Author: Telanganapress

Bombay High Court | ఒకరి నిద్రించే హక్కును ఉల్లంఘించలేమని, అది మనుషుల ప్రాథమిక అవసరమని బాంబే హైకోర్టు అభిప్రాయపడింది. ఓ వ్యక్తి విచారణ కోసం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) వ్యవహరించిన తీరుపై కోర్టు అసహనం వ్యక్తం చేసింది. April 16, 2024 / 06:03 PM IST Bombay High Court ‌: ఒకరి నిద్రించే హక్కును ఉల్లంఘించలేమని, అది మనుషుల ప్రాథమిక అవసరమని బాంబే హైకోర్టు అభిప్రాయపడింది. ఓ వ్యక్తి విచారణ కోసం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) వ్యవహరించిన తీరుపై కోర్టు అసహనం వ్యక్తం చేసింది. మనీలాండరింగ్ కేసులో భాగంగా గత ఏడాది ఆగస్టులో 64 ఏళ్ల రామ్‌ ఇస్రానీని దర్యాప్తు సంస్థ అరెస్టు చేసింది. ఆ అరెస్టును సవాల్ చేస్తూ అతను కోర్టును ఆశ్రయించారు. తాను విచారణకు సహకరించానని, పిలిచినప్పుడల్లా హాజరైనా సరే అరెస్టు చేశారని, అది చట్ట విరుద్ధమని తన పిటిషన్‌లో పేర్కొన్నారు. గత ఏడాది…

Read More

Director Yata Satyanarayana, who has not only directed but also penned the story and screenplay, expressed his enthusiasm about the film’s wider release. Published Date – 16 April 2024, 05:19 PM New Delhi: The critically acclaimed Telugu film ‘Razakar,’ which debuted in March 2024, is now poised to reach a pan-India audience with its upcoming release in Hindi and Marathi. Set against the turbulent post-Independence era in India, ‘Razakar’ narrates the harrowing period when Hyderabad was a princely state, under the shadow of the brutal Razakar militia. Director Yata Satyanarayana, who has not only directed but…

Read More

Man’s firecracker stunt | పెళ్లి వేడుకలో పాల్గొన్న మద్యం తాగిన వ్యక్తి అతిగా ప్రవర్తించాడు. కాలుతున్న పటాకుల పెట్టెను తలపై పెట్టుకుని డ్యాన్స్‌ చేశాడు. క్రాకర్స్‌ మంటలు అతడి దుస్తులకు అంటుకోవడంతో దానిని కిందపడేశాడు. దీంతో అక్కడున్న వారు భయంతో పరుగులు తీశారు. April 16, 2024 / 05:14 PM IST న్యూఢిల్లీ: పెళ్లి వేడుకలో పాల్గొన్న మద్యం తాగిన వ్యక్తి అతిగా ప్రవర్తించాడు. కాలుతున్న పటాకుల పెట్టెను తలపై పెట్టుకుని డ్యాన్స్‌ చేశాడు. (Man’s firecracker stunt) క్రాకర్స్‌ మంటలు అతడి దుస్తులకు అంటుకోవడంతో దానిని కిందపడేశాడు. దీంతో అక్కడున్న వారు భయంతో పరుగులు తీశారు. ఈ వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. మద్యం సేవించిన ఒక వ్యక్తి పెళ్లి ఊరేగింపులో పాల్గొన్నాడు. కాలుతున్న క్రాకర్స్‌ పెట్టెను తలపై పెట్టుకుని డ్యాన్స్‌ చేశాడు. కొందరు యువకులు కూడా కలిసి డ్యాన్స్‌ చేస్తూ అతడ్ని ఎంకరేజ్‌…

Read More

Cushing syndrome is caused due to a rare genetic disease called primary pigmented nodular adrenocortical disease (PPNAD), an extremely rare disorder with a prevalence of less than one in two lakh Updated On – 16 April 2024, 04:15 PM Berhampur: A group of doctors in government-run MKCG Medical College and Hospital here performed laparoscopic bilateral adrenalectomy of a 9-year-old girl child, who was suffering from Cushing syndrome, a very rare disease, for the first time in the state. Cushing syndrome is caused due to a rare genetic disease called primary pigmented nodular adrenocortical disease (PPNAD), an…

Read More

Samyuktha Menon | భీమ్లానాయక్, సార్‌, బింబిసార, డెవిల్‌ సినిమాలతో మంచి హిట్స్‌ను ఖాతాలో వేసుకుంది మాలీవుడ్ భామ సంయుక్తా మీనన్ (Samyuktha Menon)‌. ప్రస్తుతం తెలుగులో ఓ సినిమా షూటింగ్‌తో బిజీగా ఉన్న ఈ భామకు సంబంధించిన వార్త ఒకటి నెట్టింట రౌండప్ చేస్తోంది. April 16, 2024 / 04:10 PM IST Samyuktha Menon | భీమ్లానాయక్ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది మాలీవుడ్ భామ సంయుక్తా మీనన్ (Samyuktha Menon)‌. ఈ మూవీ సక్సెస్ తర్వాత వరుస ఆఫర్లతో ఫుల్‌ బిజీ హీరోయిన్‌గా మారిపోయింది. సార్‌, బింబిసార, డెవిల్‌ సినిమాలతో మంచి హిట్స్‌ను ఖాతాలో వేసుకుంది. ప్రస్తుతం తెలుగులో ఓ సినిమా షూటింగ్‌తో బిజీగా ఉన్న ఈ భామకు సంబంధించిన వార్త ఒకటి నెట్టింట రౌండప్ చేస్తోంది. ఇప్పటివరకు తెలుగు, తమిళం, మలయాళ భాషల్లో సినిమాలు చేస్తూ వస్తోన్న ఈ భామ ఇక హిందీపై ఫోకస్‌…

Read More

Gold Rates Hike | బంగారం, వెండి ధరలు పరుగులు తీస్తున్నాయి. రోజురోజుకు సరికొత్త రికార్డులను నమోదు చేస్తున్నాయి. ఇప్పటికే ఆల్‌టైమ్‌ హైకి చేరిన బంగారం ధరలు మంగళవారం మార్కెట్‌లో మరోసారి భారీగా పెరిగాయి. April 16, 2024 / 03:06 PM IST Gold Rates Hike | బంగారం, వెండి ధరలు పరుగులు తీస్తున్నాయి. రోజురోజుకు సరికొత్త రికార్డులను నమోదు చేస్తున్నాయి. ఇప్పటికే ఆల్‌టైమ్‌ హైకి చేరిన బంగారం ధరలు మంగళవారం మార్కెట్‌లో మరోసారి భారీగా పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్లలో డిమాండ్‌ నేపథ్యంలో దేశీయ మార్కెట్లలో తీవ్ర ప్రభావం పడుతున్నది. పెరుగుతున్న ధరలతో సామాన్యులకు అందకుండాపోతున్నది. అయితే, ఇజ్రాయెల్‌-ఇరాన్‌ మధ్య పెరుగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా మదుపరులు బంగారంపై పెట్టుబడుల వైపు దృష్టి సారిస్తున్నారు. దీంతో డిమాండ్‌ పెరిగి.. ధరలు పెరుగుతూ వస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో స్పాట్‌ బంగారం ఔన్స్‌కు 2,385.35 డాలర్లు పలుకుతున్నది. యూఎస్‌…

Read More

She studied Meena Kumari’s character, drawing parallels between Sahibjaan and Lajjo. Published Date – 16 April 2024, 02:01 PM Mumbai: Bollywood actress Richa Chadha, who is gearing up for the release of her upcoming streaming series ‘Heeramandi – The Diamond Bazaar’, has revealed that she referred to the iconic performance of legendary actress Meena Kumari to craft her character in the series. In the series, Richa essays the role of Lajjo, a courtesan with a captivating persona. She shared that she found inspiration in Meena Kumari’s portrayal of Shahibjaan in the timeless classic ‘Pakeezah’. She studied…

Read More

శ్రీవిష్ణువు ఏడవ అవతారమైన శ్రీరాముడు రామ నవమి రోజున మానవ రూపం ధరించి అయోధ్య రాష్ట్రంలో స్థిరపడ్డాడు. విష్ణువు దివ్యమైన సగం, అతను విష్ణువు ‘సగభాగం’ అని పిలుస్తారు. భక్తులు ఈ రోజున రాముడికి ప్రత్యేక ప్రార్థనలు, పూజలు చేస్తారు. రాముని కథను చెప్పే పవిత్ర హిందూ ఇతిహాసం అయిన రామాయణాన్ని పఠిస్తారు. భారతదేశంలోని కొన్ని ప్రాంతాలలో, ఈ పండుగను వివాహ వార్షికోత్సవంగా కూడా జరుపుకుంటారు. శ్రీరామనవమి ఎప్పుడూ, పూజా విధానం, విశిష్టత గురించి తెలుసుకుందాం. 1. రామ నవమి 2024 శుభ సమయం:పంచాంగ ప్రకారం, చైత్ర మాసంలోని శుక్ల పక్ష నవమి తిథి ఏప్రిల్ 16న మధ్యాహ్నం 01:23 గంటలకు ప్రారంభమై మరుసటి రోజు అంటే ఏప్రిల్ 17న మధ్యాహ్నం 03:14 గంటలకు ముగుస్తుంది. ఏప్రిల్ 17న రామ నవమిని జరుపుకుంటారు. ఎందుకంటే సనాతన ధర్మంలో ఉదయ తిథి ప్రకారం పండుగ, ఉపవాసం చెల్లుబాటు అవుతుంది. 2. రామ నవమి…

Read More

Health Tips : వ‌య‌సు పెరిగేకొద్దీ శరీరంలో మార్పులు చోటుచేసుకోవ‌డం స‌హ‌జం. మ‌న‌లో చాలా మంది వ‌య‌సు మీద‌ప‌డే కొద్దీ బ‌రువు పెరుగుతుంటారు. April 16, 2024 / 01:58 PM IST Health Tips : వ‌య‌సు పెరిగేకొద్దీ శరీరంలో మార్పులు చోటుచేసుకోవ‌డం స‌హ‌జం. మ‌న‌లో చాలా మంది వ‌య‌సు మీద‌ప‌డే కొద్దీ బ‌రువు పెరుగుతుంటారు. బ‌రువు తగ్గేందుకు వ్యాయామంతో చెమ‌ట‌లు కక్కుతుంటారు. ఎన్ని ప్ర‌య‌త్నాలు చేసిన బ‌రువు త‌గ్గ‌క‌పోవ‌డంతో నిరాశ చెందుతుంటారు. అయితే వ‌ర్క‌వుట్ల‌తో శ‌రీరాన్ని క‌ష్ట‌పెట్ట‌డంతో పాటు స‌రైన ఆహారం కూడా బ‌రువు త‌గ్గే ప్ర‌క్రియ‌లో కీల‌క‌మ‌ని పోష‌కాహార నిపుణులు చెబుతున్నారు. స‌రైన డైట్ చార్ట్‌ను రూపొందించుకుని ఆరోగ్య‌క‌ర ఆహారం తీసుకోవ‌డం ద్వారా బ‌రువు త‌గ్గ‌వ‌చ్చ‌ని సూచిస్తున్నారు. ఇక ముఖ్యంగా బ‌రువు త‌గ్గాల‌నుకునే వారు ముందుగా త‌మ ఆహారంలో ఫైబ‌ర్ అధికంగా తీసుకోవాలి. వ‌య‌సు పెరిగేకొద్దీ శ‌రీరంలో జీవ‌క్రియ‌లు మంద‌గించ‌డంతో అది నేరుగా జీర్ణ‌క్రియ‌పై ప్ర‌భావం చూపుతుందిన…

Read More

Gold futures, maturing on June 5, 2024, stood at Rs 72,813 per 10 grams on the MCX, up Rs 536 or 0.74 per cent from the previous day’s close of Rs 72,277. Published Date – 16 April 2024, 01:03 PM New Delhi: Gold prices recorded an increase on the Multi Commodity Exchange (MCX) on Tuesday as escalating tensions between Iran and Israel have driven up the demand for the safe-haven asset. Gold futures, maturing on June 5, 2024, stood at Rs 72,813 per 10 grams on the MCX, up Rs 536 or 0.74 per cent from…

Read More