Author: Telanganapress

తెలంగాణలో ఎక్కడ చూసినా కరువు తాండవిస్తోందన్నారు ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి . ఎండిపోయిన పంటలకు నష్టపరిహారం ఇవ్వమని డిమాండ్ చేస్తే కాంగ్రెస్ నుంచి స్పందన లేదన్నారు. ఇవాళ( సోమవారం) పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో భాగంగా చౌటుప్పల్‌లో మునుగోడు నియోజకవర్గ బీఆర్‌ఎస్ కార్యకర్తల సమావేశంలో పాల్గొని మాట్లాడారు. 100 రోజుల కాంగ్రెస్ పాలనలో 2014 కి ముందు ఉన్న దుర్భర పరిస్థితులు వచ్చాయని ఆవేదన వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి లాంటి దగుల్బాజి గాడు ..కేసీఆర్‌ లాగు ఇడిపిస్తా, బజారుకీడిస్తా అని అంటున్నాడు. ఇంకో మంత్రి ఏమో బీఆర్‌ఎస్‌ను వంద అడుగుల లోతులో బొంద పెడతా అంటున్నాడు. కేసీఆర్‌ను భయపెట్టే మొగోడు ఇంకా పుట్టలేదన్నారు. పరిపాలన చేతకాని రండలు కాంగ్రెస్ నేతలు..ప్రజలను దోచుకుంటున్న కాంగ్రెస్ వాళ్లను బొంద పెడతామన్నారు జగదీష్ రెడ్డి. అధికారం కోసం అడ్డదారులు తొక్కే పార్టీ కాంగ్రెస్..కాంగ్రెస్ వాళ్లకు చెప్పు దెబ్బలు తప్పవని హెచ్చరించారు జగదీష్ రెడ్డి. కాంగ్రెస్ కు…

Read More

వేసవికాలం మొదలైందో లేదో రాష్ట్రంలో రికార్డు ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. రానున్న రోజుల్లో భానుడి భగభగలు మరింత హెచ్చుతాయని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. మండే ఎండలంటే అందరికీ భయమే! ముఖ్యంగా అధిక ఉష్ణోగ్రతల వల్ల వృద్ధులకు ప్రమాదం పొంచి ఉన్నది. వయసు పైబడటంతో వారి శరీరంలో వేడిని నియంత్రించే సామర్థ్యం క్రమంగా తగ్గుతుంది. దీంతో వాళ్లు వడదెబ్బకు గురయ్యే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. అంతమాత్రాన ఆందోళన చెందాల్సిన పనిలేదు. సరైన జాగ్రత్తలు పాటిస్తే ఈ వేసవిని ఆరోగ్యంగా దాటేయొచ్చు. వేడి వాతావరణంలో శరీరంలో తగినంత నీటి శాతం ఉండేలా చూసుకోవాలి. దాహంగా అనిపించకపోయినా, తరచూ ద్రవాహారం తీసుకోవడం తప్పనిసరి. కాఫీలు తగ్గించాలి. మద్యపానానికి దూరంగా ఉండాలి. ఇవి నిర్జలీకరణానికి కారణం అవుతాయి. వృద్ధుల్లో… ముఖ్యంగా గుండె, మూత్రపిండాల వ్యాధులు ఉన్నవారు, నీటిని పరిమితంగా తీసుకోవాల్సిన పరిస్థితిలో ఉన్నవారు.. వేసవిలో అదనపు జాగ్రత్తలు తీసుకోవాలి. మధ్యాహ్న సమయాల్లో ఇంటిపట్టున ఉండటం మంచిది.…

Read More

Vishnu defeated Kodancha Srinivas Dheeraj of Tamil Nadu 7-6 (6), 6-2 to advance to the next round. While Sai Karteek beat Yashpaul Neeraj 6-4, 7-5. Published Date – 9 April 2024, 12:08 AM Ganta Sai Karteek Hyderabad: Telangana tennis players J Vishnu Vardhan and Ganta Sai Karteek recorded wins in the singles first round clashes of the FNCC All India Men’s 5 LAC Tennis Tournament at Film Nagar Cultural Centre, Hyderabad on Monday. Vishnu defeated Kodancha Srinivas Dheeraj of Tamil Nadu 7-6 (6), 6-2 to advance to the next round. While Sai Karteek beat Yashpaul Neeraj…

Read More

మోడీ గ్యారెంటీ అంటే ప్రతిపక్ష నేతలను జైలుకు పంపించడమేనని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చెప్పారు. బీజేపీ మోడీ గ్యారెంటీ అని ప్రచారం చేస్తోంది. ఈ క్రమంలో దీనికి మమతా బెనర్జీ కౌంటర్ ఇచ్చారు. జూన్ 4 తర్వాత అవినీతి నేతలపై కఠిన చర్యలు తీసుకుంటామని మోడీ చెప్పారని, అలా చెప్పడమంటే ప్రతిపక్ష నేతలను జైల్లో పెడతామనే అర్థం అన్నారు. ఇదే మోడీ గ్యారెంటీ అని విమర్శించారు. ఎన్ఐఏ అధికారులు స్థానిక పోలీసులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే తూర్పు మేదినీపూర్‌లోని భూపతినగర్‌కు వెళ్లినట్లు ఆరోపించారు. ప్రధాని మోడీ ప్రచారంలో భాగంగా బెంగాల్‌కు వస్తున్నారని… ఇందులో తమకు ఎలాంటి సమస్య లేదన్నారు. కానీ లోక్ సభ ఎన్నికల తర్వాత చర్యలు తీసుకుంటామని చెప్పారని, ఇది ఆమోదయోగ్యం కాదన్నారు. ప్రధాని స్థాయి వ్యక్తి ఇలా మాట్లాడుతారా? అని ప్రశ్నించారు. ఎన్నికల తర్వాత బీజేపీ నేతలను జైల్లో పెడతానని తాను చెబితే ఎలా ఉంటుంది?…

Read More

SBI Amrut Kalash | కేంద్ర ప్రభుత్వ రంగ బ్యాంక్.. భారతీయ స్టేట్ బ్యాంక్ (ఎస్బీఐ) తన స్పెషల్ డిపాజిట్ స్కీమ్ ‘అమృత్ కలశ్’ పథకం గడువు మరోమారు పొడిగించింది. April 8, 2024 / 11:14 PM IST SBI Amrut Kalash | కేంద్ర ప్రభుత్వ రంగ బ్యాంక్.. భారతీయ స్టేట్ బ్యాంక్ (ఎస్బీఐ) తన స్పెషల్ డిపాజిట్ స్కీమ్ ‘అమృత్ కలశ్’ పథకం గడువు మరోమారు పొడిగించింది. 400 రోజుల గడువుతో అమలు చేసిన స్పెషల్ డిపాజిట్ స్కీం గత నెల 31తో ముగియగా, తాజాగా వచ్చే సెప్టెంబర్ 30 వరకూ పొడిగించింది. ఇంతకు ముందూ పలుసార్లు ఈ పథకం గడువును ఎస్బీఐ పొడిగించింది. ఈ పథకం కింద సీనియర్ సిటిజన్లకు 7.6 శాతం, మిగతా ఖాతాదారులకు 7.1 శాతం వడ్డీరేటు అందిస్తుంది. ఆదాయం పన్ను చట్టం ప్రకారం వడ్డీపై టీడీఎస్ కోత విధిస్తుంది. ఎస్బీఐ శాఖలు,…

Read More

With the Congress government showing no signs of continuing with the one-of-a-kind ‘Kanti Velugu’, it is the patients from rural areas, who will suffer the most due to lack of access to such specialised and costly eye-care services. Published Date – 8 April 2024, 11:00 PM Hyderabad: The general lack of understanding of preventive diagnosis, importance of early treatment, and no clarity on the part of the Congress government has put lakhs of patients suffering from eye ailments in Telangana at the mercy of private eye care providers. With the Congress government showing no signs of…

Read More

ప్రభుత్వరంగ టెలికం సంస్థ బీఎస్ఎన్ఎల్ తన యూజర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. ప్రస్తుతం కస్టమర్లకు అందుబాటులో ఉన్న 2 ప్లాన్ల వ్యాలిడిటీ గడువును పొడగించింది. 120 రోజుల వ్యాలిడిటీ రీఛార్జ్ ప్లాన్‌ను 150 రోజులకు పొడగించింది. ఈ మేరకు ప్లాన్‌ను అప్‌గ్రేడ్ చేసినట్టు చెప్పింది. యూజర్లు దేశవ్యాప్తంగా అన్ని టెలికాం సర్కిల్స్ లో అన్ లిమిటెడ్ వాయిస్ కాలింగ్ ప్రయోజనాన్ని పొందవచ్చునని బీఎస్ఎన్ఎల్ వివరించింది. ఈ ప్రీపెయిడ్ ప్లాన్‌పై రోజుకు 100 ఉచిత ఎస్ఎంఎస్‌లు, ప్రతి రోజు 0.5 జీబీ డేటాను పొందొచ్చంది. 60 రోజుల పాటు రింగ్‌టోన్‌లను కూడా పొందొచ్చని, యూజర్ల అనుభూతిని ఈ ప్లాన్ మెరుగుపరుస్తుందని బీఎస్ఎన్ఎల్ ఆశాభావం వ్యక్తం చేసింది. రూ. 999 రీఛార్జ్ ప్లాన్‌పై ప్రస్తుతం 200 రోజుల వ్యాలిడిటీ లభిస్తుండగా దానిని 215 రోజులకు పొడగించింది. అయితే ఈ ప్లాన్‌లో యూజర్లు ఉచిత ఎస్ఎంఎస్, ఉచిత డేటా వంటి అదనపు ప్రయోజనాలు పొందలేరు. అన్…

Read More

IPL 2024 CSK vs KKR : స్వ‌ల్ప ఛేద‌న‌లో డిఫెండింగ్ చాంపియ‌న్ చెన్నై(CSK)కి షాక్. 27 ప‌రుగుల వ‌ద్ద తొలి వికెట్ ప‌డింది. వ‌ర‌ల్డ్ క‌ప్‌లో దంచికొట్టిన ఓపెన‌ర్ ర‌చిన్ ర‌వీంద్ర(15) మ‌రోసారి నిరాశ‌ప‌రిచాడు. వైభ‌వ్ అరోరా బౌలింగ్‌లో భారీ షాట్ ఆడి… April 8, 2024 / 10:07 PM IST IPL 2024 CSK vs KKR : స్వ‌ల్ప ఛేద‌న‌లో డిఫెండింగ్ చాంపియ‌న్ చెన్నై(CSK)కి షాక్. 27 ప‌రుగుల వ‌ద్ద తొలి వికెట్ ప‌డింది. వ‌ర‌ల్డ్ క‌ప్‌లో దంచికొట్టిన ఓపెన‌ర్ ర‌చిన్ ర‌వీంద్ర(15) మ‌రోసారి నిరాశ‌ప‌రిచాడు. వైభ‌వ్ అరోరా బౌలింగ్‌లో భారీ షాట్ ఆడి చ‌క్ర‌వ‌ర్తికి క్యాచ్ ఇచ్చాడు. వికెట్ ప‌డినా స‌రే మ‌రో ఓపెన‌ర్ రుతురాజ్ గైక్వాడ్(32) ధాటిగా ఆడుతున్నాడు. ఇక డారిల్ మిచెల్‌(3)కు ఒక లైఫ్ ల‌భించింది. 6 ఓవర్ల‌లో సీఎస్కే స్కోర్.. ఇంకా చెన్నై విజ‌యానికి 86 ప‌రుగులు కావాలి. Opening…

Read More

As for Tuesday, a yellow alert has been issued, indicating the possibility of thunderstorms with lightning and gusty winds.  Published Date – 8 April 2024, 10:07 PM Hyderabad: After braving scorching temperatures for 12 days, Monday brought a slight reprieve for Hyderabadis as maximum temperatures across most areas dropped below degrees Celsius.. But the high humidity levels left people perspiring despite the relatively lower temperatures. While some districts in the State experienced intense heat, the situation was notably less severe compared to the previous days. Waddepalle in Jogulamba Gadwal district recorded the highest temperature on Monday at…

Read More

ఉగాది పండుగ వేళ హైదరాబాద్ నగరవాసులకు హైదరాబాద్ మెట్రో శుభవార్త చెప్పింది. మార్చి 31తో ముగిసిన పలు రాయితీలను తిరిగి పొడగిస్తున్నట్టు ప్రకటించింది. ఈ మేరకు హైదరాబాద్ మెట్రో రైల్ ఎండీ ఎన్‌వీఎస్ రెడ్డి ఇవాళ ( సోమవారం) కీలక ప్రకటన చేశారు. ఉగాది వేడుకల్లో భాగంగా సూపర్ సేవర్ మెట్రో హాలిడే కార్డ్, మెట్రో స్టూడెంట్‌పాస్‌, సూపర్‌ పీక్‌ అవర్‌ ఆఫర్లను 6 నెలల పాటు పెంచుతున్నామన్నారు. ఈ నిర్ణయం పట్ల ఎంతో సంతోషంగా ఉన్నామని ఎన్‌వీఎస్ రెడ్డి అన్నారు. ఇప్పటివరకు అందించిన రాయితీలను తీసేస్తున్నట్లుగా రెండు రోజుల క్రితమే మెట్రో రైల్ అధికారులు ప్రకటించారు. ఉదయం, రాత్రి వేళల్లో అందించే 10 శాతం రాయితీని ఎత్తివేస్తున్నట్లు తెలిపారు. ఇక రూ.59కే ప్రయాణ సౌలభ్యం కల్పించే సూపర్‌ సేవర్‌ మెట్రో హాలిడే కార్డు, రద్దీ లేని సమయాల్లో ప్రయాణ ఛార్జీల్లో 10 శాతం తగ్గింపు అందించే సూపర్‌ ఆఫ్‌ పీక్‌…

Read More