపై ఆలయ పరిపాలన భవనంలో ఈవో పెద్దిరాజు సమీక్ష నిర్వహించారు. March 27, 2024 / 09:57 PM IST Srisailam Temple | జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైలంలో ఏప్రిల్‌ 6 నుంచి 10వ తేదీ వరకు ఉగాది మహోత్సవాలు జరుగనున్నాయి. ఐదురోజుల పాటు ఘనంగా నిర్వహించేందుకు దేవస్థానం అన్ని ఏర్పాట్లు చేస్తున్నది. ఈ క్రమంలో ఉత్సవాల ఏర్పాట్లపై ఆలయ పరిపాలన భవనంలో ఈవో పెద్దిరాజు సమీక్ష నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ఎలాంటి లోటుపాట్లు లేకుండా అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా ఉండాలన్నారు. ఉత్సవాల్లో స్వామి, అమ్మవార్లకు జరిగే కైంకర్యాలన్నీ ఎలాంటి లోపం లేకుండా పరిపూర్ణంగా జరగాలని ఆదేశించారు. పూజా కార్యక్రామాలన్నీ నిర్దేశిత సమయానికి ప్రారంభించాలని…

Read More

Before elections, the Congress government lured and duped the people by promising impossible things. Published Date – 27 March 2024, 08:49 PM Peddapalli: Former Minister and BRS candidate for Peddapalli Lok Sabha constituency, Koppula Eashwar, demanded the State government to provide a compensation of Rs 25,000 for damaged crops. Speaking after inspecting damaged crops in Chikurai of Peddapalli mandal on Wednesday, he said though more than 100 farmers died by suicide in the State during the last three months after the Congress came to power, the State government was least bothered about farmer suicides. Before elections,…

Read More

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి ఛాలెంజ్ విసిరారు. దమ్ముంటే రాజీనామా చేసి..ఎంపీ ఎన్నికల్లో మల్కాజ్ గిరి నుంచి పోటీ చేయాలంటూ రేవంత్ కు కేటీఆర్ సవాల్ విసిరారు. బుధవారం తెలంగాణభవన్లో ఏర్పాటు చేసిన మల్కాజ్ గిరి పార్లమెంట్ సమావేశంలో మాజీ మంత్రి కేటీఆర్ పాల్గొని అనంతరం ప్రసంగించారు. బీఆర్ఎస్ పని అయిపోయిందంటూ..కేసీఆర్ శకం ముగిసిందంటూ రేవంత్ వ్యాఖ్యానిస్తున్నారని..దమ్ముంటే ఒక సీటు గెలిచి చూపెట్టు అంటూ రేవంత్ సవాల్ విసిరారని కేటీఆర్ అన్నారు. రేవంత్ నువ్వు గొప్పోడివి కాదా..ఒక్క సీటు కూడా గెలవరు అన్నావు..మల్కాజ్ గిరి సీటులో పోటీ చేద్దాం తేల్చుకుందాం రా అన్నాను. కానీ రేవంత్ నుంచి ఎలాంటి స్పందన లేదని మళ్లీ నోరేత్తలేని విషయాన్ని కేటీఆర్ గుర్తు చేశారు. ఐదేండ్లలో మల్కాజ్ గిరిలో రేవంత్ ఒక్క పని కూడా చేయలేదు. ఎవర్నీ పలకరించిన పాపాన పోలేదు. కాబట్టి ఆవేశానికి పోతే ఓడిపోతానన్న భయంలో…

Read More