Speaking to the media on Saturday, said the Congress stood no chance of winning 14 seats in Telangana as the winds were blowing in favour of BJP. Published Date – 13 April 2024, 09:37 PM Hyderabad: Stating that he would quit politics if the Congress gets 14 seats in the ensuing Lok Sabha polls, BJP Legislative Party leader A Maheshwar Reddy challenged Chief Minister A Revanth Reddy to quit his post if his party failed to win 14 seats. Speaking to the media on Saturday, said the Congress stood no chance of winning 14 seats in…
Author: Telanganapress
దేశంలోనే అత్యున్నత విద్యాసంస్థలైన ఐఐటీలు కొత్త కోర్సులను అందుబాటులోకి తెస్తున్నాయి. 2024-25 విద్యాసంవత్సరంలో పలు కోర్సులను ప్రారంభించేందుకు సిద్ధమయ్యాయి. April 14, 2024 / 07:04 AM IST 2024-25లో పెరగనున్న నాలుగు వేల సీట్లు ఇండస్ట్రీ ఓరియంటెడ్ ప్రోగ్రామ్స్‌పై ఆఫర్ IIT | హైదరాబాద్, ఏప్రిల్ 13 (నమస్తే తెలంగాణ): దేశంలోనే అత్యున్నత విద్యాసంస్థలైన ఐఐటీలు కొత్త కోర్సులను అందుబాటులోకి తెస్తున్నాయి. 2024-25 విద్యాసంవత్సరంలో పలు కోర్సులను ప్రారంభించేందుకు సిద్ధమయ్యాయి. కొత్త కోర్సులు, సీట్ల సంఖ్య పెంపుదలతో వచ్చే విద్యాసంవత్సరంలో 4 వేల వరకు సీట్ల సంఖ్య పెరిగే అవకాశం ఉన్న ది. ఇంజినీరింగ్ ఫిజిక్స్ పేరుతో నూతన బీటె క్ డిగ్రీని ఐఐటీ తిరుపతి అందుబాటులోకి తీసుకురానున్నది. 2024-25 విద్యా సంవత్సరంలో 10 సీట్లతో ఈ కోర్సును అందుబాటులోకి తీసుకురానున్నారు. కోర్సుకు డిమాండ్‌ను బట్టి సీట్ల సంఖ్యను పెంచుతారు. క్వాంటం సైన్స్ అండ్ టెక్నాలజీ కోర్సును ఐఐటీ బాంబే…
The Congress, which promised to scale up the Dalit Bandhu assistance from Rs.10 lakh to Rs.12 lakh, had however frozen the funds, proving that it had intended nothing but mere lip service. Published Date – 13 April 2024, 09:50 PM Hyderabad: Continuing his fiery attack on the State government, listing out its follies and failures one by one, Leader of Opposition and Bharat Rashtra Samiti president K Chandrashekhar Rao on Saturday said the State had ended up in utter disarray in just four months of Congress rule. Almost every section in the society were let down,…
‘ఈ దేహం బతికున్నంత వరకే’ అన్న వేదాంతాన్ని పూర్వ పక్షం చేస్తూ సృష్టికి ప్రతిసృష్టి చేస్తున్నాడు రాజేశ్! మరపురాని మనుషుల్ని మళ్లీ మళ్లీ చూడాలనే కోరికను నిజం చేసే సృజనాత్మక శిల్పి అతడు. ప్రాణానికి ప్రాణమైన మనిషిని ప్రతిమగా మలచగలడు. ప్రాణమొక్కటే పోయలేడు. అతని సృజనేమీ లేనిది ఉన్నట్టుగా చూపే ఇంద్రజాలం కాదు. April 14, 2024 / 05:41 AM IST ‘ఈ దేహం బతికున్నంత వరకే’ అన్న వేదాంతాన్ని పూర్వ పక్షం చేస్తూ సృష్టికి ప్రతిసృష్టి చేస్తున్నాడు రాజేశ్! మరపురాని మనుషుల్ని మళ్లీ మళ్లీ చూడాలనే కోరికను నిజం చేసే సృజనాత్మక శిల్పి అతడు. ప్రాణానికి ప్రాణమైన మనిషిని ప్రతిమగా మలచగలడు. ప్రాణమొక్కటే పోయలేడు. అతని సృజనేమీ లేనిది ఉన్నట్టుగా చూపే ఇంద్రజాలం కాదు. ఉన్నది ఉన్నట్టుగా సృష్టించే రాజేంద్రజాలం. సహజత్వమే తన శిల్ప కళకు ప్రమాణం. సజీవ శిల్పాల సృష్టే అతని ప్రయాణం! దైవ సాక్షాత్కారం కోసం…
K Shivani (18), a firstyear degree student from Kapra, ended her life by jumping from the second floor of her residence. Published Date – 13 April 2024, 11:20 PM Hyderabad: Two persons, including a degree student, died by suicide in separate incidents in the city on Friday night. K Shivani (18), a firstyear degree student from Kapra, ended her life by jumping from the second floor of her residence. She is suspected to have been upset over family issues. In the second case, upset over losing money to online betting, P Mahipal (39), a private school…
సంచార్ సాథీ.. మొబైల్ సబ్‌స్ర్కైబర్ల కోసం టెలి కమ్యూనికేషన్స్ డిపార్ట్‌మెంట్‌తో కలిసి పనిచేసేందుకు రూపొందించిన శక్తిమంతమైన పోర్టల్. వినియోగదారులు తమ పేరుపై తీసుకున్న మొబైల్ కనెక్షన్ల గురించి తెలుసుకునేందుకు, అవసరం లేనివి డిస్‌కనెక్ట్ చేయడానికి, పోగొట్టుకున్న మొబైల్ ఫోన్‌ను బ్లాక్ చేయడం/ట్రేస్ చేయడంతోపాటు కొత్త/ సెకండ్ హ్యాండ్ మొబైల్ కొనుగోలు చేసేటప్పుడు దాని వివరాలను తనిఖీ చేయడంలో ‘సంచార్ సాథీ’ ఉపయోగకరంగా ఉంటుంది. ఇందులో వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా వివిధ మాడ్యుల్స్ ఉన్నాయి. వాటి సాయంతో డిజిటల్ ప్రపంచంలో మీరు సురక్షితంగా ఉండొచ్చు. సెంట్రల్ ఎక్విప్‌మెంట్ ఐడెంటిటీ రిజిస్ట్రేషన్- CEIR భారతీయ టెలికాం విభాగానికి చెందిన https://ceir.gov.in లో ఈ ‘సెంట్రల్ ఎక్విప్‌మెంట్ ఐడెంటిటీ రిజిస్ట్రేషన్’ (CEIR) అనే సబ్ పోర్టల్ ఉంటుంది. చోరీకి గురైన ఫోన్లను నేరుగా ఈ సబ్ పోర్టల్‌ను సందర్శించడం ద్వారా బ్లాక్/ట్రాక్ చేయొచ్చు. మొబైల్ సబ్‌స్ర్కైబర్లు పోగొట్టుకున్న ఫోన్‌ను సీఈఐఆర్ ద్వారానే పోలీసు శాఖ తిరిగి…
The 22-time Grand Slam champion had hip surgery last summer and this year has played only three competitive matches — in Brisbane before skipping the Australian Open. Published Date – 13 April 2024, 11:37 PM Barcelona: Rafael Nadal was drawn to face Flavio Cobolli at the Barcelona Open in what would be the Spaniard’s first clay-court appearance this year in the buildup to the French Open. The 22-time Grand Slam champion had hip surgery last summer and this year has played only three competitive matches — in Brisbane before skipping the Australian Open. The 37-year-old Nadal pulled…
ఇది అది అని గాక ఏ ప్రభుత్వం చేసే తప్పులనైనా ఎత్తిచూపటం, ప్రజల మేలు కోసం ఏమి జరగాలో సూచించటం మేధావుల బాధ్యత. పదేండ్ల పాటు బీఆర్‌ఎస్ ప్రభుత్వానికి ఏమి సూచనలు చేశారో తెలియదు గాని, తప్పులను విమర్శించే బాధ్యతను మాత్రం కొందరు మేధావులు బాగానే నిర్వర్తించారు. April 14, 2024 / 04:10 AM IST ఇది అది అని గాక ఏ ప్రభుత్వం చేసే తప్పులనైనా ఎత్తిచూపటం, ప్రజల మేలు కోసం ఏమి జరగాలో సూచించటం మేధావుల బాధ్యత. పదేండ్ల పాటు బీఆర్‌ఎస్ ప్రభుత్వానికి ఏమి సూచనలు చేశారో తెలియదు గాని, తప్పులను విమర్శించే బాధ్యతను మాత్రం కొందరు మేధావులు బాగానే నిర్వర్తించారు. అంతవరకు కూడా ఆహ్వానించదగినదే. తర్వాత అసెంబ్లీ ఎన్నికల సమయంలో వారు ఒక అడుగు ముందుకువేసి కాంగ్రెస్ ప్రచార రథాలకు ఉత్సాహంగా జెండాలూపారు. అందులో ఆక్షేపించవలసింది కూడా ఏమీ లేదు. ఆ పార్టీ అధికారానికి వచ్చినట్టయితే…
“The stone struck the CM while he was acknowledging the crowds as part of his bus tour at Vivekananda School Centre in Singh Nagar, Vijayawada,” said a statement from the Chief Minister’s Office (CMO). Published Date – 13 April 2024, 11:47 PM File Photo Vijayawada: Andhra Pradesh Chief Minister YS Jaganmohan Reddy was on Saturday injured after unidentified persons pelted stone during the YSRCP chief’s election campaign in Vijayawada, his office said. The Chief Minister suffered a small cut on the left side of his temple above the eye during his ‘Memanta Siddham’ election canvassing bus…
విద్యుత్తు షాక్‌లతో మరణిస్తే ప్రభుత్వం రూ.5లక్షలు నష్టపరిహారం చెల్లిస్తుంది. చిన్నా, పెద్దా అన్న తేడాలేకుండా అందరికీ రూ.5 లక్షలు ఇస్తుంది. April 14, 2024 / 03:05 AM IST నెల రోజుల్లోపు దరఖాస్తు చేసుకోవాలి సంబంధిత పత్రాలన్నీ జతపర్చాలి హైదరాబాద్, ఏప్రిల్ 13 (నమస్తే తెలంగాణ): విద్యుత్తు షాక్‌లతో మరణిస్తే ప్రభుత్వం రూ.5లక్షలు నష్టపరిహారం చెల్లిస్తుంది. చిన్నా, పెద్దా అన్న తేడాలేకుండా అందరికీ రూ.5 లక్షలు ఇస్తుంది. విద్యుత్తు స్తంభాలను ముట్టుకోవడం, స్టే వైర్ (పోల్ సపోర్ట్ తీగలు), విద్యుత్తు లైన్ల కింద, ట్రాన్స్‌ఫార్మర్ల వద్ద సంభవించే మరణాలకు ఈ నష్టపరిహారం అందజేస్తుంది. అలాగే వర్షాలు, గాలులతో తీగలు తెగి రోడ్ల మీద పడినప్పుడు చూడకుండా తొక్కి మరణించినా లేదా తీగల మీద నుంచి వాహనాలు వెళ్లడంతో మరణాలు సంభవించినా నష్టపరిహారం ఇస్తుంది. పంట పొలాల్లో కరెంటు తీగలు తగిలి మరణాలు చోటుచేసుకున్నా నష్టపరిహారం చెల్లిస్తుంది. ఒకవేళ పశువులు మరణించినా…