Author: Telanganapress

Jewellery | లోక్‌సభ ఎన్నికలకు ముందు కర్ణాటక (Karnataka) పోలీసులు భారీ స్థాయిలో బంగారం (Jewellery), నగదును స్వాధీనం చేసుకున్నారు. April 8, 2024 / 10:39 AM IST Jewellery | లోక్‌సభ ఎన్నికలకు ముందు కర్ణాటక (Karnataka) పోలీసులు భారీ స్థాయిలో బంగారం (Jewellery), నగదును స్వాధీనం చేసుకున్నారు. బళ్లారి పట్టణంలో దాడులు చేపట్టిన పోలీసులు.. ఓ నగల దుకాణం యజమాని (jewellery shop owner) నరేశ్‌ ఇంట్లో ఏకంగా రూ.5.60 కోట్ల నగదు పట్టుబడినట్లు పోలీసులు తెలిపారు. 5 Crores Cash, 106 Kg Jewellery: #Karnataka Cops’ Crackdown Ahead Of Polls pic.twitter.com/kfMtXoRCbz — Kredible Source (@KredibleSource) April 8, 2024 నగదుతోపాటు 3 కిలోల బంగారం, 103 కిలోల వెండి ఆభరణాలతోపాటు 68 వెండి కడ్డీలను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. స్వాధీనం చేసుకున్న నగలు, బంగారం విలువ రూ.7.60 కోట్లకు పైనే…

Read More

Biodiversity Finance (BIOFIN) is a global programme of UNDP with the BIOFIN methodology currently being implemented in 41 countries across the globe. Updated On – 7 April 2024, 10:51 PM Biodiversity Finance (BIOFIN) is a global programme of UNDP with the BIOFIN methodology currently being implemented in 41 countries across the globe. Hyderabad: A State-level BIOFIN-Finance Solutions on the implementation of BIOFINFinance Solutions in Telangana to be held at Haritha Plaza, Begumpet, on April 8, at 9.30 am. Biodiversity Finance (BIOFIN) is a global programme of UNDP with the BIOFIN methodology currently being implemented in 41…

Read More

ఆఫ్రికా దేశం మొజాంబిక్‌లో (Mozambique) తివ్ర విషాదం చోటుచేసుకున్నది. మొజాంబిక్‌ ఉత్తర తీరప్రాంత సముద్రంలో ప్రమాదవశాత్తు మత్స్యకార పడవ మునిగిపోవడంతో 90 మందికిపైగా మరణించారు. April 8, 2024 / 09:44 AM IST మపుటో: ఆఫ్రికా దేశం మొజాంబిక్‌లో (Mozambique) తివ్ర విషాదం చోటుచేసుకున్నది. మొజాంబిక్‌ ఉత్తర తీరప్రాంత సముద్రంలో ప్రమాదవశాత్తు మత్స్యకార పడవ మునిగిపోవడంతో 90 మందికిపైగా మరణించారు. ప్రమాద సమయంలో అందులో 130 మంది ప్రయాణిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఫెర్రీని చేపల పడవగా మార్చి సామర్థ్యానికి మించి ప్రయాణించడంతో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు వెల్లడించారు. మృతుల్లో ఎక్కువ మంది చిన్నారులే ఉన్నారని నాంపుల ప్రావిన్స్‌ సెక్రటరీ జైమ్‌ నెటో చెప్పారు. పడవ మునిగిన విషయం తెలిసిన వెంటనే అధికారులు ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఇప్పటివరకు ఐదు మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. అయితే సముద్రంలో ప్రతికూల పరిస్థితుల కారణంగా మృతదేహాల వెలికితీత కష్టంగా మారిందని పేర్కొన్నారు.…

Read More

Telangana paddlers Zubair, V Chandrachud and Deepesh Singh recorded victories to beat Comptroller and Auditor General (CAG) of India team with a scoreline of 3-0 in the 40+ age category event of UTT 30th Masters National Table Tennis Championships. Published Date – 7 April 2024, 10:58 PM Deepesh Singh in action on Sunday. Hyderabad: Telangana paddlers Zubair, V Chandrachud and Deepesh Singh recorded victories to beat Comptroller and Auditor General (CAG) of India team with a scoreline of 3-0 in the 40+ age category event of UTT 30th Masters National Table Tennis Championships at the Saroornagar…

Read More

ORR | సిటీబ్యూరో, ఏప్రిల్‌ 7 (నమస్తే తెలంగాణ): ఐటీ కారిడార్‌లో గత కేసీఆర్‌ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి ఫలాలు ఒక్కొక్కటిగా అందుబాటులోకి వస్తున్నాయి. ఐటీ కారిడార్‌ను ప్రపంచ స్థాయి ప్రమాణాలతో తీర్చిదిద్దే క్రమంలో గత కేసీఆర్‌ ప్రభుత్వం కోకాపేటలో సుమారు 534 ఎకరాల విస్తీర్ణంలో కోకాపేట నియోపోలిస్‌ లేఅవుట్‌ను హైదరాబాద్‌ మెట్రోపాలిటన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (హెచ్‌ఎండీఏ) చేపట్టింది. ఇందులో భాగంగానే కోకాపేట నియోపోలిస్‌ లేఅవుట్‌ను అనుసంధానం చేస్తూ నిర్మిస్తున్న ఓఆర్‌ఆర్‌ ట్రంపెట్‌ పనులు చివరి దశలో ఉన్నాయి. ఐటీ కారిడార్‌లో అత్యాధునిక మౌలిక వసతుల అభివృద్ధి చేసిన లేఅవుట్‌లో ఇప్పటికే భారీ బహుళ అంతస్థుల నిర్మాణాలు మొదలయ్యాయి. దానికి అనుగుణంగానే లేఅవుట్‌లో రోడ్డు, డ్రైనేజీ, మంచినీరు, విద్యుత్‌, వీధిదీపాలు, ల్యాండ్‌ స్కేపింగ్‌ వంటి పనులను కాంట్రాక్టు సంస్థ పూర్తి చేసింది. ఇదే లేవుట్‌ను కలుపుతూ ఔటర్‌ రింగు రోడ్డు మీదకు నేరుగా వెళ్లేందుకు, వచ్చేందుకు ఓఆర్‌ఆర్‌పై ట్రంపెట్‌ నిర్మాణం చేపట్టింది హెచ్‌ఎండీఏ.…

Read More

Passengers allege that the MMTS services seen as not profitable were being cancelled often due to various reasons such as track maintenance, and operational factors. Updated On – 7 April 2024, 11:04 PM Hyderabad: The Hyderabad Multi Modal Transport System, more popular as MMTS, which was once the most preferred and used public transport, is losing its ridership gradually, owing to uncertain timings and frequent cancellations of services. The MMTS services being more affordable were sought after once despite limited connectivity. While a passenger has to shell out about Rs 30 in RTC buses and Rs…

Read More

Praggnanandhaa | టొరంటో: ప్రతిష్ఠాత్మక క్యాండిడేట్స్‌ చెస్‌ టోర్నీలో భారత యువ గ్రాండ్‌మాస్టర్‌ ఆర్‌ ప్రజ్ఞానంద అద్భుత ప్రదర్శన కొనసాగుతున్నది. ఆదివారం జరిగిన మూడో రౌండ్‌ పోరులో ప్రజ్ఞానంద..భారత్‌కే చెందిన విదిత్‌ గుజరాతిపై విజయం సాధించాడు. 45 ఎత్తుల్లో ముగిసిన పోరులో ప్రజ్ఙానంద, విదిత్‌ ఆద్యంతం హోరాహోరీగా తలపడ్డారు. ఆది నుంచే ఈ చెన్నై చిన్నోడు..విదిత్‌ ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ ముందుకు సాగాడు. పుంజుకుని పోటీలోకి వచ్చేందుకు విదిత్‌ ప్రయత్నించినా అప్పటికే జరుగాల్సిన నష్టం జరిగిపోయింది. మరోవైపు నెపోమినియాచితో పోరును గుకేశ్‌ డ్రా చేసుకోగా, మహిళల పోరులో వైశాలి..నుర్‌గ్యుల్‌ సలిమోవాను ఓడించి ముందంజ వేసింది. జోంగ్యి తాన్‌తో గేమ్‌ను హంపి డ్రా చేసుకుంది. Source link

Read More

Many passengers who start early from their houses end up reaching late to their workplaces due to the delay in the running of the MMTS services,” said Noor Ahmed Ali. Published Date – 7 April 2024, 11:04 PM Hyderabad: The Suburban Train Travellers Association has been constantly putting pressure on the SCR to revise the timings of the MMTS services and also maintain punctuality. The office goers get late almost every day owing to uncertain timings and frequent cancellations. “Many passengers who start early from their houses end up reaching late to their workplaces due to…

Read More

Horoscope | జ్యోతిషం, రాశి ఫలాలు విశ్వసించేవారు చాలామంది ఉంటారు. దిన ఫలాలను చూసిన తర్వాతే తమ రోజువారీ కార్యకలాపాలను ప్రారంభిస్తుంటారు. వాటి అనుగుణంగానే రోజును ప్లాన్‌ చేసుకుంటుంటారు. వారికోసం నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.. April 8, 2024 / 06:08 AM IST మేషంప్రయత్నకార్యాల్లో దిగ్విజయం పొందుతారు. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. కుటుంబం అంతా సంతోషంగా కాలక్షేపం చేస్తారు. ఒక ముఖ్యమైన పని పూర్తికావడంతో మిక్కిలి ఆనందిస్తారు. కీర్తి, ప్రతిష్ఠలు పొందుతారు. శాశ్వత పనులకు శ్రీకారం చుడతారు. వృషభంశుభకార్య ప్రయ‌త్నాలు సుల‌భంగా నెర‌వేరుతాయి. బంధు, మిత్రులతో సరదాగా గడుపుతారు. ప్రయాణాల వ‌ల్ల లాభం చేకూరుతుంది. శ్రమ‌కు త‌గిన ఫ‌లితం ల‌భిస్తుంది. ధనచింత ఉండదు. స‌మాజంలో గౌర‌వ‌మ‌ర్యాదలు ల‌భిస్తాయి. అన్నివిధాలా సుఖాన్ని పొందుతారు. మిథునంఊహించని కార్యాల్లో పాల్గొనే అవకాశం ఉంటుంది. వృత్తి, ఉద్యోగరంగాల్లో అభివృద్ధి ఉంటుంది. ఆత్మీయులను కలవడంలో విఫలమవుతారు. అనవసర వ్యయప్రయాసల వల్ల ఆందోళన చెందుతారు. వృథా…

Read More

Hyderabad tennis player Ganta Sai Karteek recorded victories in the second round and final qualifying round clashes in the ongoing FNCC All India Men’s 5 Lac Tennis Tournament. Published Date – 7 April 2024, 11:07 PM Hyderabad tennis player Ganta Sai Karteek recorded victories in the second round and final qualifying round clashes in the ongoing FNCC All India Men’s 5 Lac Tennis Tournament. Hyderabad: Hyderabad tennis player Ganta Sai Karteek recorded victories in the second round and final qualifying round clashes in the ongoing FNCC All India Men’s 5 Lac Tennis Tournament at Film Nagar…

Read More