Author: Telanganapress

పండించిన పంటకు గిట్టుబాట ధర రాకపోవడంతో దురదృష్టకరమన్నారు జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌ రెడ్డి. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించినా క్వింటాల్‌కు రూ.30 మాత్రమే పెంచారని విమర్శించారు. ఒకటింటికి ప్రకటించాల్సిన ధరను ఐదింటికి ప్రకటించారని ఆగ్రహం వ్యక్తంచేశారు. రైతులకు అన్యాయం జరిగిందని అధికారులు ఒప్పుకున్నారని చెప్పారు. వడ్లలో తేమ శాతంతో సంబంధం లేకుండా తక్కవ ధర ఇచ్చారని తెలిపారు. ఇవాళ(శుక్రవారం) హైదరాబాద్ తెలంగాణ భవన్‌లో పార్టీ నేతలు గండ్ర వెంకట రమణారెడ్డి, శ్రీనివాస్‌ రెడ్డితో కలిసి మీడియాతో మాట్లాడారు. జనగామలో 193 కొనుగోలు కేంద్రాలు పెట్టారని, అందులో ఒక్కటి కూడా సరిగా పనిచేయడం లేదన్నారు. ప్రభుత్వం కనీస సౌకర్యాలు కూడా కల్పించలేదని విమర్శించారు. ఎన్నికల ముందు ధాన్యం క్వింటాకు రూ.2500లకు కొంటామని రేవంత్‌ రెడ్డి చెప్పారని, రూ.500 బోనస్‌ ఇస్తామని చెప్పి మోసం చేశారన్నారు. కనీస మద్దతు ధరకంటే రూ.700 తక్కువకు వడ్లు కొంటున్నారని ఆరోపించారు. కొనుగోలు కేంద్రాలను మంత్రులు కూడా…

Read More

Loksabha Elections | బిహార్ మాజీ డిప్యూటీ సీఎం, ఆర్జేడీ నేత తేజ‌స్వి యాదవ్ బీజేపీ ల‌క్ష్యంగా విమ‌ర్శ‌లు గుప్పించారు. April 12, 2024 / 03:31 PM IST Loksabha Elections | బిహార్ మాజీ డిప్యూటీ సీఎం, ఆర్జేడీ నేత తేజ‌స్వి యాదవ్ బీజేపీ ల‌క్ష్యంగా విమ‌ర్శ‌లు గుప్పించారు. రానున్న లోక్‌స‌భ ఎన్నిక‌ల సంద‌ర్భంగా పేద‌రికం, నిరుద్యోగం వంటి కీల‌కాంశాల‌పై చ‌ర్చ జ‌ర‌గాల‌ని అన్నారు. మోదీ స‌ర్కార్ ప‌దేండ్ల కాలంలో యువ‌త‌కు ఎన్ని ఉద్యోగాలు క‌ల్పించార‌ని ప్ర‌శ్నించారు. దేశంలో పేద‌రికాన్ని ప్ర‌ధాని మోదీ ఎందుకు నిర్మూలించ‌లేద‌ని నిల‌దీశారు. బిహార్‌కు ప్ర‌త్యేక హోదా ఎందుకు ఇవ్వ‌లేద‌ని పాల‌క బీజేపీని తేజ‌స్వి యాద‌వ్ ప్ర‌శ్నించారు. ఆక‌లి, నిరుద్యోగం, ధ‌ర‌ల మంట సామాన్యుడిని స‌త‌మ‌తం చేస్తున్నాయ‌ని, దీనిపై కాషాయ పాల‌కులు నోరు మెద‌ప‌డం లేద‌ని మండిప‌డ్డారు. యువ‌త‌కు ఉపాధి క‌ల్పించ‌డంలో మోదీ స‌ర్కార్ విఫ‌ల‌మైంద‌ని ఆరోపించారు. Read More : Evening Walk…

Read More

The Indian American will be a part of the six-person crew flying on Blue Origin’s NS-25 mission. Jeff Bezos’ space venture is yet to announce the dates. Published Date – 12 April 2024, 02:37 PM New Delhi: Gopi Thotakura, a pilot, is set to become the first Indian to travel to the edge of space on Blue Origin’s next flight. The Indian American will be a part of the six-person crew flying on Blue Origin’s NS-25 mission. Jeff Bezos’ space venture is yet to announce the dates. “Gopi is a pilot and aviator who learned how…

Read More

ప్రముఖ తమిళ సినీ నటుడు అరుళ్మణి (65) గుండెపోటుతో కన్నుమూశారు. అరుల్‌ మణికి నిన్న (గురువారం) రాత్రి గుండెపోటు రావడంతో వెంటనే ఆయన్ను రాయపేట ప్రభుత్వాసుపత్రిలో చేర్పించారు. అప్పటికే ఆయన మరణించినట్లు డాక్టర్లు నిర్థారించారు. ఆయనకు కుమారుడు, కుమార్తె ఉన్నారు. అరుళ్మణి మరణవార్త తెలుసుకున్న సినీ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన మృతి పట్ల సంతాపం ప్రకటిస్తున్నారు. అరుళ్మణి ప్రస్తుతం అన్నాడీఎంకే తరఫున ఎన్నికల ప్రచారంలో పాల్గోంటున్నారు. గత పది రోజులుగా పలు నగరాల్లో ఆయన నిర్విరామంగా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. గురువారం చెన్నైకి వచ్చిన ఆయన అస్వస్థతకు గురయ్యారు. అరుళ్మణి  ప్రముఖంగా సింగం- 2, సామాన్యన్‌, స్లీప్‌లెస్‌ ఐస్‌, థెండ్రాల్‌, తాండవకొనే, రజినీకాంత్‌ లింగతో సహా పలు తమిళ చిత్రాలలో నటించారు. సూర్య సింగం, సింగం 2 సినిమాల్లో విలన్‌గా నటించారు. అరుళ్మణి తమిళ సినిమాల్లో విలన్‌గా, క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా పలు సినిమాల్లో నటించారు. ‘అళగి’ సినిమా…

Read More

న్యూఢిల్లీ: ప్ర‌త్య‌ర్థుల‌ను టార్గెట్ చేసేందుకు కేంద్ర ద‌ర్యాప్తు సంస్థ‌ల‌ను బీజేపీ వాడుకుంటోంద‌ని విప‌క్షాలు ఆరోపిస్తున్న విష‌యం తెలిసిందే. ఆ వ్యాఖ్య‌ల‌కు ఇవాళ ప్ర‌ధాని మోదీ(PM Modi) కౌంట‌ర్ ఇచ్చారు. కేవ‌లం మూడు శాతం ఈడీ కేసులు మాత్ర‌మే రాజ‌కీయ నాయ‌కుల‌తో సంబంధం ఉన్న‌ట్లు ఆయ‌న తెలిపారు. హిందుస్థాన్ ప‌త్రిక‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో ఆయ‌న ఈ విష‌యాన్ని తెలిపారు. మీకో నిజం చెబుతాన‌ని, దాని గురించి ఎవ‌రికీ తెలియ‌ద‌ని, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్ట‌రేట్ ద‌ర్యాప్తు చేస్తున్న అవినీతి కేసుల్లో, కేవ‌లం మూడు శాతం కేసులు మాత్ర‌మే రాజ‌కీయాల‌తో లింకు ఉన్నట్లు ప్ర‌ధాని మోదీ తెలిపారు. మిగితా 97 శాతం కేసులు అధికారులు, క్రిమిన‌ల్స్‌కు సంబంధం ఉన్న‌ట్లు ఆయ‌న చెప్పారు. గ‌త ప‌దేళ్లుగా త‌మ ప్ర‌భుత్వం అవినీతి నిర్మూల‌న‌కే ప‌నిచేసింద‌ని, బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనూ అవినీతిని అడ్డుకునేందుకు చ‌ర్య‌లు తీసుకుంటున్న‌ట్లు ఆయ‌న వెల్ల‌డించారు. Source link

Read More

Creators like Animesh Agarwal, Mithilesh Patankar, Payal Dhare, Naman Mathur, and Anshu Bisht have met PM Modi and discussed the rise of the e-gaming industry. Published Date – 12 April 2024, 01:32 PM New Delhi:  The conversation between Prime Minister Narendra Modi and some of the leading young gamers in the country is not only an acknowledgment of the importance of the growing sector but also encourages youth to look at it as a viable career option, industry leaders said on Friday. Creators like Animesh Agarwal, Mithilesh Patankar, Payal Dhare, Naman Mathur, and Anshu Bisht have…

Read More

వలసలను అడ్డుకునేందుకు బ్రిటన్‌  ప్రభుత్వం మరో కీలక నిర్ణం తీసుకుంది. కుటుంబ వీసా నిబంధనలను మరింత కఠినతరం చేసింది. బ్రిటిష్‌ పౌరులు, శాశ్వత నివాసితులు (భారత వారసత్వం ఉన్నవారితో సహా) తమ బంధువులను కుటుంబ వీసాపై తీసుకురావాలనుకుంటే.. అందుకు కనీస వార్షిక వేతన పరిమితిని ఏకంగా 55శాతం పెంచింది. దీని గురించి యూకే గతేడాదే ప్రకటించగా.. గురువారం నుంచి ఈ నిబంధన అమల్లోకి వచ్చింది. ఇక నుంచి ఎవరైనా కుటుంబ వీసాకు స్పాన్సర్‌ చేయాలంటే.. వారి కనీస వార్షిక వేతనం 29,000 జీబీపీ లుగా ఉండాలని యూకే ప్రభుత్వం స్పష్టం చేసింది. గతంలో ఈ పరిమితి 18,600 జీబీపీలుగా ఉండగా.. ఇప్పుడు దాన్ని 55శాతం పెంచారు. అంతేకాదు, వచ్చే ఏడాది నుంచి వృత్తి నిపుణుల వీసా నిబంధనలతో సమానంగా కుటుంబ వీసాల కోసం వేతన పరిమితిని 38,700 పౌండ్లకు పెంచనున్నట్లు అధికారులు తెలిపారు. ఉపాధి వీసా నిబంధనలను మరింత కఠినతరం చేస్తూ…

Read More

Sangareddy | సంగారెడ్డి(Sangareddy) జిల్లా పటాన్‌చెరులో మద్యం మత్తులో విద్యుత్‌ టవర్‌(Electricity tower) ఎక్కి ఓ వ్యక్తి హల్‌చల్‌(Man creates ruckus) చేశాడు. April 12, 2024 / 01:17 PM IST హైదరాబాద్‌ : సంగారెడ్డి(Sangareddy) జిల్లా పటాన్‌చెరులో మద్యం మత్తులో విద్యుత్‌ టవర్‌(Electricity tower) ఎక్కి ఓ వ్యక్తి హల్‌చల్‌(Man creates ruckus) చేశాడు. వివరాల్లోకి వెళ్తే..బండ్లగూడకు చెందిన ఖదీర్‌ బైకు చోరీకి గురైందని గురువారం రాత్రి పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశాడు. న్యాయం చేయాలంటూ పోలీస్‌ స్టేషన్‌లో కిటికీకి తలబాదుకున్నాడు. పోలీసులు అతడిని సముదాయించి దవాఖానకు తీసుకెళ్లారు. అయితే హాస్పిటల్‌ నుంచి ఇంటికి వెళ్తున్న క్రమంలో విద్యుత్ టవర్‌ ఎక్కి హల్‌చల్‌ చేశాడు. కుటుంబ సభ్యులు నచ్చజెప్పడంతో కిందకు దిగాడు. Source link

Read More

The CBI has applied for a five-day custodial remand of Kavitha, stating that a liquor businessman from the ‘South Group’ met Delhi Chief Minister Arvind Kejriwal and sought his support to commence business in Delhi. Updated On – 12 April 2024, 12:31 PM New Delhi: Bharat Rashtra Samithi (BRS) leader K Kavitha was produced before the Rouse Avenue Court on Friday morning after her arrest by the Central Bureau of Investigation (CBI) in connection with the alleged liquor policy scam. The CBI moved an application seeking five days custodial remand of Kavitha. While seeking her custodial…

Read More

బెంగళూరు రామేశ్వరం కేఫ్  బాంబు పేలుడు కేసు దర్యాప్తులో కీలక ముందడుగు పడింది. ఇద్దరు ప్రధాన నిందితులను ఇవాళ(శుక్రవారం) జాతీయ దర్యాప్తు సంస్థ(NIA) అదుపులోకి తీసుకుంది. బాంబర్ ముస్సావిర్ హుస్సెన్‌ షాజిబ్‌, సూత్రధారి అబ్దుల్ మతీన్‌ తాహాను అరెస్టు చేసింది. పేలుడు జరిగిన నాటి నుంచి పరారీలో ఉన్నవారు అస్సాం, పశ్చిమ్‌ బెంగాల్‌లో తలదాచుకున్నట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. నిందితులిద్దరినీ ఓ క్యాప్‌ పట్టించింది. దానిని కొనడానికి వెళ్లినప్పుడు సీసీటీవీలో రికార్డయిన విజువల్స్ ఆధారంగా నిందితులను గుర్తించారు. వీరు తరచూ సిమ్‌ కార్డులు మార్చుతూ అండర్‌గ్రౌండ్‌కు వెళ్లేదుకు యత్నించినప్పటికీ.. ఎన్‌ఐఏ రాడార్‌ నుంచి వారు తప్పించుకోలేకపోయారు. పేలుడుకు మాస్టర్‌మైండ్‌గా భావిస్తున్న నిందితుడు మల్నాడు ప్రాంత వాసి అని ఇప్పటికే దర్యాప్తు సంస్థ గుర్తించింది. గతంలో శివనసముద్రం, గుండ్లుపేట, తమిళనాడులోని కృష్ణగిరి అటవీ విభాగంలో కొందరు యువకులకు ఆయుధాల వినియోగంపై శిక్షణ ఇచ్చాడని తెలిపింది. మార్చిలో బెంగళూరులోని బ్రూక్‌ఫీల్డ్‌లో ఉన్న కేఫ్ లో బాంబు పేలిన…

Read More